అదరగొట్టనున్న 2015 ఆడి క్యూ3 : రివ్యూ

By Vinay

మీకు నగరానికి తగినటువంటి కారు కావాలా? అది అదిరే విధంగా ఉండాలా? అయితే బహూషా ఈ కార్ మీ కోసమేనేమో అని మాకు అనిపిస్తోంది...అదే సరికొత్త 2015 ఆడి క్యూ3.ఇది అన్ని సరికొత్త ఫీచర్స్, సరికొత్త డిజైన్, అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దబడింది.

ఇది కాంపాక్ట్ లగ్జరీ ఎస్యూవీ సెగ్మెంట్లో ఒక కొత్త రికార్డును సాధించనుంది. డ్రైవ్ స్పార్క్ యూట్యూబ్ లో ఒక ఛానల్ ను ప్రారంభించి, సరికొత్త ఆడి క్యూ3 టెస్ట్ డ్రైవ్ ను గోవాలో చిత్రీకరించి, ఇటీవల అప్ డేట్ చేసింది. అప్ డేట్ చేసిన తక్కువ రోజుల్లోనే 4000 కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించడం ఆశ్చర్యకరమైన విషయం. క్రిందికి వెళ్లి ఆ వీడియోను వీక్షించండి..

ఈ సరికొత్త 2015 ఆడి క్యూ3 ఫీచర్స్, డిజైన్, ధర, ఇంజన్ స్పెసిఫికేషన్స్, తదితర విషయాలను క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.....

డిజైన్ మరియు స్టైలింగ్ :

డిజైన్ మరియు స్టైలింగ్ :

2015 ఆడి క్యూ3 ముందు భాగం 4-రింగ్డ్ బ్యాడ్జ్ తో సింగిల్ ఫ్రేమ్ గ్రిల్ ను కలిగి ఉంది. గ్రిల్ కు హెడ్ ల్యాంప్ కు మధ్యన సిల్వర్ ట్రిమ్ ఉంది.ఆడి క్యూ3 రీ డిజైన్ చేయబడిన క్సెనాన్ హెడ్ ల్యాంప్ తో పాటు ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్ తో తయారైంది. ఈ హెడ్ ల్యాంప్స్ అదనపు భద్రతను కల్పిస్తాయి.

డిజైన్ మరియు స్టైలింగ్

డిజైన్ మరియు స్టైలింగ్

2015 ఆడి క్యూ3 వెనుక భాగం డైనమిక్ ఎల్ఈడీ టర్న్ సిగ్నల్స్ ను కలిగి ఉంది. ఈ సిగ్నల్స్ ఎల్ఈడీ బ్లాక్ ల ద్వారా పని చేస్తాయి. దీంతో పాటు సరికొత్త టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

డిజైన్ మరియు స్టైలింగ్ :

డిజైన్ మరియు స్టైలింగ్ :

  • 17", 10 స్పోక్ అల్లాయ్ వీల్స్
  • క్రోమ్ ఫినిష్డ్ ఎక్జాస్ట్ టిప్స్.
  • షార్ప్&స్పోర్టీ రేర్ బంపర్.
  • ఇంటీరియర్ :

    ఇంటీరియర్ :

    ఆడి క్యూ3 ఇంటీరియర్ అద్భుతంగా డిజైన్ చేయబడింది. ఇందులో పాప్-అప్ ఎంఎంఐ సిస్టమ్ తో పాటు సాఫ్ట్ టచ్ డాష్ బోర్డ్ ఉంది. ఇతర వాటితో పోలిస్తే ఇది స్టయిల్ గా తీర్చిదిద్దబడింది.

    ఇంటీరియర్ :

    ఇంటీరియర్ :

    లెదర్ సీటింగ్ సర్ఫేస్ డ్రైవింగ్ ను సుఖవంతంగా చేస్తుంది. ఇందులో పాసింజర్ కెపాసిటీ అడిక్వేట్ కన్నా ఎక్కువగా ఉంది.ఇందులో నలుగురు కుర్చునే ఖాళీ ఉంది. ఇది హ్యాంగింగ్ సన్ రూఫ్ ను కలిగి ఉంది.

    ఇంటీరియర్ :

    ఇంటీరియర్ :

    క్యూ3 బూట్ 460 లీ హోల్డ్ చేసుకోగలదు. ఇది అన్నింటికన్నా ఎక్కువ.

    ఫ్యాక్ట్ షీట్ :

    • ఆడి క్యూ3 : 460 లీ
    • మెర్సెడెస్ జీఎల్ఎ : 421 లీ
    • బీ.ఎమ్.డబ్ల్యూ ఎక్స్1 : 420 లీ
    • వోల్వో వి40సీసీ : 324 లీ
    •  ఇంజన్ మరియు ట్రాన్స్ మిషన్ :

      ఇంజన్ మరియు ట్రాన్స్ మిషన్ :

      ఆడి క్యూ3, 2.0 టీడీఐ డీజల్ ఇంజన్ ను అందిస్తోంది.

