2015 డెట్రాయిడ్ ఆటో షో: మినీ జాన్ కూపర్ వర్క్స్ హార్డ్‌టాప్

By Ravi

అమెరికాలో జరుగుతున్న 2015 డెట్రాయిట్ ఆటో షోలో బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మార్ కార్ బ్రాండ్ మినీ, పెర్ఫామెన్స్ బ్రాండ్ జాన్ కూపర్ వర్క్స్ సంయుక్తంగా రూపొందించిన 'మినీ జాన్ కూపర్ వర్క్స్ హార్డ్‌టాప్' వెర్షన్‌ను ఆవిష్కరించింది. అత్యధిక పెర్ఫార్మెన్స్‌ను ఇచ్చే ఈ అరుదైన మినీ కారును నడపటంలో చాలా ఫన్ ఉంటుందని మినీ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ డంకన్ తెలిపారు.

2015 మినీ జాన్ కూపర్ వర్క్స్ హార్డ్‌టాప్ కీలక ఫీచర్లు:

  • మంచి బ్రేకింగ్ కాన్ఫిడెన్స్‌ను ఇచ్చే బ్రెంబో స్పోర్ట్స్ బ్రేక్ సిస్టమ్
  • ఇంజన్‌ను కూల్‌గా ఉంచేందుకు ముందువై ఉన్న పెద్ద ఎయిర్ ఇన్‌లెట్స్
  • బెటర్ రోడ్ గ్రిప్ కోసం అమర్చిన 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, 205/45 టైర్స్
  • ఇతర మినీ కార్ల కన్నా 25 అధిక శాతం టార్క్‌నిచ్చేలా ట్యూన్ చేసిన ఇంజన్

2015 Detroit Auto Show Mini John Cooper Works Hardtop
2015 మినీ జాన్ కూపర్ వర్క్స్ హార్డ్‌టాప్ సాంకేతిక వివరాలు:
  • ఫ్రంట్ వీల్ డ్రైవ్
  • 4-సిలిండర్, టర్బో ఇంజన్
  • 2-లీటర్, 228 హార్స్ పవర్
  • ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్
  • 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్

Mini John Cooper Works Hardtop
2015 మినీ జాన్ కూపర్ వర్క్స్ హార్డ్‌టాప్ పెర్ఫార్మెన్స్:
  • 6.3 సెకండ్ల సమయంలో 0-100 కి.మీ. వేగం
  • గంటకు 246 కి.మీ. గరిష్ట వేగం

వీడియో:
2015 మినీ జాన్ కూపర్ వర్క్స్ హార్డ్‌టాప్ మరియు స్కేట్‌బోర్డింగ్ దిగ్గజం టోనీ హాక్ చేసిన ఈ ఫీట్‌ను మీరు కూడా చూసేయండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/StikPEwioZc?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
BMW-owned MINI unveiled its new MINI John Cooper Works model at the 2015 North American International Auto Show. David Duncan, vice president of MINI said, the MINI John Cooper Works is the "highest performing and most fun to drive car."&#13;
Story first published: Wednesday, January 14, 2015, 9:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X