Drivespark TeluguAuthors

Author Profiles

2018లో హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలోని ఈనాడు జర్నలిజం స్కూల్‌ ద్వారా పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టాను. అనంతరం శ్రీకాకుళం ఈనాడు డెస్క్‌లో సబ్‌ ఎడిటర్‌గా పనిచేశాను. అనంతరం ఈటీవీ భారత్‌లో 2018 నవంబర్‌ 1వ తేదీ నుంచి 2021 ఏప్రిల్‌ వరకు పనిచేశాను. అనంతరం Inshorts యాప్‌లో ఆపరేషన్‌ విభాగంలో సంవత్సరం పాటు పనిచేశాను. 2023 ఏప్రిల్ నుంచి డ్రైవ్‌స్పార్క్‌, గిజ్‌బాట్‌ పోర్టల్స్‌ కోసం పనిచేస్తున్నాను.