వేలంలో రూ.67 కోట్లు పలికిన పురాతన ఫెరారీ కారు

By Ravi

పురాతన కార్లంటే కొందరికి భలే క్రేజ్. అందులోను ఫెరారీ వంటి టాప్ బ్రాండ్‌లకు చెందిన అరుదైన కార్లంటే కోట్ల రూపాయలైనా వెచ్చించి కొనుగోలు చేసేందుకు రెడీ అవుతారు. అలాంటి ఓ అరుదైన ఫెరారీ కారు ఇప్పుడు వేలానికి వచ్చింది. యూరప్‌లో జరుగుతున్న 2013 కాన్‌కోర్సో డిఎలిగాంజా విల్లా డిఎస్ట్ కార్యక్రమంలో ఇలాంటి అనేక క్లాసిక్ కార్లు కొలువుదీరి ఉన్నాయి.

ఫెరారీ 275 జిటిబి, 288 జిటిఓ, ఎఫ్40, ఎఫ్50, ఎన్జో, 599ఎక్స్ఎక్స్, 1976 లాంబోర్గినీ మియురా పి400 వంటి అనేక వింటేజ్ కార్లను ఈ షోలో చూడొచ్చు. అయితే, ఈ షోలో ఫెరారీ కార్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఇందులో ఓ ఫెరారీ కారు ఏకంగా 98,65,000 యూరో (మన దేశ కరెన్సీలో సుమారు 67.47 కోట్ల రూపాయలకు పైమాటే)ల వెల పలికింది.

ఫెరారీ 340/375 ఎమ్ఎమ్ బెర్లినెట్టా కాంపిటీజియోన్ కంపెనీ తయారు చేసిన కేవలం మూడు కార్లలో ఒకటి. ప్రస్తుతం ఇది మాత్రమే మిగిలి ఉంది. దీనికి 1953 24 అవర్స్ లీమ్యాన్స్ రేస్‌లో పాల్గొన్న చరిత్ర కూడా ఉంది. అంతేకాకుండా, ఈ కారును ముగ్గురు ప్రపంచ ఛాంపియన్ డ్రైవర్లు అల్బెర్టో ఆస్కారీ, డా. నినో ఫరీనా, మైక్ హాతోర్న్‌ల నడిపారు. అందుకే ఈ కారు అత్యంత అరుదైన వాటిల్లో ఒకటిగా నిలిచింది.

ఈ ఫెరారీ బెర్లినెట్టా కారులో 340 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 4.5 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‍‌తో జతచేయబడి ఉంటుంది. ఈ రేస్ కారును పినిన్‌ఫరీనా డిజైన్ చేశారు. మరి ఓల్డ్ బ్యూటీ అందాలను మనం కూడా తిలకిద్దామా..?

Most Read Articles

English summary
The 2013 Concorso d'Eleganza Villa d'este event saw many old and rare cars being auctioned, including many Ferrari models such as 275 GTB, 288 GTO, F40, F50, Enzo, 599XX and a 1967 Lamborghini Miura P400. But one Ferrari left every other car behind when it went for a staggering 9,865,000 Euros (INR 67.47 crores) at the RM Auctions' Villa Erba.
Story first published: Thursday, May 30, 2013, 11:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X