పోలో అమ్మకాలను విరమించుకున్న వోక్స్ వ్యాగన్

By Anil

మీరు ఎక్కడైనా చూశారా ఈ వింత చోద్యం, అదేనండి తమ ఉత్పత్తులను తామే నిలిపివేయలనుకుంటారా. అవునండి వోక్స్ వ్యాగన్ ఒక ఆశ్చ్యర్యకరమైన వార్తను వెలువరించింది

వోక్స్ వ్యాగన్ డీలర్ల వద్ద గల పోలో కార్ల అమ్మకాలను నిలిపివేయాలని నిషేధాజ్ఞలను జారి చేసింది. తరువాత కంపెని చెప్పేవరకు అమ్మకాలు జరపరాదని డీలర్లకు సూచించింది.
Also Read:మారుతి ఆల్టో 800 ని చంపేసిన రెనొ క్విడ్ ?: అసలు ఏమైంది...

పోలో అమ్మకాలను విరమించుకున్న వోక్స్ వ్యాగన్

డీలర్ల వద్ద ఉన్న పోలో కార్లను తిరగి కంపెని సరైన సమాధానం చెప్పేవరకు అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

పోలో అమ్మకాలను విరమించుకున్న వోక్స్ వ్యాగన్

ఈ సమాచారానికి సంభందించిన పత్రాలు మీద కంపెనీకి చెందిన ఇద్దరు ప్రముఖ వ్వక్తులు ఆషిష్ గుప్తా, సేల్స్ విభాగానికి అధిపతి మరియు పంకజ్ శర్మ సేల్స్ ఆపరేషన్ అధిపతి వీరు ఇద్దరు కలసి సంతకాలు చేసి విడుదల చేశారు.

పోలో అమ్మకాలను విరమించుకున్న వోక్స్ వ్యాగన్

దీనికి సంభందిచిన సమాచారం కోసం ఎకనామిక్ టైమ్స్ పత్రిక వారిని కోరగా మొత్తం సమాచారం మేము జారీ చేసిన లేఖలో పొందుపరిచామని బదులిచ్చారు.

పోలో అమ్మకాలను విరమించుకున్న వోక్స్ వ్యాగన్

వోక్స్ వ్యాగన్ పోలో అమ్మకాలను నిషేదించడానికి ముఖ్య కారణం దీనిలో గల డీజల్ ఇంజన్ ఎమిషన్ పరీక్షలను మోసం చేయడం ఒక కారణంగా భావిస్తున్నారు.

పోలో అమ్మకాలను విరమించుకున్న వోక్స్ వ్యాగన్

వోక్స్ వ్యాగన్ తన పోలో సెగ్మెంట్లో గల ఇఎ 189 డీజల్ ఇంజన్ వెర్షన్ ఒక అనధికారిక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఎమషన్ పరీక్షలను ఉల్లంఘించిన కారణంగా పోలో అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Most Read Articles

English summary
The Volkswagen Polo sales have been stopped in India with immediate effect after the carmaker asked dealers to do so. In a letter addressed to the dealers, the car maker has asked dealers not to deliver any Polos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X