పండుగ సీజన్‌లో కారు కొనాలనుకుంటున్నారా ? ఉత్తమైన కార్లు మరియు వాటి ఫీచర్లు మీకోసం

By Anil

కారు ప్రస్తుత కాలంలో ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది. కారు కొనాలని ఎందరో అనుకుంటూ ఉంటారు. కాని ప్రతి సారి వాయిదా వేస్తువస్తారు అయితే ఈ పండుగ సీజన్‌లో ఖచ్చితంగా కారు కొనాలనుకునే వారి కోసం, కార్ల యొక్క ధర, ఫీచర్స్, మైలేజ్, మరియు మరిన్ని ఇతర స్పెసిఫికేషన్స్ మీ కోసం.
Also Read: మీరు ఎప్పుడైనా ఇలాంటి కారును చూశారా ?

ఈ సంవత్సరం ఆరంభ నుండే కొత్త కార్లు సందడి చేస్తూ వచ్చాయి. కొన్ని కార్ల కంపెనీలయితే ఈ పండుగ సీజన్‌లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ ఆఫర్‌లను ప్రకటిస్తు తమ ఉత్పత్తులను ఆకర్షించేందుకు రంగం సిద్దంచేస్తున్నాయి.
Also Read: మారుతి ఆల్టో 800 ని చంపేసిన రెనొ క్విడ్ ?: అసలు ఏమైంది....

మీకోసం ఆసక్తికరమైన పూర్తి సమాచారం, ఇక్కడ గల స్లైడ్స్ మీద ఓ లుక్కేయండి ఓ మంచి కారు సెలెక్ట్‌చేసేయండి.

 A సెగ్మెంట్ :

A సెగ్మెంట్ :

రెనొ క్విడ్ :

మారుతి ఆల్టో 800 :

మారుతి ఆల్టో 800 :

  • ధర : 2,52,583 రుపాయలు. ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)
  • మైలేజి : 22.74 కిలోమీటర్/లీటర్
  • స్పెసిఫికేషన్ : ఇందులో 796 సీసీ ఇంజన్ కలదు మరియు ఇది 48 పి.యస్ పవర్ మరియు 69ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
  • ఇందులో 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

    గత కొన్ని సంవత్సరాలుగా మధ్య తరగతి ప్రజలు దీనిని బాగా ఆదరించారు మరి మీరు?

    Also Read:

    అయ్యయ్యో..! మారుతి ఆల్టో రీకాల్.. ఇంతకీ సమస్యేంటి..?

 హ్యూందాయ్ ఇయాన్ :

హ్యూందాయ్ ఇయాన్ :

హ్యూందాయ్ ఇయాన్ లో దాదాపుగా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి అందులో ఒకటి డి-లైట్ పెట్రోల్ కారు

  • ధర : ఈ శ్రేణిలో ప్రారంభ ధర 3.2 లక్షల నుండి 4.3 లక్షల అత్యధిక ధర ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్).
  • మైలేజ్ : సిటిలో 17.3 కెఎమ్‌పియల్ మరియు హైవే రోడ్‌లో 21.1 కెఎమ్‌పియల్ మైలేజ్ ఇస్తుంది.
  • స్పెసిఫికేషన్ : ఇందులో 814 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 55.2 బి.హెచ్.పి మరియు 74.5ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
  • ఇందులో కూడా 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

    Also Read:

    2015 జెనీవా మోటార్ షో: హ్యుందాయ్ టక్సన్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కాన్సెప్ట్

A+ సెగ్మెంట్ :

A+ సెగ్మెంట్ :

మారుతి సుజుకి వ్యాగన్-అర్ :

మారుతి సుజుకి వ్యాగన్-అర్ లోదాదాపుగా ఆరు రకాల మోడల్స్ ఉన్నాయి ఇందులో మొదటి మోడల్ అయిన యల్.ఎక్స్ గురించి మీ కోసం

  • ధర: ఈ శ్రేణిలో ప్రారంభ ధర 3.9 లక్షల నుండి 5.9 లక్షల అత్యధిక ధర ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్). మరియు .యల్.ఎక్స్ యొక్క ధర రూ.3,93,835 ఎక్స్-షోరూమ్ హైదరాబాద్.
  • మైలేజ్: సిటిలో 17.08 కెఎమ్‌పియల్ మరియు హైవే రోడ్‌లో 20.51 కెఎమ్‌పియల్ మైలేజ్ ఇస్తుంది.
  • స్పెసిఫికేషన్: ఇందులో 998 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 67.06 బి.హెచ్.పి మరియు 90ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
  • ఇందులో కూడా 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

    Also Read:

    మారుతి సుజుకి 'ప్రీమియం' ప్లాన్స్ ఏంటో తెలుసా..?