      • ఇంజన్ : 2.0 లీ, టర్బోచార్జెడ్.
      • హార్స్ పవర్ : 177.
      • టాప్ స్పీడ్ : 212 కి.మీ/హవర్
      • టార్క్ : 380 ఎన్ఎమ్.
      • డ్రైవ్ ఎబిలిటి :

        డ్రైవ్ ఎబిలిటి :

        ఎస్-ట్రానిక్ ట్రాన్స్ మిషన్ ద్వారా డ్రైవర్ మోడ్ ను డి (డ్రైవ్) లేదా ఎస్ (స్పోర్ట్) కు ఆటోమేటిక్ గా మార్చుకునేందుకువీలుంది. ప్యాడిల్ షిఫ్టర్ తో మాన్యువల్ గాను మార్చుకునే అవకాశం ఉంది. గేర్లను కూడా మాన్యువల్ గాను మార్చుకునే అవకాశం కలిగి ఉంది.

        డ్రైవ్ ఎబిలిటి :

        డ్రైవ్ ఎబిలిటి :

        డ్రైవర్ తన డ్రైవింగ్ స్టైల్ కు తగినట్టుగా డ్రైవింగ్ కాన్ఫిగరేషన్ ను మార్చుకునే సదుపాయము ఇందులో ఉంది. క్యూ3 కంఫర్ట్, ఆటో మరియు డైనమిక్ వంటి మూడు డ్రైవింగ్ మోడ్ లను కలిగి ఉంది.

         ఫీచర్స్ :

        ఫీచర్స్ :

        • ఎంఎంఐ న్యావిగేషన్ సిస్టమ్.
        • అడ్జెస్టబుల్ ఫ్రంట్ సీట్స్.
        • ఎల్ఈడీ ఇంటీరియర్ లైటింగ్.
        • పార్కింగ్ రేర్ వ్యు కెమెరా.
        • మ్యూసిక్ ఇంటర్ ఫేస్.
        • 20 జీబీ జ్యూక్ బాక్స్.
        • 2 ఎస్.డీ.హెచ్.సీ స్లాట్స్.
        • బ్లూటూత్ కనెక్టివిటి.
        • పోటీదారులు :

          పోటీదారులు :

          ఆడి క్యూ3 కి మెర్సెడెస్ జీఎల్ఎ, బీ.ఎమ్.డబ్ల్యూ ఎక్స్1, వోల్వో వి40సీసీ పోటీగా నిలుస్తున్నాయి.

          మైలేజ్ మరియు ధర యుద్ధం :

          ఆడి క్యూ3 : 15.73 కి.మీ/లీ. (ఏఆర్ఏఐ)

          ఆన్ రోడ్ ధర : రూ.39,82,413.

          బీ.ఎమ్.డబ్ల్యూ ఎక్స్1 : 17.05 కి.మీ/లీ. (ఏఆర్ఏఐ)

          ఆన్ రోడ్ ధర : రూ.41,91,277.

          మెర్సెడెస్ జీఎల్ఎ : 17.9 కి.మీ/లీ. (ఏఆర్ఏఐ)

          ఆన్ రోడ్ ధర : రూ.42,18,793.

          వోల్వో వి40సీసీ : 16.81 కి.మీ/లీ. (ఏఆర్ఏఐ)

          ఆన్ రోడ్ ధర : రూ.39,39,638.

          తీర్పు :

          తీర్పు :

          పాసిటీవ్ :

          ఎలివేటెడ్ డ్రైవింగ్ పొసీషన్.

          స్టాండర్డ్ ప్యానరామిక్ సన్ రూఫ్.

          కంపోస్డ్ రైడ్ & షార్ప్ హ్యాండిలింగ్.

          ఫ్యూచర్ లాడెన్.

          సుపీరియర్ గ్రిప్.

          నెగెటీవ్ :

          బూట్ స్పేస్.

          స్లగ్గిష్ యాక్సిలరేషన్.

          క్లైమెట్ కంట్రోల్.

          ధర విలువ : 5స్టార్లకు గాను 4స్టార్లు.

          ఒక్క మాటలో....

          ఒక్క మాటలో....

          పరికరాలు :

          ఎంఎంఐ న్యావిగేషన్.

          ఆడియో సౌండ్ సిస్టమ్.

          వీ.డీ.ఎస్.

          ఆటో ఏ.సీ.

          ఛాసిస్ :

          ఎలక్ట్రోమెకానికల్ పవర్ స్టీరింగ్.

          4-లింక్ రేర్ సస్పెన్షన్.

          ఆడి డ్రైవ్ సెలెక్ట్.

          ఈసీఎస్.

          వీడియో :

          డ్రైవ్ స్పార్క్ ఆడి క్యూ3 టెస్ట్ డ్రైవ్ వీడియోను వీక్షించండి..

మా వీడియోను వీక్షించండి, లైక్ చేయండి, సబ్ స్క్రైబ్ చేయండి. ఆదరించండి....
మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......

Most Read Articles

English summary
The all-new 2015 Q3 slotting beneath the Q5 is believed to tick all the boxes when it comes to technology, including nimble performance and versatile cargo carrying capability. However, major changes on the 2015 model are cosmetic and feature-related. Let's find out more on what the new Q3 has to offer, shall we?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X