విడుదలకు సిద్ధంగా బజాజ్ ఆర్ఈ60 ; ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ కోసం ఎదురుచూపు

By Vinay

పూణే ఆధారిత ఆటోమొబైల్ తయారీ సంస్థ బజాజ్ తన ఆర్ఈ60 మోడల్‌ను విడుదలకు సిద్ధం చేసింది. ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ కోసం ఎదురుచూస్తోంది.

సుప్రీం కోర్టు దీని గురించిన వాటిని కొట్టివేసింది. పలు ఉన్నత న్యాయస్థానాలు ప్రభుత్వం ద్వారా కొత్త కేటగిరీని తయారుచేయాలని చూస్తున్నాయి.

bajaj

బజాజ్ తన 2014-15 వార్షిక రిపోర్టులో కోర్టులో స్టే ఎత్తివేసిన తర్వాత ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ పద్దతిని కొనసాగించే అవకాశం ఉందని పేర్కోంది.

ఫ్యాక్టరీ, మనుషులు, యంత్రాలు, మరియు వెండర్లు అన్ని సిద్ధంగా ఉన్నాయి. అయితే ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ చేతికందితే ఉత్పత్తి ప్రారంభించడమే అని బజాజ్ తెలిపింది.

2012లో బజాజ్ ఆటో తన ఆర్ఈ60ను 200సీసీ పెట్రోల్ ఇంజన్ కలిగిన చిన్న ఫోర్ వీలర్‌గా ప్రాథమికంగా ప్రదర్శించింది.

Also Read : మరిన్ని ఆసక్తికరమైన విషయాలు

Most Read Articles

English summary
Pune based automobile manufacturer Bajaj is all set to launch the RE60 quadricycle in India, once ARAI certification is through.
Story first published: Tuesday, July 14, 2015, 17:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X