బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎమ్ స్పోర్ట్ వేరియంట్ విడుదల

By Vinay

బీఎండబ్ల్యూ ఇండియా లగ్జరీ కార్ల తయారీలో జర్మనీలో మాదిరి స్వదేశీ కార్లకు పోటీగా నిలవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు తన బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎమ్ స్పోర్ట్ వేరియంట్‌ను విడుదల చేసింది.

దాన్ని మన దేశంలోనే చెన్నైలో తీర్చిదిద్దారు. ఇది ఇండియా అంతా అందుబాటులో ఉంది. దీని ధర 59,90,00 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ)గా ఉంది.

bmw

స్పెసిఫికేషన్స్ :
ఇంజన్ : 3.0లీ, ఇన్ లైన్ 6-సిలిండర్, ట్విన్ టర్బో డీసెల్.
హార్స్‌పవర్ : 258.
టార్క్ : 560ఎన్ఎమ్.
గేర్‌బాక్స్ : 8-స్పీడ్, ఆటోమేటిక్.

ఇది కేవలం 5.9 సెంకండ్లలో 0 నుంచి 100 కి.మీ/హవర్ వేగాన్ని అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ 232 కి.మీ/హవర్. ఇది ఇతర వాటితో పోలిస్తే చాలా ఎక్కువ.

bmw

బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎమ్ స్పోర్ట్ వేరియంట్ ఎమ్ ఏరోడైనమిక్ పాకేజ్, ఎమ్ లైట్ వీల్స్, ఎమ్ లెదర్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉన్నాయి. ఇది ఆరు కలర్లలో లభిస్తోంది.

బీఎండబ్ల్యూ గ్రూప్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఫిలిఫ్ ఓన్ షార్ మాట్లాడుతూ...." కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎమ్ స్పోర్ట్ వేరియంట్ స్పోర్టింగ్ ఛారెక్టర్‌కు సరిపడే విధంగా ఉంది. బాగా కన్పించే డిజైన్, మంచి ఫర్ఫామెన్స్ విజయానికి దారి చూపుతుంది " అని తెలిపారు.

మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్‌స్పార్క్.......

Most Read Articles

English summary
BMW India, just like its compatriots and German rivals in the country is fighting to be number one luxury car maker. They have now launched their X3 xDrive30d M Sport variant.
Story first published: Wednesday, July 8, 2015, 13:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X