సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు. మరి అందులో మీ కారు ఉందా?

By Anil

ఈ సంవత్సరంలో మరొక నెల గడిచిపోయింది. ఇందులో చాలా కార్లు అమ్ముడుపోయాయి మరియు రెనొ క్విడ్, ఫోర్డ్ ఫిగొ వంటి కొత్త కార్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి అయితే వీటి అమ్మకాలకు సంభందించిన సమాచారం దొరకడం కాస్త కష్ట ఎందుకంటారా ఈ కార్లు ఈ మద్యనే విడుదలయ్యాయి కాబట్టి.
మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం:పండుగ సీజన్‌లో కారు కొనాలనుకుంటున్నారా ? ఉత్తమైన కార్లు మరియు వాటి ఫీచర్లు మీకోసం
అయితే ఇక్కడ సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడు పోయిన కార్లు మరియు వీటిని క్రిందటి ఏడాది సెంప్టంబర్ తో పోల్చితే అమ్మకాల వృద్ది గురించి క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం...

10.హోండా జాజ్ :

10.హోండా జాజ్ :

ప్రస్తుతం మన ఇండియాలో బాగా వేడి మీద ఉన్న హ్యాచ్‌లలో హోండా జాజ్ ఒకటి సెప్టంబర్ నెలలో దాదాపుగా 4,762 అమ్మకాలను సాధించింది. ఇది కేవలం రెండు నెలల ముందు విడుదలైంది అప్పటి నుండి ఇది ఏ మాత్రం సమయం వృధా చేయకుండా మంచి అమ్మకాలు సాధించింది.

Also Read:మహిళలు అత్యధికంగా ఇష్టపడుతున్న టాప్ 10-కార్లు

 హోండా జాజ్ యొక్క ధర, వేరియంట్స్ :

హోండా జాజ్ యొక్క ధర, వేరియంట్స్ :

హోండా జాజ్ యొక్క ప్రారంభ ఆన్-రోడ్ ధర రూ 5,575,365. (ఢిల్లి), ఇది రెండు రకాల ఇంజన్ వేరియంట్లలో లభించును.

  • 1.5-లీటర్ డీజల్ ఇంజన్ (98 బి.హెచ్.పి, 200 ఎన్ఎమ్ టార్క్)
  • 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (87 బి.హెచ్.పి, 110 ఎన్ఎమ్ టార్క్)
  • మరియు ఇది మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ లలో లభించును.

    Also Read:ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్-10 రోల్స్‌రాయిస్ కార్లు, వాటి లక్షణాలు !

    9.హోండా సిటి :

    9.హోండా సిటి :

    హోండా కు చెందిన మరొక కారు హోండా సిటి ఇది 2015 సెప్టంబర్ నెలలో 5,702 యూనిట్లు అమ్మేసింది అయితే 2014 సెప్టెంబర్‌లో 4,600 కార్లు అమ్మినట్లు సమాచారం. ఈ సంవత్సరంలో ఆగష్టుతో పోల్చుకుంటే మంచి వృద్ది సాధించింది.

    మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం:వీడియో: 1982 హోండా మోటోకాంపో ఫోల్డింగ్ స్కూటర్

     హోండా సిటి యొక్క ధర, వేరియంట్స్ :

    హోండా సిటి యొక్క ధర, వేరియంట్స్ :

    హోండా సిటి యొక్క ఆన్-రోడ్ ప్రారంభ ధర 8,32,583. రుపాయలు (ఢిల్లి) గా ఉంది.

    ఇది రెండు రకాల ఇంజన్ వేరియంట్లలో లభించును.

    • 1.5-లీటర్ డీజల్ ఇంజన్ (99 బి.హెచ్.పి, 200 ఎన్ఎమ్ టార్క్)
    • 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (117 బి.హెచ్.పి, 145 ఎన్ఎమ్ టార్క్)
    • మరియు ఇది మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ లలో లభించును.

      8. హోండా అమేజ్ :

      8. హోండా అమేజ్ :

      హోండా అమేజ్ ఒక అత్భుమైన డిజైన్ కలిగి ఉంది. గతంతో పోల్చితే దీని అమ్మాకాలు కాస్త మెరుగుగా ఉన్నాయి. 2015 సెప్టెబర్ నెలలో 6,577 కార్లు అమ్ముడైయ్యాయని కంపెని వర్గాలు వెల్లడించాయి.

      మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం: హ్యార్లీ, బిఎమ్‌డబ్ల్యూ బైక్‌ల కన్నా జపనీస్ బైక్‌లే మేలు

      హోండా అమేజ్ యొక్క ధర, వేరియంట్స్ :

      హోండా అమేజ్ యొక్క ధర, వేరియంట్స్ :

      హోండాఅమేజ్ యొక్క ఆన్-రోడ్ ప్రారంభ ధర 5,60,096. రుపాయలు (ఢిల్లి) గా ఉంది

      ఇది రెండు రకాల ఇంజన్ వేరియంట్లలో లభించును

      • 1.5-లీటర్ డీజల్ ఇంజన్ (99 బి.హెచ్.పి, 200 ఎన్ఎమ్ టార్క్)
      • 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (87 బి.హెచ్.పి, 109 ఎన్ఎమ్ టార్క్)
      • మరియు ఇది మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ లలో లభించును.

