ఆడి క్యూ3 లగ్జరీ ఎస్‌యూవీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ధర

జర్మన్ లగ్జరీ కార్ మేకర్ ఆడి ఇండియా తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఆడి క్యూ3' అనేక విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ సెగ్మెంట్లోని బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ధీటుగా తీర్చిదిద్ది ఈ ఆడి క్యూ3 బుజ్జి ఎస్‌యూవీలో ఉన్న పూర్తి ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు మా తెలుగు డ్రైవ్ స్పార్క్ పాఠకుల కోసం ప్రత్యేకంగా ఈ కథనంలో వివరించడమైనది.

ఆడి క్యూ3 కాంపాక్ట్ ఎస్‌యూవీ హైలైట్స్:
* 2.0 లీటర్ టిడిఐ క్వెట్టారో ఇంజన్ - 130 కి.వా. (177 హెచ్‌పి) శక్తి
* ప్రారంభ ధర కేవలం రూ.26,21,000 (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర) మాత్రమే.
* ఆడి క్యూ3 ఈ సెగ్మెంట్లో క్వెట్టారో డ్రైవ్‌ట్రైన్‌తో కూడిన మొదటి ఎస్‌యూవీ
* ప్రారంభ బుకింగ్‌లో భాగంగా కేవలం 500 ఆడి క్యూ3 ఎస్‌యూవీలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.


ఆడి క్యూ3 ఎక్స్‌టీరియర్స్:
- 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, 7-ఆర్మ్ డిజైన్, సైజ్ 6.5జే x 16
- రూఫ్ రెయిల్స్
- హీట్-ఇన్సులేటింగ్ గ్లాస్
- ట్రిమ్ స్ట్రైప్స్, బ్లాక్
- పూర్తి ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్ (హీటింగ్ సౌకర్యంతో పాటు)
- ప్రత్యేకమైన డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హ్యాలోజెన్ హెడ్‌‌లైట్స్
- హెడ్‌లైడ్ రేంజ్ (దూరం) అడ్జస్ట్‌‌మెంట్

ఆడి క్యూ3 ఎక్స్‌టీరియర్స్:
- ఎల్-గ్రెయిమ్/లెథరెట్టే బి-గ్రెయిమ్ సీటింగ్
- ఇంటీరియర్ లైటింగ్ ప్యాకేజ్
- ముందు, వెనుక సీట్లలో ఫ్లోర్ మ్యాట్స్
- 4-స్పోక్ డిజైన్ కలిగిన లెథర్-కవర్డ్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్
- మోనోమెటాలిక్ లేదా టఫ్ఫల్ బీజ్ (ఇంటీరియర్ కలర్‌ను బట్టి)లో ఇన్‌లేస్
- హెడ్‌లైనింగ్ ఇన్ క్లాత్‌
- లగేజ్ కంపార్ట్‌మెంట్ మ్యాట్
- ప్లాస్టిక్ డోర్ సిల్ ట్రిమ్స్

ఆడి క్యూ3 సేఫ్టీ ఫీచర్లు:
- ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి)
- స్థలాన్ని ఆదా చేసే అధనపు చక్రం (స్పేస్-సేవింగ్ స్పేర్ వీల్)
- ఫస్ట్ ఎయిడ్ కిట్ మరియు వార్నింగ్ ట్రయాంగిల్
- కార్ జాక్
- ఫుల్ సైజ్ ఎయిర్‌బ్యాగ్
- హెడ్ ఎయిర్‌బ్యాగ్‌తో పాటుగా ముందు వైపు, వెనుక వైపు సైడ్ ఎయిర్‌బ్యాగ్స్
- ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజేషన్ డివైజ్
- ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్

Most Read Articles

English summary
One of the hot launches of the year, German luxury carmaker Audi has brought in the sporty Q3 crossover at a competitive price tag of Rs 26.21 lakhs (ex-showroom Maharashtra). The Q3 which was showcased at the 2012 Delhi Auto Expo has been made available in two trims.
Story first published: Thursday, June 7, 2012, 17:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X