హ్యూందాయ్ ఐ10 :

హ్యూందాయ్ ఐ10 :

హ్యూందాయ్ ఐ10 దాదాపుగా ఎనిమిది మోడల్స్ కలవు అందులోనుండి మీ కోసం ఎరా మెటాలిక్ గురించి.

  • ధర: రూ. 4,17,849 ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్)
  • మైలేజ్: 19.81 కిలోమీటర్/లీటర్
  • స్పెసిఫికేషన్: ఇందులో 1086 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 68 బి.హెచ్.పి మరియు 99ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
  • ఇందులో 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

    Also Read:

    2015 హ్యుందాయ్ ఐ20 కూపే ఆవిష్కరణ; ఇండియాకు వస్తుందా?

నిస్సాన్ మైక్రా ఆక్టివ్ :

నిస్సాన్ మైక్రా ఆక్టివ్ :

నిస్సాన్ మైక్రా ఆక్టివ్ లో మూడు మోడల్స కలవు అందులో నుండి మీకోసం ఎక్స్.యల్ గురించి వివరంగా

  • ధర: రూ. 4,46,629 ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్)
  • మైలేజ్: 19.49 కిలోమీటర్/లీటర్
  • స్పెసిఫికేషన్: ఇందులో 1198 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 67 బి.హెచ్.పి మరియు 104ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
  • ఇందులో 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

    Also read:

    నిసాన్ మిక్రా ఎక్స్ షిఫ్ట్ విడుదల : ధర, ఫీచర్స్, మరిన్ని !

B సెగ్మెంట్:

B సెగ్మెంట్:

మారుతి సుజుకి స్విఫ్ట్:

మారుతి సుజుకి స్విఫ్ట్ శ్రేణిలో పెట్రోల్ నుండి నాలుగు మరియు డీజల్ నుండి మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో యల్.ఎక్స్.ఐ అను పెట్రోల్ మోడల్ గురించి

ఫోర్డ్ ఫిగొ:

ఫోర్డ్ ఫిగొ:

ఫోర్డ్ ఫిగొ నుండ మనకు దాదాపుగా ఆరు పెట్రోల్ మరియు ఐదు డీజల్ మోడల్ కార్లు అందుబాటులో ఉన్నాయి అందులో నుండి పెట్రోల్ కు చెందిన 1.2పి బేస్ ఎమ్.టి అను మోడల్ గురించి సవివరంగా మీకోసం

హ్యూందాయ్ గ్రాండ్ ఐ10:

హ్యూందాయ్ గ్రాండ్ ఐ10:

హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 లో పెట్రోల్ నుండి ఆరు, డీజల్ నుండి ఐదు, యల్.పి.జి నుండి ఒకటి చొప్పున మొత్తం 11 వేరియంట్లలో హ్యూందాయ్ గ్రాండ్ ఐ10ను అందిస్తున్నారు.అందులో పెట్రోల్ వేరియంట్‌కు చెందిన ఎరా 1.2 కప్పా విటివిటి మోడల్ గురించి సవివరంగా.

  • ధర: రూ. 4,78,524 ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్)
  • మైలేజ్: 18.9 కిలోమీటర్/లీటర్
  • స్పెసిఫికేషన్: ఇందులో 1197 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 81 బి.హెచ్.పి మరియు 114 ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
  • ఇందులో 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

    Also Read:

    హ్యుందాయ్ ఐ20 మోడళ్లకు భారీ డిమాండ్; ఉత్పత్తి పెంపు!

