బెంజ్ బస్సుల ఉత్పత్తిని ప్రారంభించిన డైమ్లర్

Written by: Vinay

డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ భారత్ బెంజ్ బస్సుల ఉత్పత్తిని తన చెన్నై ఫ్యాక్టరీలో ప్రారంభించింది. తన మొదటి బస్ తయారీని సోమవారం లైన్‌అప్ చేసింది.

425 కోట్ల పెట్టుబడితో ఈ ఏడాది మే నెలలో చెన్నై ఫ్యాక్టరీని ఆవిష్కరించింది.

భారత్ బెంజ్ బస్సులు స్కూల్, ఆఫీస్ మరియు టూరిస్ట్ ట్రాన్స్‌ఫోర్ట్‌కు సరిపడే విధంగా తక్కువ దూరం ప్రయాణానికి ఇంజన్ ముందు భాగం ఉండేలా తీర్చిదిద్దబడుతోంది.

9,16 మరియు 16 టన్నుల కంటే ఎక్కువ సగటు బరువు ఉండే విధంగా కొత్త సౌకర్యంతో అది తయారవుతోంది. ఇది ఉత్పత్తి పూర్తై బయటికి వచ్చిన తర్వాత స్కూల్ బస్‌లాగా కన్పించనుంది.


Also Read : మరిన్ని ఆసక్తికర విషయాలు

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Daimler India Commercial Vehicles (DICV) has started production of BharatBenz buses in its factory in Chennai and the first bus rolled off the production line on Monday.
Please Wait while comments are loading...

Latest Photos