ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మెరిసి స్కొడా ఫ్యాబియా ఆర్ఎస్2000

చెక్ రిపబ్లిక్‌కి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కొడా ఆటో అందిస్తున్న బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ "ఫ్యాబియా" ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన కాన్సెప్ట్ కారు "ఫ్యాబియా ఆర్2000"ను దేశీయ కార్ ప్రియులకు పరిచయం చేసింది. తాజాగా ముగిసిన 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ మోడల్‌ను ప్రదర్శనకు ఉంచింది. గతంలో కంపెనీ తమ వార్షిక ప్రదర్శన కోసం ఈ ఓపెన్-టాప్ రోడ్‌స్టర్ కారును ప్రత్యేకంగా రూపొందించిది.

Fabia RS2000

ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన స్కొడా ఫ్యాబియా ఆర్ఎస్2000 రోడ్‌స్టర్ కారు నాలుగు సిలిండర్లు కలిగిన 2.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది 200 బిహెచ్‌పిలకు పైగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కళ్లకు ఇంపైన ఆకుపచ్చని రంగులో మిరుమిట్లు గొలుపుతున్న ఈ కారును యంత్రాలు ఉపయోగించకుండా చేతుల్తో (హ్యాండ్‌మేడ్) రూపొందించారు. అయితే, ఇది ప్రొడక్షన్ రావడానికి మాత్రం మరింత సమయం పట్టే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
SKODA’s Fabia RS 2000 roadster study, shown at New Delhi Auto Expo, is an emotional and sporting take on SKODA's popular Fabia. This classy concept car is also a tribute to the manufacturer’s outstanding achievements in motorsport, culminating in 2011 as the most successful year in SKODA motorsport history.
Story first published: Thursday, January 12, 2012, 14:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X