B+ సెగ్మెంట్:

B+ సెగ్మెంట్:

హ్యూందాయ్ ఎలైట్ ఐ20:

హ్యూందాయ్ గ్రాండ్ ఎలైట్ ఐ20 లో పెట్రోల్ నుండి 5, డీజల్ నుండి 5 వెర్షన్‌లు అందుబాటులో ఉన్నాయి అందులో నుండి 1.2ఎల్ ఎరా మోడల్ గురించి వివరంగా

  • ధర: రూ. 5,40,290 ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్)
  • మైలేజ్: 18.24 కిలోమీటర్/లీటర్
  • స్పెసిఫికేషన్: ఇందులో 1197 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 83 బి.హెచ్.పి మరియు 115 ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
  • ఇందులో 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

    మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం:

    ఐఎఫ్ డిజైన్ అవార్డ్ 2015 దక్కించుకున్న హ్యుందాయ్ ఐ20

హోండా జాజ్:

హోండా జాజ్:

హోండా జాజ్ లో మనకు పెట్రోల్ నుండి 7 మరియు డీజల్ నుండి 5 వెర్షన్‌లు అందుబాటులో ఉన్నాయి అందులో మీకోసం పెట్రోల్ నుండి ఇ ఎమ్.టి అనే మోడల్ గురించి వివరంగా

  • ధర: రూ. 5,41,220 ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్)
  • మైలేజ్: 18.4 కిలోమీటర్/లీటర్
  • స్పెసిఫికేషన్: ఇందులో 1199 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 89 బి.హెచ్.పి మరియు 110 ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
  • ఇందులో 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

    మరిన్ని ఆసక్తికరమైన వియాల కోసం:

  • హోండా జాజ్ విడుదల : ధర, ఫీచర్స్, భద్రత, మరిన్ని !
    మారుతు సుజుకి బాలెనొ:

    మారుతు సుజుకి బాలెనొ:

    మారుతి సుజుకి బాలెనొని ఈ నెల 26 వ తేదిన మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. అయితే దీనికి సంబందిమచిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది హోండా జాజ్‌కు మరియు హ్యూందాయ్ ఎలైట్ ఐ20 కు గట్టి పోటి ఇవ్వనుంది. మరి పండుగ పర్వదినాన ఈ కొత్త బాలెనొని ట్రై చేయండి.

    మరిన్ని ఆసక్తికరమైన వియాల కోసం:

    అక్టోబర్ 26 న విడుదల కానున్న మారుతి సుజుకి బాలెనొ

కాంపాక్ట్ సెడాన్:

కాంపాక్ట్ సెడాన్:

మారుతి డిజైర్:

మారుతి స్విఫ్ట్ డిజైర్ లో మనకు నాలుగు పెట్రోల్ వేరియంట్ నుండి మరియు మూడు డీజల్ వేరియంట్‌ ల అందుబాటులో ఉన్నాయి ఇందులో పెట్రోల్ వేరియంట్ లో గల ఎల్.ఎక్స్.ఐ మోడల్ గురించి మీ కోసం.

  • ధర: రూ. 5,14,293 ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్)
  • మైలేజ్: 20.85 కిలోమీటర్/లీటర్
  • స్పెసిఫికేషన్: ఇందులో 1197 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 83 బి.హెచ్.పి మరియు 115 ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
  • ఇందులో 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

    మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం:

  • మారుతి స్విఫ్ట్ డిజైర్ ఫేస్‌లిఫ్ట్ విడుదల; మైలేజ్ 26.59 కెఎంపిఎల్
    ఫిగొ ఆస్పైర్:

    ఫిగొ ఆస్పైర్:

    ఫిగొ ఆస్పైర్ లో మనకు పెట్రోల్ నుండి 5, డీజల్ నుండి 4 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో పెట్రోల్ నుండి 1.2పి ఆంబియంట్ ఎమ్.టి మోడల్ గురించి

    • ధర: రూ. 5,03,566 ఎక్స్-షోరూమ్ (విశాఖపట్టణం)
    • మైలేజ్: 18.16 కిలోమీటర్/లీటర్
    • స్పెసిఫికేషన్: ఇందులో 1196 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 87 బి.హెచ్.పి మరియు 112 ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
    • ఇందులో 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

      Also Read:

    • భారత్‌కు రానున్న ఫోర్డ్ మస్టాంగ్ కారు.. ఇంట్రెస్టింగ్ డిటేల్స్
      హ్యూందాయ్ జెంట్:

      హ్యూందాయ్ జెంట్:

      హ్యూందాయ్ జెంట్ లో మొత్తం 13 రకాల మోడల్స్ అందుబాటులో అందులో పెట్రోల్ వేరియంట్‌లో గల బేస్ 1.2 మోడల్ గురించిన వివరాలు.

