వోల్వో సైక్లిస్ట్ డిటెక్షన్ అండ్ ఆటో బ్రేకింగ్ సిస్టమ్

By Ravi

సైకిల్ తొక్కుకుంటే వెళ్లే వారిని గుర్తించి, వారికి ప్రమాదం కలిగించకుండా ఆటోమేటిక్‌గా బ్రేకులు పడే కారు అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది..? దీనిని నిజం చేసి చూపించింది స్వీడన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో. అత్యంత సురక్షితమైన వాహనాలను తయారు చేయటంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్న వోల్వో ఇప్పుడు సైక్లిస్టను రక్షించేందుకు తమ కార్లలో ఓ అధునాతన సేఫ్టీ ఫీచర్‌ను పరిచయం చేసింది.

కారులో ప్రయాణిస్తున్నప్పుడు, కారుకు ముందు వైపు ఎవరైనా సైక్లిస్ట్ వెళ్తుంటే, కారులో అమర్చిన సెన్సార్లు వారిని ఆటోమేటిక్‌గా బ్రేకులు పడేలా చేస్తాయి. ఇది ప్రపంచంలోనే తొలి సైక్లిస్ట్ డిటెక్షన్ సిస్టమ్. యూరప్ వంటి దేశాలలో సైకిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. వోల్వో తెలిపిన గణాంకాల ప్రకారం, యూరప్ ట్రాఫిక్‌లో దాదాపు 50 శాతం మంది సైక్లిస్టులు కార్లను ఢీకొనడం వలన మరణిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి ప్రమాదాలను నివారించాలనే లక్ష్యంతో ఈ అధునాత టెక్నాలజీని అభివృద్ధి చేశామని వోల్వో పేర్కొంది. కారుకు పక్క వైపున వెళ్తున్న సైక్లిస్ట్ హఠాత్తుగా కారు ముందు వైపుకు వచ్చినట్లయితే, సెన్సార్లు గుర్తించి డ్రైవర్ అవసరం లేకుండానే పూర్తి బ్రేక్‌ను ఆటోమేటిక్‌గా అప్లయ్ చేసి ప్రమాదాలను అరికడతాయి. వోల్వో సైక్లిస్ట్ డిటెక్షన్ టెక్నాలజీలో సోనార్ లాంటి సెన్సార్ సిస్టమ్ ఉంటుది. ఇది కారుకు చుట్టు ప్రక్కల ఉన్న పరిస్థితులను స్కాన్ చేస్తూ సెంట్రల్ కంట్రోల్ యూనిట్ ద్వారా పర్యవేక్షించబడుతుంది. మరి బాగుంది కదూ ఈ సైక్లిస్ట్ డిటెక్షన్ సిస్టమ్..!

Most Read Articles

English summary
Volvo continues its innovation in the field of automobile safety with yet another safety feature that it has announced. This new technology is basically an extension of the existing Pedestrian Detection system, which now includes cyclists as well.
Story first published: Friday, March 29, 2013, 18:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X