కన్నడ నటి హర్షికా పూణచ మెచ్చిన రెనో డస్టర్ ఎస్‌యూవీ

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో అందిస్తున్న పవర్‌ఫుల్, స్టయిలిష్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'డస్టర్'ను సొంతం చేసుకున్న సెలబ్రిటీల ఖాతాలో ఇప్పుడు మరొకరు చేరారు. గడచిన ఆగస్ట్ నెలలో జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక 2012 మైక్రోమ్యాక్స్ కప్ 5 సిరీస్ మ్యాచ్‌లో భారత జట్టు 4-1 తేడాతో శ్రీలంకపై ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో, ఈ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఢిల్లీ బుల్లోడు విరాట్ కోహ్లీ రెనో డస్టర్ ఎస్‌యూవీను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు తాజాగా కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి కూడా రెనో డస్టర్‌ను సొంతం చేసుకుంది. హర్షికా పూణచ ఇటీవలే బెంగుళూరులో రెనో డస్టర్ టాప్ ఎండ్ వేరియంట్‌ను కొనుగోలు చేసింది.

కన్నడ నటి హర్షికా పూణచ - రెనో డస్టర్

కన్నడ నటి హర్షికా పూణచ - రెనో డస్టర్

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి కూడా రెనో డస్టర్‌ను సొంతం చేసుకుంది. హర్షికా పూణచ ఇటీవలే బెంగుళూరులో రెనో డస్టర్ టాప్ ఎండ్ వేరియంట్‌ను కొనుగోలు చేసింది.

రెనో డస్టర్ డీజిల్ వెర్షన్ స్పెసిఫికేషన్లు:

రెనో డస్టర్ డీజిల్ వెర్షన్ స్పెసిఫికేషన్లు:

* రెనో డస్టర్ డీజిల్ వెర్షన్ ఆరు వేరియంట్లలో, రెండు విభిన్న పవర్ ఆప్షన్లతో ఇది లభ్యమవుతుంది.

* ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్ - 1461 సీసీ

* పవర్ - 85 పిఎస్ @ 3,750 ఆర్‌పిఎమ్ (RxE & RxL); 110 పిఎస్ @ 3,900 ఆర్‌పిఎమ్ (RxL & RxZ)

* టార్క్ - 200 ఎన్ఎమ్ @ 1,900 ఆర్‌పిఎమ్ (RxE & RxL); 248 ఎన్ఎమ్ @ 2,250 ఆర్‌పిఎమ్ (RxL & RxZ)

* ట్రాన్స్‌మిషన్ - 5-స్పీడ్ మ్యాన్యువల్ (85 పిస్ వేరియంట్స్‌కు), 6-స్పీడ్ మ్యాన్యువల్ (110 పిస్ వేరియంట్స్‌కు)

* మైలేజ్ - 20.46 కెఎమ్‌పిఎల్ (85 పిస్ వేరియంట్స్‌కు), 19.01 కెఎమ్‌పిఎల్ (85 పిస్ వేరియంట్స్‌కు)

రెనో డస్టర్ పెట్రోల్ వెర్షన్ స్పెసిఫికేషన్లు:

రెనో డస్టర్ పెట్రోల్ వెర్షన్ స్పెసిఫికేషన్లు:

* రెనో డస్టర్ పెట్రోల్ వెర్షన్ రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.

* ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్ - 1598 సీసీ

* పవర్ - 104 పిఎస్ @ 5,850 ఆర్‌పిఎమ్

* టార్క్ - 145 ఎన్ఎమ్ @ 3,750 ఆర్‌పిఎమ్

* ట్రాన్సిమిషన్ - 5-స్పీడ్ మ్యాన్యువల్

* మైలేజ్ - 13.24 కెఎమ్‌పిఎల్

రెనో డస్టర్ ఎస్‌యూవీ ధరలు:

రెనో డస్టర్ ఎస్‌యూవీ ధరలు:

* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ 1.6 పెట్రోల్ - రూ. 7.53 లక్షలు

* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.6 పెట్రోల్ - రూ. 8.55 లక్షలు

* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ 1.5 డీజిల్ 85 పిఎస్ - రూ. 8.45 లక్షలు

* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.5 డీజిల్ 85 పిఎస్ - రూ. 9.47 లక్షలు

* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.5 డీజిల్ ఆప్షన్ ప్యాక్ 85 పిఎస్ - రూ. 10.48 లక్షలు

* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.5 డీజిల్ 110 పిఎస్ - రూ. 10.48 లక్షలు

* రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ 1.5 డీజిల్ 110 పిఎస్ - రూ. 11.50 లక్షలు

* రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ 1.5 డీజిల్ ఆప్షనల్ ప్యాక్ 110 పిఎస్ - రూ. 11.81 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

రెనో డస్టర్‌ ఎస్‌యూవీ మైలేజ్:

రెనో డస్టర్‌ ఎస్‌యూవీ మైలేజ్:

* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ (పెట్రోల్) - 13.24 కెఎమ్‌పిఎల్

* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ (85 పిఎస్ డీజిల్) - 20.45 కెఎమ్‌పిఎల్

* రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ (110 పిఎస్ డీజిల్) - 19.01 కెఎమ్‌పిఎల్

రెనో డస్టర్ టాప్ ఎండ్ వేరియంట్ ఫీచర్లు:

రెనో డస్టర్ టాప్ ఎండ్ వేరియంట్ ఫీచర్లు:

* 8-వే అడ్జస్టబల్ డ్రైవర్ సీట్

* ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ వ్యూ మిర్రర్స్

* కప్‌ హోల్డర్‌తో కూడిన రియర్ సీట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్

* స్టీరింగ్‌పై ఉండే ఆడియో, ఫోన్ కంట్రోల్స్

* సర్దుబాటు చేసుకునేలా ఏర్పాటు చేసిన టిల్ట్ స్టీరింగ్

రెనో డస్టర్ టాప్ ఎండ్ వేరియంట్ ఫీచర్లు:

రెనో డస్టర్ టాప్ ఎండ్ వేరియంట్ ఫీచర్లు:

* ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్

* వెనుక సీట్‌లోని ప్యాసింజర్లకు సైతం ఏసి వచ్చేలా ఏర్పాటు చేసిన రియర్ ఏసి వెంట్స్ మరియు కంట్రోల్

* వెనుక సీటుల్ ప్యాసింజర్లు మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్‌లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా అమర్చిన 12 వోల్ట్ సాకెట్

* 475 లీటర్ల సామర్థ్యం కలిగిన బూట్ స్పేస్

* ఎత్తుకు తగినట్లుగా సర్దుబాటు చేసుకునే వీలున్న ఫ్రంట్ సీట్ బెల్ట్స్

రెనో డస్టర్ టాప్ ఎండ్ వేరియంట్ ఫీచర్లు:

రెనో డస్టర్ టాప్ ఎండ్ వేరియంట్ ఫీచర్లు:

* ఆన్సర్ బ్యాక్ ఫంక్షన్‌తో కూడిన కీలెస్ ఎంట్రీ సిస్టమ్

* డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజ్ ఎయిర్‌బ్యాగ్స్

* ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)

* ముందువైపు ఏర్పాటు చేసిన ఫాగ్ ల్యాంప్స్

* వెనుకవైపు అమర్చిన డిఫాగ్గర్, వైపర్ అండ్ వాషర్

రెనో డస్టర్ టాప్ ఎండ్ వేరియంట్ ఫీచర్లు:

రెనో డస్టర్ టాప్ ఎండ్ వేరియంట్ ఫీచర్లు:

* రివర్స్ పార్కింగ్ సెన్సార్స్

* మోనోకాక్వ్ బాడీ (ఛాస్సిస్ మరియు బాడీ రెండు ఒకే ఫ్లాట్‌ఫామ్‌పై నిర్మించబడినది)

* ఇంజన్ ఇమ్మొబిలైజర్

* డ్యూయెల్ బ్యారెల్ హెడ్‌ల్యాంప్స్

* స్టయిలిష్ రూఫ్ రెయిల్స్

రెనో డస్టర్ టాప్ ఎండ్ వేరియంట్ ఫీచర్లు:

రెనో డస్టర్ టాప్ ఎండ్ వేరియంట్ ఫీచర్లు:

* 16 ఇంచ్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్

* లెథర్‌తో కప్పబడిన స్టీరింగ్ వీల్, గేర్ నాబ్

* 5.2 మీటర్ల టర్నింగ్ రేడియస్

* 205 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్

రెనో డస్టర్ ఎస్‌యూవీ కొలతలు:

రెనో డస్టర్ ఎస్‌యూవీ కొలతలు:

* పొడవు - 1822 మి.మీ.

* వెడల్పు - 4315 మి.మీ.

* ఎత్తు- 1695 మి.మీ.

* బరువు (పెట్రోల్) - 1740 కేజీలు

* బరువు (డీజిల్ 85 పిఎస్) - 1758 కేజీలు

* బరువు (డీజిల్ 110 పిఎస్) - 1781 కేజీలు

రెనో డస్టర్ ఎస్‌యూవీలో లభించే రంగులు:

రెనో డస్టర్ ఎస్‌యూవీలో లభించే రంగులు:

* పెరల్ సుప్రీమ్ వైట్

* మెటాలిక్ గ్రాఫైట్ గ్రే

* పెరల్ గెలాక్సీ బ్లాక్

* మెటాలిక్ ఫైరీ రెడ్

* మెటాలిక్ మాన్‌లైట్ సిల్వర్

* మెటాలిక్ వుడ్‌లాండ్ బ్రౌన్

రెనో డస్టర్ వారంటీ:

రెనో డస్టర్ వారంటీ:

రెనో డస్టర్ 4 ఏళ్లు (2+2) లేదా 80,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది.

* రెనో డస్టర్ 4 ఏళ్లు (2+2) లేదా 80,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది.

Most Read Articles

English summary
Kannada films bubbly actress Hashika Poonacha buys new car Renault Duster (Top end model). The actress says that she chose the colour and opted for the best accessories of the car. have a look at the specifications of this car.
Story first published: Thursday, November 22, 2012, 20:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X