      • ధర: రూ. 5,05,372 ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్)
      • మైలేజ్: 19.1 కిలోమీటర్/లీటర్
      • స్పెసిఫికేషన్: ఇందులో 1197 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 81 బి.హెచ్.పి మరియు 114 ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
      • ఇందులో 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

        Also Read:

      • భారత మార్కెట్ నుంచి తొలగిపోయిన హ్యుందాయ్ సొనాటా
        మధ్యరకపు సెడాన్ నుండి:

        మధ్యరకపు సెడాన్ నుండి:

        హోండా సిటి:

        హోండా సిటి లో పెట్రోల్ నుండి ఎనిమిది మరియు డీజల్ నుండి ఆరు మోడల్స్ అందుబాటులో కలవు. అందులో పెట్రోల్ కు చెందిన హోండా సిటి ఇ మోడల్ గురించి

        • ధర: రూ. 7,72,200 ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్)
        • మైలేజ్: 17.8 కిలోమీటర్/లీటర్
        • స్పెసిఫికేషన్: ఇందులో 1495 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 117 బి.హెచ్.పి మరియు 145 ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
        • ఇందులో 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

          Also Read:

        • తక్కువ ఫ్యూయల్ కన్సెమ్షన్‌లో హోండా గిన్నీస్ రికార్డ్
          మారుతి సియాజ్:

          మారుతి సియాజ్:

          మారుతి సియాజ్ నుండి పెట్రోల్-6, డీజల్-5 వెర్షన్ లు అందిబాటులో ఉన్నాయి. అందులో పెట్రోల్ వెర్షన్‌లో గల సియాజ్ వి.ఎక్స్.ఐ గురించి.

          • ధర: రూ. 7,60,316 ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్)
          • మైలేజ్: 20.73 కిలోమీటర్/లీటర్
          • స్పెసిఫికేషన్: ఇందులో 1373 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 91 బి.హెచ్.పి మరియు 130 ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
          • ఇందులో 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

            మరిన్ని ఆసక్తికరమైన వియాల కోసం:

          • అదనపు ఫీచర్లతో మారుతి సుజుకి సియాజ్ జెడ్ ప్లస్ వేరియంట్
            హ్యూందాయ్ వెర్నా:

            హ్యూందాయ్ వెర్నా:

            హ్యూందాయ్ వెర్నాలో పెట్రోల్, డీజల్ నుండి ఐదు చొప్పున మొత్తం 10 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో పెట్రోల్ కు చెందిన వెర్నా ఫ్లూయిడిక్ 1.4 విటివిటి గురించి మీ కోసం.

            • ధర: రూ. 7,94,571 ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్)
            • మైలేజ్: 17.4 కిలోమీటర్/లీటర్
            • స్పెసిఫికేషన్: ఇందులో 1396 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 106 బి.హెచ్.పి మరియు 135 ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
            • ఇందులో 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

              మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం:

            • హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ విడుదల: వేరియంట్లు, ధరలు
              కాంపాక్ట్ ఎమ్‌పివి లు:

              కాంపాక్ట్ ఎమ్‌పివి లు:

              మారుతి సుజుకి ఎర్టిగా:

              ఇందులో పెట్రోల్ నుండి 4 మరియుడీజల్ నుండి 3 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ఎర్టిగా యల్.ఎక్స్.ఐ అను మోడల్ గురించి...

              • ధర: రూ. 6,45,671 ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్)
              • మైలేజ్: 20.77 కిలోమీటర్/లీటర్
              • స్పెసిఫికేషన్: ఇందులో 1248 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 89 బి.హెచ్.పి మరియు 200 ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
              • ఇందులో 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

                Also Read:

              • ఏఎమ్‌టి వెర్షన్ ఎర్టిగాను విడుదల చేయనున్న మారుతి!?
                హోండా మొబిలియో:

                హోండా మొబిలియో:

                దీనిలో పెట్రోల్-10, డీజల్-6 వెర్షన్ లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ కు చెందిన ఇ.ఐ-విటిఇసి అనే మోడల్ గురించి మీకోసం.

