Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ - జేమ్స్ బాండ్‌లకు కొత్త కారు

Written by:
Published: Monday, September 17, 2012, 14:42 [IST]

బ్రిటీష్ లగ్జరీ కార్ మేకర్ ఆస్టన్ మార్టిన్ అందిస్తున్న పాపులర్ మోడల్ 'డిబిఎస్' (జేమ్స్ బాండ్ సినిమాల్లో ఎక్కువగా ఉపయోగించే మోడల్)ను రీప్లేస్ చేస్తూ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సరికొత్త సూపర్ స్పోర్ట్స్ కార్ 'వాంక్విష్' (Vanquish) ఇప్పుడు మార్కెట్లో హాట్ ట్రెండ్‌గా మారింది.

ఆస్టన్ మార్టిన్ డిబిఎస్ కన్నా మెరుగైన పనితీరును కనబరిచేలా తీర్చిదిద్దిన ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ స్టన్నింగ్ లుక్, స్టయిలిష్ ఫీచర్స్, మోడ్రన్ టెక్నాలజీలతో రూపొందించారు. ఇందులో పవర్‌ఫుల్ 6 లీటర్ వి-12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 573 పిఎస్‌ల (565 బిహెచ్‌పి) శక్తిని, 620 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్

ఆస్టన్ మార్టిన్ ఇదివరకు విక్రయించిన, అత్యంత ఖరీదైన లిమిటెడ్ ఎడిషన్ కారు వన్-77 (సుమారు రూ.22 కోట్లు) నుంచి స్ఫూర్తి పొంది, అందులోని డిజైన్ ఫీచర్లను వాంక్విష్‌లో చేర్చారు.

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ కేవలం 4.1 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 293 కి.మీ (183 మైళ్ల) వేగంతో పరుగులు తీస్తుంది.

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్‌‌లో పవర్‌ఫుల్ 6 లీటర్ వి-12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 573 పిఎస్‌ల (565 బిహెచ్‌పి) శక్తిని, 620 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ కేవలం 4.1 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 293 కి.మీ (183 మైళ్ల) వేగంతో పరుగులు తీస్తుంది.

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్

భారత మార్కెట్లో ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ ధర రూ.3.85 కోట్లు (ఎక్స్-షోరూమ్, ముంబై).

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ సూపర్ కారు లాంబోర్గినీ అవంటేడర్, ఫెరారీ ఎఫ్ఎఫ్ వంటి కార్లకు పోటీగా నిలువనుంది.


యాక్సిలరేషన్ విషయానికి వస్తే, 4.1 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 293 కి.మీ (183 మైళ్ల) వేగంతో పరుగులు తీస్తుంది. పాత వెర్షన్‌తో పోల్చుకుంటే దీని పవర్, టార్క్‌లు అధికం. ఇది ఫోర్ సీటర్ (2+2) లేదా టూ సీటర్ (2+0) ఆప్షన్‌తో లభిస్తుంది.

మెరుగైన పెర్ఫామెన్స్‌ను ఇచ్చేందుకు గాను ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ బాడీ ప్యానెల్స్‌ను ధృఢమైన కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో తయారు చేశారు. ఆస్టన్ మార్టిన్ ఇదివరకు విక్రయించిన, అత్యంత ఖరీదైన లిమిటెడ్ ఎడిషన్ కారు వన్-77 (సుమారు రూ.22 కోట్లు) నుంచి స్ఫూర్తి పొంది, అందులోని డిజైన్ ఫీచర్లను వాంక్విష్‌లో చేర్చారు.

భారత మార్కెట్లో ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ ధర రూ.3.85 కోట్లు (ఎక్స్-షోరూమ్, ముంబై). లాంబోర్గినీ అవంటేడర్, ఫెరారీ ఎఫ్ఎఫ్ వంటి కార్లకు ఇది గట్టి పోటీగా నిలువనుంది. ప్రస్తుతం ఆస్టన్ మార్టన్ ఇండియన్ మార్కెట్లో వి8 వ్యాంటేజ్, డిబి9, వి12 వ్యాంటేజ్, ర్యాపిడే, వాంక్విష్ కార్లను మాత్రమే విక్రయిస్తోంది. ఇటీవల జరిగిన గుడ్ వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ కార్యక్రమంలో ఆస్టన్ మార్టిన్ ఈ కారును తొలిసారిగా ప్రజలకు ప్రదర్శించింది.

English summary
Aston Martin has revealed images and first official dynamic footage in a new promotional film. Do you like the Aston Martin Vanquish? If yes, what are your initial thoughts on the 2013 Aston Martin Vanquish. The next generation Vanquish will get a 5.9-litre V12 heart. The engine is capable of churning out 565hp (573PS) and 620Nm (457 lb-ft) of torque.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu