కొత్త ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ సొబగులతో వచ్చిన టాటా జికా

By Anil

మనం టాటా వారి నుండి ఊహించే కారు వారి కాంపాక్ట్ హ్యాచ్‌‌బ్యాక్, కోడ్ పేరు కైట్ మరియు ఈ మద్యనే దీని పేరు కూడా విడుదల చేశారు. అదేనండి "జికా". ఇప్పుడిప్పుడే దేశీయ మార్కెట్లోకి తన దై న శైలిలో టాటా మోటార్స్ కొన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశ పెడుతోంది. అందులో నెక్సా మరియు జికా వంటి మోడల్ కార్లు.
Also Read: మీ నగరంలో టాటా కార్లకు చెందిన ధరలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అయితే టాటా వారు దీనికి సంభందించిన రెండు అందమైన ఎక్స్‌టీరియర్ ఫోటోలను విడుదల చేసింది. మరి దీని రూపం ఎలా ఉంటుందో అని చూడాలని ఉందా ? సరే మరి వీటి ఫోటోలతో పాటు ఇంజన్ వంటి ఇతర స్పెసిఫికేషన్లు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి....

 డిజైన్

డిజైన్

టాటా వారి ఆశ్చర్యకరమైన మోడల్ కారు జికా ఒక కొత్త లుక్‌తో పూర్తిగా యువతను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. మరియు ఇది ఏ మాత్రం కుటుంబ పరంగా ఉపయోగించడానికి వీలు లేదు. కాని ఎవరూ ఇలాంటి డిజైన్ ఊహిండి ఉండరు. టాటా వారి సృష్టిలో ఇది ఒక అత్భుతం అని చెప్పవచ్చు.

ఫోటోలు

ఫోటోలు

టాటా వారు జికా కారుకు చెందిన రెండు అందమైన ఛాయాచిత్రాలను విడుదల చేసింది. ఒక సారి ప్రక్కన గల ఫోటో మీద ఓ లుక్కేండి. రెండు ఫోటోలలో జికా కారు ఎంత అందంగా ఉందో చూడండి.

పేరు

పేరు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జిప్పి కారు యొక్క నామం ఆదారంగా దీనికి జికా అనే పేరును పెట్టినట్లు టాటా వారు తెలిపారు. వీరికి చెందిన గ్లింప్సెస్ హ్యాచ్‌హబ్యాక్‌ను లీయొనెల్ మెస్సి బ్రాండ్ అంబాసలిడర్ ప్రదర్శించారు.

ఇంజన్

ఇంజన్

ప్రస్తుతం తయారీ దశలో ఉన్న ఈ జికా కారు రెండు ఇంజన్ ఆఫ్షన్‍లలో వచ్చే అవకాశం ఉంది.

1. 1,005సీసీ గల మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్

2. 1,200సీసీ గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్

 ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

ఈ టాటా జికా కారులో రెండు రకాల ట్రాన్స్‌మిషన్‌తో మన ముందుకు రాబోతోంది.

1. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్

2. ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఎయమ్‌టి)

పోటి

పోటి

ఇంకా మార్కెట్లోకి రాకనే పోటి సిద్దమైపోయిందని అనుకుంటున్నారా? ఇది ప్రస్తుతం రెండు దిగ్గజ మోడల్లతో పోటి పడనుంది. అవి

1. మారుతి సుజుకి ఆల్టో

2. రెనొ క్విడ్

అయితే ఈ రెండు మోడల్లను భారతీయులు బాగానే ఆదరిస్తున్నారు. మరి జికా సంగతేంటో త్వరలో చూద్దాం.

మేడ్ ఆఫ్ గ్రేట్

మేడ్ ఆఫ్ గ్రేట్

టాటా మోటార్స్ వారు మేడ్ ఆఫ్ గ్రేట్ అనే మంత్రంతో కొత్త ప్రయోగాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ జికా కారును మన ముందుకు తీసుకు వస్తోంది. త్వరలో టాటా సంస్థ ఈ జికా కారుకు సంభందించిన ఇంటీరియర్ వివరాలు అందించనుంది. జికా కారుకు చెందిన మరిన్ని వివరాలకు తెలుగు డ్రైవ్‌‌స్పార్క్‌‌‌‌తో కలసి ఉండండి.

మరిన్ని కార్లకు చెందిన విశేషాలు
  1. భారతీయ మార్కెట్లోకి మారుతి సుజుకి నుండి వితారా కాంపాక్ట్
  2. భారతీయ విపణిలోకి సరికొత్త టాటా నెక్సాన్ కాంపాక్ట్ యస్‌యువి
  3. 7-సీటర్ కాంపాక్ట్ కారును విడుదల చేయనున్న రెనొ

Most Read Articles

English summary
Tata Zica Exterior Design Revealed In Fresh & Youthful Avatar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X