కొత్త 2016 ఈ-క్లాస్ మోడల్ తో మెరవనున్న మెర్సెడిస్ బెంజ్?

By Vinay

మెర్సెడిస్ బెంజ్ ఇండియా తన సరికొత్త మోడల్ ను దేశానికి పరిచయం చేసింది. ఈ జర్మన్ కార్ తయారీ సంస్థ తన 15వ కారు ఆవిష్కరణలో భాగంగా ఈ-క్లాస్ మోడల్ ను పరిచయం చేసింది.

భారత్ లో 30,000 ల సెడాన్ అమ్మకాలు జరిగిన సందర్భంగా కొత్త ఈ-క్లాస్ మోడల్ ను తీసుకువచ్చింది. భారత్ లో ప్రారంభ దశ నుంచే ఈ-క్లాస్ మోడళ్లు లగ్జరీ కార్ల కొనుగోలుదార్ల నుంచి మంచి ఆదరణ పొందుతోంది.

mersedes side

మెర్సెడిస్ బెంజ్ ఈ-క్లాస్ మోడల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి :

  • ఈ-200 : రూ.48,50,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
  • ఈ-250 సీడీఐ : రూ.50,70,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
  • ఈ-350 సీడీఐ : రూ.59,90,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
mersedes front

మెర్సెడిస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో ఎబెర్ హార్డ్ కెర్న్ మాట్లాడుతూ.. మా ఈ-క్లాస్ మోడల్ సెడాన్ తో భారత్ లో ఒక రేంజ్ కు వెళ్లనున్నాము. కస్టమర్ల కోసం ఆధునిక పరికరాలతో దాన్ని రూపొందించాము అని తెలిపారు. ఈ సెగ్మెంట్లో తప్పక రాణిస్తామని ఆయన వెల్లడించారు.

2016 ఈ-క్లాస్ మోడల్ కొన్ని కొత్త ఫీచర్స్ తో మరియు మెకానికల్ గా ఎటువంటి మార్పులు లేకుండా మెర్సెడిస్ బెంజ్ తయారు చేసింది. ఈ జర్మన్ కార్ తయారీ సంస్థ దీనికి ఇంటెల్లిజెంట్ సూపర్ పవర్ అని పేరు పెట్టింది.

mersedes

మెర్సెడిస్ బెంజ్ ఈ-క్లాస్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి :

  • నెవీ రెడీ ఫంక్షన్ తో కొత్త టెలిమ్యాటిక్స్.
  • గ్యార్మిన్ ఫైలట్ న్యావిగేషన్.
  • కొత్త రివర్స్ కెమెరా.
Most Read Articles

English summary
Mercedes-Benz India has now introduced us to their latest addition for the country. The German manufacturer as part of their 15 car launch in 2015 has launched its new E-Class.
Story first published: Monday, June 29, 2015, 9:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X