ఆర్మీకి వాహనాలు అందించనున్న టాటా మోటార్స్

By Vinay

టాటా మోటార్స్ భారత ఆర్మీకి 1239 వాహనాలు అందించేందుకు ఒప్పదం కుదుర్చుకుంది. హ్యాండిలింగ్ క్రేన్‌లతో కూడిన 6x6 మొబిలిటి వాహనాలను అందించాలని ఆర్మీ డిమాండ్ చేసింది.

ఇది భారత ఆర్మీ నుంచి ప్రవేటు సంస్థ పొందిన అతి పెద్ద ఆర్డర్. టాటా మోటార్స్ పూర్తీ స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తయారుచేయనుంది.

ఆర్మీ 25 నెలల్లో ఈ వాహనాన్ని బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అత్యధిక పవర్‌తో నడిచేలా దీన్ని తీర్చిదిద్దనుంది.

tata

క్రింది అవసరాలకు ఆ వాహనాన్ని వినియోగించనున్నారు:
కామన్ గన్ టవర్ (సీజిటి).
మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్.
మిస్సైల్ ఫైరింగ్ యూనిట్.
మిస్సైల్ సర్వీస్ వెహికల్.
షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్.
క్విక్ రియాక్షన్ టు ఎయిర్ మిస్సైల్.
లో లెవల్ క్విక్ రియాక్షన్ మిస్సైల్.
మీడియం రికవరి వెహికల్.

టాటా మోటార్స్ ఉపాధ్యక్షులు వెర్నాన్ నొరాన్హ మాట్లాడుతూ...." ఒక్క సారిగా పెద్ద ఆర్డర్‌ను అందుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. భారత్‌లోనే వీటిని తయారు చేస్తాం " అని ఆయన తెలిపారు.

Also Read : మరిన్ని ఆసక్తికర విషయాలు

Most Read Articles

English summary
Tata Motors has secured a deal with the Indian Army to provide 1239 vehicles. The Army demands 6x6 high mobility vehicles with material handling cranes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X