2015 నిసాన్ జీటీ అకాడమి : భారత మోటోస్పోర్ట్‌కు మంచి వేదిక

By Vinay

సంవత్సరాల నుంచి ఎన్నో రేసింగ్ గేమ్‌లు పలు దశల విజయాలతో అభివృద్ధి చెందుతున్నాయి. కొన్ని జిమ్మిక్‌గాను, మరికొన్ని అర్కాడిష్‌గాను ఉన్నాయి. కొన్ని విడియో గేమ్స్ రియాలిటి ఉండే విధంగా తయారుచేయబడ్డాయి.

2015 నిసాన్ జీటీ అకాడమి, భారత మోటోస్పోర్ట్‌కు మంచి వేదికగా నిలిచింది. దీని గురించిన మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం......

2015 నిసాన్ జీటీ అకాడమి : భారత మోటోస్పోర్ట్‌కు మంచి వేదిక

జీటీ లేదా గ్రాన్ టురిస్మో, నేడు సులభమైన ఉత్తమ అనుకరల్లో ఒకటి. దాని 7వ ఇటరేషన్ ఆట ద్వారా మరింత దగ్గరైంది. వారం క్రితం భారత మోటోస్పోర్ట్‌కు మంచి వేదికగా నిలిచింది.

2015 నిసాన్ జీటీ అకాడమి : భారత మోటోస్పోర్ట్‌కు మంచి వేదిక

దేశవ్యాప్తంగా 10,000 మంది పోటిదారుల్లో చెన్నైలో నిర్వహించిన బూట్ క్యాంప్ ద్వారా 20 మంది తుది పోటిదారులను ఎంపిక చేసింది. అందులో బెంగళూరు వాళ్లు అధికంగా ఉన్నారు.

2015 నిసాన్ జీటీ అకాడమి : భారత మోటోస్పోర్ట్‌కు మంచి వేదిక

బుధవారం ఉదయం పోటిదారులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

2015 నిసాన్ జీటీ అకాడమి : భారత మోటోస్పోర్ట్‌కు మంచి వేదిక

మేము శ్రిపెరుంబదూర్ సమీపంలోని ఎమ్ఎమ్‌సీఎస్‌ఐ సర్క్యూట్ వద్ద ఉన్నాం. అక్కడే ఆహ్వానితులు పోటిదారులకు స్వాగతం పలికారు. చాలా మంది మొదటి సారి రేసింగ్ ట్రాక్ మీద ఉన్నారు.

2015 నిసాన్ జీటీ అకాడమి : భారత మోటోస్పోర్ట్‌కు మంచి వేదిక

తుది పోటిదారుల మెంటర్ కరున్ చందోక్ వారికి సలహాలిస్తూ మరియు ఎంకరేజ్ చేస్తూ ఆ రోజు కోర్స్‌లో కీలక పాత్ర పోషించాడు. దీనికి పాటు కొన్ని రౌండ్‌ల ఇంటర్వూలు, మీడియా నుంచి ప్రశ్నలు జరిగాయి.

2015 నిసాన్ జీటీ అకాడమి : భారత మోటోస్పోర్ట్‌కు మంచి వేదిక

ప్రతి డ్రైవర్ ఒక నిసాన్ ప్రో వారి ద్వారా శిక్షణ తీసుకున్నారు. దీంతో పోటీ ఆసక్తిగా సాగింది. ఇక్కడ పోటీలో ఉన్న ఓ కారును మనం చూడగలం.

2015 నిసాన్ జీటీ అకాడమి : భారత మోటోస్పోర్ట్‌కు మంచి వేదిక

అందరు డ్రైవర్లు తమ కార్ మాన్యువరింగ్, బ్రేకింగ్ సామర్థ్యాలను పరీక్ష చేయబడ్డారు. చిత్రంలో ఉన్న విధంగా కోన్‌లకు తగలకుండా కారును నడపాలి. అదే బ్రేకింగ్ పరీక్ష.

2015 నిసాన్ జీటీ అకాడమి : భారత మోటోస్పోర్ట్‌కు మంచి వేదిక

పోటిదారులకు చాలా పరీక్షలు నిర్వహించబడ్డాయి. అందులో ఫిట్‌నెస్ పరీక్ష కూడా నిర్వహించబడింది. ఇవి ఇండోర్‍లో మరియు బయటి ప్రదేశాల్లో నిర్వహించబడ్డాయి

2015 నిసాన్ జీటీ అకాడమి : భారత మోటోస్పోర్ట్‌కు మంచి వేదిక

నిసాన్ మీడియాను పక్కన పెట్టకుండా వారికి ప్రత్యేకంగా పోటీను నిర్వహించింది. ఇలా దిండు మీద ఆడే వీడియో గేమ్‌లు అబ్బుర పరిచాయి.

2015 నిసాన్ జీటీ అకాడమి : భారత మోటోస్పోర్ట్‌కు మంచి వేదిక

20 మంది తుది పోటీదారుల్లో 6 మంది ఇతర అంతర్జాతీయ పోటీదారులతో కలిసి శిక్షణ కోసం యూకే లోని సిల్వర్ స్టోన్ సర్క్యూట్‌కు ఎంపికచేయబడ్డారు.

2015 నిసాన్ జీటీ అకాడమి : భారత మోటోస్పోర్ట్‌కు మంచి వేదిక

మా అభిప్రాయం ప్రకారం 2015 నిసాన్ జీటీ అకాడమి ప్రతిభను వెలికితీసేందుకు ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇది రేసర్లు తమ ప్రతిభను కనపరచుకునేందుకు మంచి వేదిక.

Most Read Articles

English summary
Over the years, there have been a huge number of racing games developed for car enthusiasts the world over, with varying levels of success. Some are gimmicky, some are arcadish, but a select few video games made have been designed to keep racing realistic, often with manic levels of attention to detail.
Story first published: Tuesday, July 7, 2015, 12:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X