హుషారెక్కిస్తున్న హోండా జాజ్ : రివ్యూ

By Vinay

జపనీస్ కార్ తయారీ సంస్థ హోండా తన హ్యాచ్‌బ్యాక్ అయిన జాజ్‌ను విడుదల చేసింది. ఇది భారత మార్కెట్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది.
హోండా సిటీ క్రియేట్ చేసిన విధంగా జాజ్ తనదైన శైలిలో హుషారెక్కిస్తోంది.

Also Read : మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు
దీని రివ్యూ ద్వారా ధర, ఫీచర్స్, భద్రత, మరిన్ని క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం...........

డిజైన్ :

డిజైన్ :

హోండా జాజ్ డిజైన్ పరంగా స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంది. వ్రాప్ అరౌండ్ హెడ్‌లైట్స్ మరియు పెద్ద హోండా లోగోతో ముందు భాగం ఆకట్టుకుంటోంది. క్రోమ్‌ను తగ్గించడం వల్ల స్మార్ట్‌గా కన్పిస్తోంది.

హుషారెక్కిస్తున్న హోండా జాజ్ : రివ్యూ

కార్ స్పోర్టీ లుక్‌ వెనుక భాగంలో కూడా కొనసాగింది. బాగా డిజైన్ చేయబడిన లార్జ్ టెయిల్ ల్యాంప్ జాజ్‌కు అందాన్ని తీసుకొచ్చింది. మొత్తానికి కార్ ఓ మంచి లుక్‌ను కలిగి ఉంది.

స్పెసిఫికేషన్స్ :

స్పెసిఫికేషన్స్ :

పెట్రోల్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ :

ఇంజన్ : 1.2లీ, ఐ-విటెక్.

పవర్ : 90 బీహెచ్‌పీ.

టార్క్ : 110 ఎన్ఎమ్.

డీజల్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ :

ఇంజన్ : 1.5లీ, ఐ-డీటెక్.

పవర్ : 100 పీఎస్.

టార్క్ : 200 ఎన్ఎమ్.

గేర్ బాక్స్ :

గేర్ బాక్స్ :

ఇది మాన్యువల్ లేదా పెడల్ షిప్టర్స్ కలిగిన సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లను కల్పిస్తోంది.పెట్రోల్ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లను కల్పిస్తోంది. డీజల్ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను మాత్రమే అందిస్తోంది.

మైలేజ్ :

మైలేజ్ :

హోండా జాజ్ పెట్రోల్ ఇంజన్‍తో 18.7 కి.మీ/లీ, డీజల్ ఇంజన్‍తో 27.3 కి.మీ/లీ మైలేజ్‌ను అందిస్తుంది.

ఇంటీరియర్ స్పేస్ :

ఇంటీరియర్ స్పేస్ :

ఇది చాలా చక్కని ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉంది. స్టోరేజ్ పరంగా చాలా ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 354 లీటర్స్ బూట్ స్పేస్‍‌ను అందిస్తోంది.

మ్యాజిక్ సీట్స్ :

మ్యాజిక్ సీట్స్ :

మ్యాజిక్ సీట్స్ యుటిలిటీ మోడ్, టాల్ మోడ్, రీఫ్రెష్ మోడ్, లాంగ్ మోడ్ వంటి నాలుగు మోడ్‌లను కలిగి ఉన్నాయి. ఇవి ముడుచుకోవడం ద్వారా మరింత లగేజిని పెట్టుకునేందుకు వీలు కల్పిస్తాయి. ఇది ఇండిపెండెంట్ హెడ్‌రెస్ట్‌తో అమర్చబడినది.

 ఇన్స్ట్రుమెంటేషన్ :

ఇన్స్ట్రుమెంటేషన్ :

ఇన్స్ట్రుమెంటేషన్ చాలా పెద్దగా, స్పోర్టీగా చదవడానికి సింపుల్‌గా ఉంది. మధ్యలో వార్నింగ్ లైట్స్‌తో కూడిన పెద్ద స్పీడో మీటర్ కలిగి ఉంది. ఎడమ వైపున ఆర్పీఎమ్ మీటర్, కుడి వైపున మల్టీ ఇన్ఫో క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇది చాలా విలువైన సమాచారాన్ని ఇస్తుంది.

ఫీచర్స్ :

ఫీచర్స్ :

  • 15.7 సెం.మీ టచ్‌స్క్రీన్ ఏవీఎన్ సిస్టమ్.
  • అడ్జస్టబుల్ రేర్ హెడ్‌రెస్ట్స్.
  • ఆటో ఏసీ.
  • ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ఓవీఆర్‌ఎమ్.
  • రేర్ పార్కింగ్ కెమెరా.
  • స్టోరేజ్ :

    స్టోరేజ్ :

    లగేజ్ సంగతి పక్కన పెడితే ఇది చాలా ఎక్కువ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఇందులో ఒక లీటర్ వాటర్ బాటిల్ వరకూ పెట్టుకునే వీలు ఉంది. డ్రైవర్ సైడ్ ఈ స్టోరేజ్ కలిగి ఉంది.

    భద్రత :

    భద్రత :

    • ఏబీఎస్.
    • ఈబీడీ.
    • డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్.
    • ధర :

      ధర :

      పెట్రోలో వేరియంట్ ధర :

      ఈ : రూ.5.31 లక్షలు.

      ఎస్ : రూ.5.94 లక్షలు.

      ఎస్‌వి : రూ.6.45 లక్షలు.

      వి : రూ.6.78 లక్షలు.

      విఎక్స్ : 7.29 లక్షలు.

      ఎస్ (సివిటి) : 6.99 లక్షలు.

      వి (సివిటి) : 7.85 లక్షలు.

      డీజిల్ వేరియంట్ ధర :

      ఈ : రూ.6.50 లక్షలు.

      ఎస్ : రూ.7.14 లక్షలు.

      ఎస్‌వి : రూ.7.65 లక్షలు.

      వి : రూ.8.10 లక్షలు.

      విఎక్స్ : రూ.8.59 లక్షలు.

      అన్ని ధరలు ఎక్స్-షోరూమ్,ఢిల్లీ.

Most Read Articles

English summary
Hot hatches is something that is picking up in India. Many manufacturers offer such cars with good performance and customers are willing to buy them due to the ease of use in the city, and their ability to do long road trips.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X