టీవీఎస్ అపాచే రీ ఎంట్రీ: డ్యూక్‌ను ఓవర్‌టేక్ చేయడం సాధ్యమేనా ?

By Anil

ఎంట్రీలెవల్ స్పోర్ట్స్ బైకుల మధ్య ఈ మధ్య తీవ్ర పోటి తీవ్రతరమైంది. గత వారంలో విడుదల అయిన టీవీఎస్ స్పోర్ట్ బైకు కెటిఎమ్ వారి డ్యూక్ 200 కు గట్టి పోటిగా నిలిచింది. టీవీఎస్ టూ వీలర్స్ వారు కూడా డ్యూక్ ను మార్కెట్లో నుండి శాశ్వతంగా దూరం చేయడానికి ప్రయత్నిస్తోంది.
Also Read: మార్కెట్లోకి విక్టర్ టూవీలర్‌ను 49,490 లకే విడుదల చేసిన టీవీఎస్

రెండు బైకుల యొక్క ఇంజన్ , పని తీరు, స్పెసిఫికేషన్లు, డిజైన్ మరియు ధర వంటి విభిన్ని అంశాలను పోల్చి ఈ రెండు స్పోర్ట్స్ బైకులలో ఏది రహదారుల మీదకు వస్తుందో..? ఏది షోరూమ్ లకు మాత్రమే పరిమితం అవుతుందో క్రింది కథనంలో చూద్దాం రండి.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి వర్సెస్ కెటిఎమ్ డ్యూక్ 200

ధర

ధర

  • టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ధర దాదాపుగా రూ. 98,000 లు
  • కెటిఎమ్ డ్యూక్ 200 ధర రూ. 1,50,000 లు
  • రెండు ధరలు అందాసుగా ఆన్ రోడ్ (ఢిల్లీ) గా ఉన్నాయి.

    డిజైన్

    డిజైన్

    అపాచే ఆర్‌టిఆర్ 200 4వి డిజైన్ విషయానికి వస్తే చాలా మంది. అతి తక్కువ బట్టలు ధరించిన దానిలా, ఇంధన ట్యాంకు మీద పెద్ద పెద్ద కండలతో దాదాపుగా అపాచే ప్రారంభ వేరియంట్ ను పోలి ఉంటుందని అనుకుంటారు. అక్షరాల ఇదే నిజం.

    కెటిఎమ్ డ్యూక్ 200 డిజైన్

    కెటిఎమ్ డ్యూక్ 200 డిజైన్

    కెటిఎమ్ డ్యూక్ వారి బైకుల డిజైన్ గురించి చెప్పడానికి కూడా పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే కెటిఎమ్ వారు తమ అన్నిమోడల్ బైకులకు ఒకేవిధమైన డిజైన్ కల్పించారు. డ్యూక్ 200 విషయానికి వస్తే, పొడవు తక్కువగా, తక్కువ బాడీ డీకాల్స్ తో యాంగులర్ డిజైన్ ను కలిగి ఉంటుంది.

    అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ఇంజన్

    అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ఇంజన్

    టీవీఎస్ వారి సరికొత్త స్పోర్ట్స్ బైకు 197 సీసీ కెపాసిటి గల 4-స్ట్రోక్, సింగల్ సిలిండర్, ఆయిల్ కూలింగ్ ఇంజన్ కలదు.

     పవర్ మరియు ట్రాన్స్‌మిషన్

    పవర్ మరియు ట్రాన్స్‌మిషన్

    ఇందులో ఉన్న అత్యంత శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 21 బిహెచ్‌పి పవర్ మరియు 18 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇది కేవలం 12 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకోవడానికి ఇందులో ఉన్న 5-స్పీడ్ గేర్ బాక్స్ సహకరిస్తుంది.

    డ్యూక్ 200 ఇంజన్ వివరాలు

    డ్యూక్ 200 ఇంజన్ వివరాలు

    కెటిఎమ్ డ్యూక్ 200 బైకులో అత్యంత శక్తివంతమైన 199సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్, 4-స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు.

    పవర్ మరియు ట్రాన్స్‍‌మిషన్

    పవర్ మరియు ట్రాన్స్‍‌మిషన్

    డ్యూక్ 200 లో గల అత్యంత శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 24.6 బిహెచ్‌పి పవర్ మరియు 19 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును. ఇందులో ఉన్న ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో అనుసంధానమై ఉంది.

     అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ఫీచర్లు

    అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ఫీచర్లు

    • ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
    • టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్
    • వెనుకవైపున మోనోషాక్ అబ్జార్వర్స్
    • సర్వీస్ ను గుర్తు చేసే ఫీచర్
    •  అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ఫీచర్లు

      అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ఫీచర్లు

      • అల్లాయ్ వీల్స్
      • పగటి పూట వెలిగే లైట్లు
      • ఆప్షనల్ గా పిరెల్లీ టైర్లు
      • డిస్క్ బ్రేక్స్ ముందు మరియు వెనుకవైపున
      • కెటిఎమ్ డ్యూక్ 200 ఫీచర్లు

        కెటిఎమ్ డ్యూక్ 200 ఫీచర్లు

        • డిజిటల్ మీటర్ కన్సోల్
        • అల్లాయ్ వీల్స్
        • మైలేజ్ లీటర్ కు 41 కిలోమీటర్లు
        • ఇంధన సామర్థ్యం: 13 లీటర్లు
        • కెటిఎమ్ డ్యూక్ 200 ఫీచర్లు

          కెటిఎమ్ డ్యూక్ 200 ఫీచర్లు

          • అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్
          • వెనుకవైపున మోనో షాక్ అబ్జార్వర్
          • ముందు మరియు వెనుకవైపున డిస్క్ బ్రేకులు
          • టూ వీలర్లలో ఉండాల్సిన ముఖ్యమైన ఫీచర్: సైడ్ స్టాండ్ వేసినచో ఆటోమేటిక్ గా ఆగిపోయే ఇంజన్.
          • తీర్పు:

            తీర్పు:

            ఇన్ని వివరాలు తెలుసుకున్న తరువాత ఏది బెస్ట్ అని మళ్లీ ఆలోచిస్తున్నారా? ఉత్తమ పనితీరు మంచి లుక్ కావాలంటే కెటిఎమ్‌ డ్యూక్ 200 ను ఎంచు కోండి.

            టీవీఎస్ వారు అందించే కొత్త ఫీచర్లు కావాలంటే ఉత్తమ ధర గల ఆపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకును ఎంచుకోండి.

            మరిన్ని టూ వీలర్ల కథనాలు
            • దేశీయ మార్కెట్లోకి మహీంద్రా వారి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
            • రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫోటోలు: ఎలా ఉంటుందో తెలుసా ...?
            • హోండా నుండి సరికొత్త 150సీసీ స్కూటర్

Most Read Articles

English summary
TVS Apache RTR 200 vs KTM Duke 200 Comparison
Story first published: Wednesday, January 27, 2016, 13:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X