యమహా అబర్త్ 595 భారత మార్కెట్లోకి విడుదల

By Anil

యమహా కంపెని తన అబర్త్ 595 కు చెందిన సరి కొత్త ఫ్యాక్టరీ రేసింగ్ ఎడిషన్ కారును భారత దేశపు మార్కెట్ విపణిలోకి ప్రవేశపెట్టింది. తమ మొదటి పరిచయపు మోడల్ గా యమహా ఇప్పటికే ఒక దానిని మార్కెట్లోకి విడుదల చేశారు. అక్టోబర్ 19 వ తేది 2015న దేశ వ్యాప్తంగా యమహా తన అబర్త్ పుంటో మోడల్‌ను విడుదల చేయనుంది.

మోటో జిపిలో, మూవిస్టర్ యమహా జట్టుకు అబర్త్ తన అధికారిక స్పాన్సర్ మరియు కార్లను పంపిణీ చేస్తోంది. జపాన్ ఆధారిత జట్టు జార్జ్ లోరెంజో మరియు వాలెంటి రొస్సి ఇద్దరు ఖచ్చితంగా మోటో జిపి చాంపియన్‌షియప్‌ను తీసుకురానున్నారు.

కొత్త అబర్త్ యమహా ఫ్యాక్టరీ రేసింగ్ ఎడిషన్ కారుకు సంభందించిన మరిన్ని విశేషాలను క్రింది కథనాల ద్వారా తెలుసుకుందా.

అబర్త్ ఇంజన్ :

అబర్త్ ఇంజన్ :

అబర్త్ 595 యమహా ఫ్యాక్టరీ ఎడిషన్ లో 1.4-లీటర్ టి-జెట్ ఇంజన్ కలదు. ఇది మీకు 160 హార్స్‌పవర్ మరియు 230 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. మరియు అబర్త్ 595 ను రూపొందించిన ఇంజనీర్లు దీనికి నాలుగు సైలెన్సర్లు అమర్చారు. మరియు ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌ కలదు.

 అల్లాయ్ వీల్స్ :

అల్లాయ్ వీల్స్ :

ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ కారు 17-ఇంచుల ఫార్ములా మట్టి బ్లాక్ ఫినిష్ అల్లాయ్ వీల్స్ మీద పరుగులు పెడుతుంది. అబర్త్ ఇంజనీర్లు ఈ కొత్త రైడింగ్ కారు యొక్క ఎత్తును కూడా తగ్గించారు మరియు అన్ని రకాలుగా దీనికి మంచి సస్పెన్షన్‌ను అందించారు.

అబర్త్ అత్యధిక వేగం :

అబర్త్ అత్యధిక వేగం :

అబర్త్ కేవలం 7.4 సెంకండ్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని అత్యదిక వేగం గంటకు 209 కిలోమీటర్ల వరకు పుంజుకుంటుంది.

 ధర :

ధర :

అబర్త్ యమహా ఫ్యాక్టరీ రేసింగ్ ఎడిషన్ కారు యొక్క ధర 17,420 పౌండ్లు ఆన్-రోడ్ (రుపాయల్లో దీని ధర 17,40,209.)

లభించు రంగులు :

లభించు రంగులు :

కొత్త అబర్త్ యమహా ఫ్యాక్టరీ రేసింగ్ ఎడిషన్ కారు దాదాపుగా ఏడు రంగుల్లో లభించనున్నాయి. ఈ కారును భారతీయులు ఖచితంగా స్వీగరిస్తారనే నమ్మకంతో కంపెని ప్రతినిధులు తెలిపారు.

బ్రాండ్ మేనేజర్ మాటల్లో :

బ్రాండ్ మేనేజర్ మాటల్లో :

గెర్రి సదరింగ్‌టోన్, బ్రాండ్ మేనేజర్, అబర్త్ యుకె మాట్లాడుతూ కొత్త అబర్త్ 595 యమహా ఫ్యాక్టరీ రేసింగ్ ఎడిషన్ యొక్క కొలతలు ఫోర్ట్ ఫోలియోని పోలి ఉంటాయి. ఇందులో ఉన్న కొన్ని పరికరాలు ఎక్కువ పనితీరు కనబరిచేవిధంగా రూపొందించినట్లు తెలిపారు.

మరిన్ని స్పోర్ట్స్ కార్ల గురించి చదవండి.

మరిన్ని స్పోర్ట్స్ కార్ల గురించి చదవండి.

Also Read:

  • లండన్‌లో పరుగులు పెట్టనున్న భారతదేశపు స్పోర్ట్స్ కారు-గురించి మరింత చదవండి
  • ఫెరారి యఫ్12 బెర్లినెట్టా స్పెషల్ ఎడిషన్ పరిచయం

Most Read Articles

English summary
Abarth 595 has been revealed in an all-new Yamaha Factory Racing Edition. The performance hatchback was recently launched in the Indian market, as a brand introduction model.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X