                • ధర: రూ. 7,10,500 ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్)
                • మైలేజ్: 17.3 కిలోమీటర్/లీటర్
                • స్పెసిఫికేషన్: ఇందులో 1497 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 118 బి.హెచ్.పి మరియు 145 ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
                • ఇందులో 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

                  మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం:

                • హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్ - ది ఫ్లయింగ్ బ్యూటీ
                  రెనొ లాజి:

                  రెనొ లాజి:

                  రెనొ లాజి లో కేవలం డీజల్ వెర్షన్ మాత్రమే కలవు అది కూడా 9 మోడల్స్ ఉన్నాయి. అందులో 85 పి.యస్ యస్.టి.డి అనే మోడల్ గురించి వివరంగా...

                  • ధర: రూ. 8,41,178 ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్)
                  • మైలేజ్: 21.04 కిలోమీటర్/లీటర్
                  • స్పెసిఫికేషన్: ఇందులో 1461 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 84 బి.హెచ్.పి మరియు 200 ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
                  • ఇందులో 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

                    మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం:

                  • క్రికెట్ ఫర్ గుడ్: రాహుల్ ద్రవిడ్‌కు రెనో డస్టర్ గిఫ్ట్
                    కాంపాక్ట్ యస్.యు.వి లు:

                    కాంపాక్ట్ యస్.యు.వి లు:

                    హ్యూందాయ్ క్రెటా:

                    హ్యూందాయ్ క్రెటా లో 3-పెట్రోల్ మరియు 7-డీజల్ మోడల్స్ కలవు అందులో పెట్రోల్ వెర్షన్‌లో గల 1.6 బేస్ పెట్రోల్ అను మోడల్ గురించి వివరంగా,,

                    • ధర: రూ. 8,74,840 ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్)
                    • మైలేజ్: 15.29 కిలోమీటర్/లీటర్
                    • స్పెసిఫికేషన్: ఇందులో 1591 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 122 బి.హెచ్.పి మరియు 154 ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
                    • ఇందులో 6- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

                      Also Read:

                    • హుషారెక్కించనున్న హ్యూండాయ్ క్రెటా?
                       ఫోర్డ్ ఎకోస్పోర్ట్:

                      ఫోర్డ్ ఎకోస్పోర్ట్:

                      ఫోర్డ్ ఎకోస్పోర్ట్ లో 6-పెట్రోల్, 4-డీజల్ మోడల్స్ కలవు అందులో పెట్రోల్ కు చెందిన ఆంబియంట్ 1.5 టిఐ-విసిటి అను మోడల్ గురించి పూర్తి సమాచారం మీ కోసం.

                      • ధర: రూ. 6,88,272 ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్)
                      • మైలేజ్: 15.8 కిలోమీటర్/లీటర్
                      • స్పెసిఫికేషన్: ఇందులో 1499 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 109 బి.హెచ్.పి మరియు 140 ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
                      • ఇందులో 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

                        మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం:

                      • సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కార్ల రూపకల్పనలో ఫోర్డ్!
                        రెనొ డస్టర్:

                        రెనొ డస్టర్:

                        రెనొ డస్టర్‌‍లో 11-డీజల్ మరియు 2-పెట్రోల్ వెర్షన్ లు కలవు అందులో పెట్రోల్ నుండి ఆర్ఎక్స్ఇ పెట్రోల్ అనే మోడల్ గురించి మీకోసం.

                        • ధర: రూ. 8,34,196 ఎక్స్-షోరూమ్ (హైదరాబాద్)
                        • మైలేజ్: 13.05 కిలోమీటర్/లీటర్
                        • స్పెసిఫికేషన్: ఇందులో 1598 సీసీ పెట్రోల్ ఇంజన్ కలదు మరియు ఇది 102 బి.హెచ్.పి మరియు 145 ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
                        • ఇందులో 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

                          మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం:

                        • కన్నడ నటి హర్షికా పూణచ మెచ్చిన రెనో డస్టర్ ఎస్‌యూవీ
                          తీర్పు:

                          తీర్పు:

                          మీకోసం ఎనిమిది రకాలుగా విభజించి ప్రతి సెగ్మెంట్‌లోను వివిధ రకాల మోడల్స్ అందిచాము. ఈ పండుగ సందర్భంగా ఒక మంచి కారును ఎంపిక చేసుకోండి.

                          మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం:

                          షారుఖ్‌కి కూడా లైఫ్ థ్రెట్; రూ.10 కోట్ల బుల్లెట్ ప్రూఫ్ కార్

Most Read Articles

English summary
Top Best Cars In India Segment wise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X