రెండు-మిలియన్ల ఢిపెండర్ ను తయారుచేసిన ల్యాండ్ రోవర్

By Vinay

రెండు మిలియన్ సిరీస్ ఢిపెండర్ ను ల్యాండ్ రోవర్ తయారుచేసింది. ఉత్పత్తిలో దిగ్గజ సంస్థ విజయవంతంగా 67 సంవత్సరాలు పూర్తీ చేసుకున్న సందర్భంగా, వేడుకను జరుపుకునేందుకు ఈ ఏకైక ఢిపెండర్ తయారుచేయబడింది.

డిసెంబర్ 16న బోన్హామ్స్ అక్టెన్ హౌస్ లో జరిగిన వేలం పాటలో 2,000,000వ ల్యాండ్ రోవర్ ఢిపెండర్ అమ్ముడుపోయింది. ఇది భారీ స్థాయి వేలం పాట అని పిలువడంలో ఎటువంటి సందేహం లేదు.

land rover

తర్వాత ఈ మధ్య కాలంలో ఒక చెక్కిన పటంతో సహా ఈ ఏకైక ఢిపెండర్ ను గుడ్ వుడ్ ఫెస్టివల్ లో బయట మరియు లోపలి భాగాల్లో ప్రత్యేకమైన 2,000,000 నంబర్ గల బ్యాడ్జిలతో బహిర్గతం చేసింది.

land rover making

స్పెషల్ ల్యాండి మరియు ఎస్90 హెచ్.యూ.ఈ రిజిస్ట్రేషన్ కు సహాయపడిన వారి సంతకాలను, 2,000,000 లక్కీ నంబర్ గల చిహ్నాలను ల్యాండ్ రోవర్ ఢిపెండర్ యొక్క లెదర్ సీట్లకు ఉండేలా ఏర్పాటు చేశారు.

అసలైన ల్యాండ్ రోవర్ ఉత్పత్తి 1947లోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి రెండు మిలియన్ల సిరీస్ 1, సిరీస్ 2, మరియు సిరీస్ 3 ఢిపెండర్ లను ల్యాండ్ రోవర్ ఉత్పత్తి చేసింది.

Most Read Articles

English summary
Two million Series Land Rover and Defenders have now been manufactured! The iconic vehicle has seen a glorious run during its 67 years of production, and a unique Defender was created to celebrate the occasion.
Story first published: Friday, June 26, 2015, 9:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X