        7.మారుతి సుజుకి సెలెరియో :

        7.మారుతి సుజుకి సెలెరియో :

        మారుతి సుజుకి నుండి మరొక హ్యాచ్ సెలెరియో మరియు ఎమ్‌టి గేర్‌బాక్స్ తో రంగప్రవేశం చేసిన మోడల్ కూడా ఇదే. 2015 సెప్టంబర్ నెలలో సెలెరియో అమ్మకాలు 8,901 గా ఉండగా ఇదే నెల 2014 సంవత్సరంలో 6,382 అమ్మకాలు సాధించింది అయితే గతంతో పోల్చితే అమ్మకాలు మెరుగయ్యాని చెప్పవచ్చు.

        మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం:5-సీటర్, 7-సీటర్ ఆప్షన్లతో వస్తున్న నెక్స్ట్ జనరేషన్ వ్యాగన్ఆర్

        సెలెరియో యొక్క ధర, వేరియంట్స్ :

        సెలెరియో యొక్క ధర, వేరియంట్స్ :

        మారుతి సుజుకి సెలెరియో యొక్క ఆన్-రోడ్ ప్రారంభ ధర 4,15,154. రుపాయలు (ఢిల్లి) గా ఉంది.

        ఇది రెండు రకాల ఇంజన్ వేరియంట్లలో లభించును.

        • 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ (67 బి.హెచ్.పి, 90 ఎన్ఎమ్ టార్క్)
        • 800 సీసీ డీజల్ ఇంజన్ (46 బి.హెచ్.పి, 125 ఎన్ఎమ్ టార్క్)
        • మరియు ఇది మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ లలో లభించును.

          6.హ్యూందాయ్ ఐ20 :

          6.హ్యూందాయ్ ఐ20 :

          హ్యూందాయ్‌లో మంచి పేరున్న హ్యాచ్ బ్యాక్ ఐ20 మరియు మంచి అమ్మకాలు సాధిస్తున్న ఏకైక హ్యాచ్ బ్యాక్ కూడా ఇదే. సౌత్ కొరియన్ కు చెందిన కార్ల తయారిదారులు 2015 సెప్టెంబర్‌లో 9,729 అమ్మకాలు సాధించగా గత ఏడాది ఇదే నెలలో 8,903 యూనిట్లు అమ్మకాలు జరిపినట్లు తెలిపారు.

          మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం:హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ టీజర్ విడుదల

          హ్యూందాయ్ ఐ20 యొక్క ధర, వేరియంట్స్ :

          హ్యూందాయ్ ఐ20 యొక్క ధర, వేరియంట్స్ :

          ఐ20 యొక్క ఆన్-రోడ్ ప్రారంభ ధర 5,60,096. రుపాయలు (ఢిల్లి) గా ఉంది.

          ఇది రెండు రకాల ఇంజన్ వేరియంట్లలో లభించును

          • 1.4-లీటర్ డీజల్ ఇంజన్ (89 బి.హెచ్.పి, 220 ఎన్ఎమ్ టార్క్)
          • 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (82 బి.హెచ్.పి, 115 ఎన్ఎమ్ టార్క్)
          • ఐ20 మ్యాన్యువల్ గేర్ బాక్స్‌లో మాత్రమే లభించును.
            5.హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 :

            5.హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 :

            ఐదవ స్థానంలో ఉన్న హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 గత సంవత్సరం సెప్టెంబర్ లో 7,285 అమ్మకాలు జరపగా ఈ ఏడాద అదే సమయానికి 11,258 వృద్ది నమోదు చేసుకుంది. ఒక్క సారిగా అత్యధిక వృద్ది నమోదు చేసుకున్న హ్యాచ్‌బ్యాక్ ఇదే.

            మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం: ఐఎఫ్ డిజైన్ అవార్డ్ 2015 దక్కించుకున్న హ్యుందాయ్ ఐ20

            హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 యొక్క ధర, వేరియంట్స్ :

            హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 యొక్క ధర, వేరియంట్స్ :

            గ్రాండ్ ఐ10 యొక్క ఆన్-రోడ్ ప్రారంభ ధర 5,08,770. రుపాయలు (ఢిల్లి) గా ఉంది.

            ఇది రెండు రకాల ఇంజన్ వేరియంట్లలో లభించును.

            • 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (81 బి.హెచ్.పి, 114 ఎన్ఎమ్ టార్క్
            • 1.1-లీటర్ డీజల్ ఇంజన్ (70 బి.హెచ్.పి, 160 ఎన్ఎమ్ టార్క్)
            • మరియు ఇది మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ లలో లభించును.

              4.మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ :

              4.మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ :

              నాలుగవ స్థానంలో ఉన్న మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ ప్రస్తుతం 14,912 అమ్మకాలు సాధించింధి. గత ఏడాది పోల్చితే అమ్మకాలు కొంచెం తగ్గినప్పటికి మార్కెట్లో తన స్థానం మాత్రం తగ్గలేదు.

              మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం:వ్యాగన్ఆర్ ఏఎమ్‌టిని విడుదల చేయనున్న మారుతి సుజుకి

               మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ యొక్క ధర, వేరియంట్స్ :

              మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ యొక్క ధర, వేరియంట్స్ :

              వ్యాగన్-ఆర్ యొక్క ఆన్-రోడ్ ప్రారంభ ధర 3,99,764. రుపాయలు (ఢిల్లి) గా ఉంది. మరియు ఇది ఒక వేరియంట్‌ను మాత్రమే అందిస్తోంది.

              1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ (67 బి.హెచ్.పి, 90 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.) మరియు ఇందులో మ్యాన్యువల్ గేర్ బాక్స్ కలదు.

              3.మారుతి సుజుకి స్విఫ్ట్ :

              3.మారుతి సుజుకి స్విఫ్ట్ :

              మారుతి సుజుకి నుండి మరొక ఉత్పత్తి స్విఫ్ట్. స్విఫ్ట్ 2015 సెప్టెంబర్ నెలలో 18,278 యూనిట్ల అమ్మకాలు జరుపగా గత సంవత్సరం ఇదే

              నెలలో 17,265 యూనిట్ల అమ్మకాల జరిపింది.

              మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం: ఫిబ్రవరి 2015లో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లు

               మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క ధర, వేరియంట్స్ :

              మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క ధర, వేరియంట్స్ :

              మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క ధర, వేరియంట్స్ :

              స్విఫ్ట్ యొక్క ఆన్-రోడ్ ప్రారంభ ధర 4,96,753. రుపాయలు (ఢిల్లి) గా ఉంది.

              ఇది రెండు రకాల ఇంజన్ వేరియంట్లలో లభించును.

              • 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (83 బి.హెచ్.పి, 114 ఎన్ఎమ్ టార్క్
              • 1.3-లీటర్ డీజల్ ఇంజన్ (74 బి.హెచ్.పి, 190 ఎన్ఎమ్ టార్క్)
              • మరియు ఇందులో మ్యాన్యువల్ గేర్ బాక్స్ మాత్రమే కలదు.
                2.మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ :

                2.మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ :

                మారుతి సుజుకి ఇండియాలో లాంచ్ అయిన తరువాత దానిని అమ్మకాలు ఏమాత్రం తగ్గలేదు. తరువాత ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల విభాగంలోకి చేరిపోయింది.2015 సెప్టెంబర్ లో 19,682 మరియు 2014 ఇదే నెలలో 18,185 అమ్మకాలు నమోదు చేసుకుంది.

                Also Read:అదనపు ఫీచర్లతో మారుతి సుజుకి సియాజ్ జెడ్ ప్లస్ వేరియంట్

                 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ యొక్క ధర, వేరియంట్స్ :

                మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ యొక్క ధర, వేరియంట్స్ :

                స్విఫ్ట్ డిజైర్ యొక్క ఆన్-రోడ్ ప్రారంభ ధర 5,51,048. రుపాయలు (ఢిల్లి) గా ఉంది

                ఇది రెండు రకాల ఇంజన్ వేరియంట్లలో లభించును.

                1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (83 బి.హెచ్.పి, 115ఎన్ఎమ్ టార్క్

                1.3-లీటర్ డీజల్ ఇంజన్ (74 బి.హెచ్.పి, 190 ఎన్ఎమ్ టార్క్)

                మరియు ఇది మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ లలో లభించును.

                1.మారుతి సుజుకి ఆల్టో :

                1.మారుతి సుజుకి ఆల్టో :

                మారుతి సుజుకి ఆల్టో కి అమ్మకాల పరంగా ఎవరూ ఎదుర్కోలేరు ఎందుకంటే ఆల్టో మార్కెట్లో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంది.

                ఏ కంపెనీ సాధించలేనంతగా ఏకంగా 20,658 అమ్మకాలు సాధించింది. మరియు ఇదే నెల 2014 సంవత్సరంలో 19,906 అమ్మకాలు నమోదు చేసింది.

                Also Read: 4 శాతం మేర పెరిగిన మారుతి సుజుకి కార్ల ధరలు

                మారుతి సుజుకి ఆల్టో యొక్క ధర, వేరియంట్స్ :

                మారుతి సుజుకి ఆల్టో యొక్క ధర, వేరియంట్స్ :

                ఆల్టో యొక్క ఆన్-రోడ్ ప్రారంభ ధర 2,66,530. రుపాయలు (ఢిల్లి) గా ఉంది. మరియు ఇది ఒక వేరియంట్‌ను మాత్రమే అందిస్తోంది.

                0.8-లీటర్ పెట్రోల్ ఇంజన్ (48 బి.హెచ్.పి, 69 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.) మరియు ఇందులో మ్యాన్యువల్ గేర్ బాక్స్ కలదు.

Most Read Articles

English summary
Another month has passed in 2015 and more cars have been sold. A few new cars (Renault Kwid and Ford Figo) have been launched as well. But it's a little too early to rank these cars in terms of sales figures, as it has hardly been a month from the time of launch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X