జర్మన్ స్పెషల్ కస్టమ్స్ డిజైన్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఐ8

By Anil

జర్మనీకు చెందిన స్పెషల్ కస్టమ్స్ (జిఎస్‌సి) వారు బిఎమ్‌డబ్ల్యూ ఐ8 (BMW i8) ను ఫంటాస్టిక్ డిజైన్ లో ప్రత్యేకమైన కస్టమ్ ట్రీట్‌మెంట్‌తో డిజైన్ చేశారు. ఇంతకు మునుపు జిఎస్‌సి వారి 214 లో ఐట్రాన్‌ను అద్బుతంగా కస్టమైజ్ చేశారు. ఇప్పుడు దానికన్నా అద్బుతంగా ఈ ఐ8 ను కస్టమైజ్ చేశారు.

జర్మన్ స్పెషల్ కస్టమ్స్ డిజైన్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఐ8

జిఎస్‌సి నూతనంగా కస్టమైజ్ చేసిన ఐ8 లో నీలం రంగులో ఉన్న చక్రాలను అందించారు. ఇంటీరియర్‌లో నల్లటి లెథర్ సీట్లను మరియు నీలం రంగులో ఇంటీరియర్‌ను రూపొందించారు.

జర్మన్ స్పెషల్ కస్టమ్స్ డిజైన్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఐ8

జిఎస్‌సి మాట్లాడుతూ, 2013 లోని ఐఎఎ షో లో మేము ప్రదర్శించిన ఐ8 ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సందర్శకులను ఆశ్చర్యచకితులను చేసింది అని తెలిపింది.

జర్మన్ స్పెషల్ కస్టమ్స్ డిజైన్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఐ8

జర్మనీ స్పెషల్ కస్టమ్స్ ఈ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కు సంభందించిన సాంకేతిక మరియు పనితీరుకు సంభందించిన వివరాలను వెల్లడించలేదు.

జర్మన్ స్పెషల్ కస్టమ్స్ డిజైన్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఐ8

ఎక్ట్సీరియర్ కస్టమైజేషన్ అద్భుతంగానే ఉంది. అయితే పెద్ద చక్రాలకు పలుచటి టైర్లను కల్పించారు, డ్రైవింగ్ సమయంలో హ్యాండ్లింగ్ సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

జర్మన్ స్పెషల్ కస్టమ్స్ డిజైన్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఐ8

నీలం రంగుల్లో ఉన్న చక్రాల యొక్క డిస్క్‌లు ఈ కారును పూర్తిగా విభిన్నం చేసింది. ఇక పెద్ద చక్రాలకు చిన్న టైర్లను అందివ్వడం వలన గరిష్ట వేగాన్ని పొందుతుంది.

జర్మన్ స్పెషల్ కస్టమ్స్ డిజైన్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఐ8

సాంకేతికంగా బిమ్‌డబ్ల్యూ ఈ ఐ8 కారులో 1499సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. దీనికి ఎలక్ట్రిక్ మోటర్ అనుసంధానం కలదు.

జర్మన్ స్పెషల్ కస్టమ్స్ డిజైన్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఐ8

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 5,800ఆర్‌పిఎమ్ వద్ద 357బిహెచ్‌పి పవర్ మరియు 3,700ఆర్‌పిఎమ్ వద్ద 570ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

జర్మన్ స్పెషల్ కస్టమ్స్ డిజైన్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఐ8

ఇందులోని ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ మరియు టార్క్‌ను నాలుగు చక్రాలకు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ సరఫరా చేయును.

 బిఎమ్‌డబ్ల్యూ ఐ8 లోని ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 లోని ఫీచర్లు

  • డ్రైవ్ ఫోకస్డ్ డ్యాష్ బోర్డ్
  • లెథర్ అప్ హోల్‌స్ట్రే
  • 8.8-అంగుళాల పరిమాణం గల ఐడ్రైవ్ ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్,
  • అనలాగ్ గేజ్‌ల స్థానంలో డిజిటల్ తెరను అందించారు,
  • జర్మన్ స్పెషల్ కస్టమ్స్ డిజైన్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఐ8

    • అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్,
    • ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు,
    • న్యావిగేషన్ సిస్టమ్
    • కొల్లిషన్ వార్నంగ్, ఆటోమేటెడ్ బ్రేకింగ్,
    • హై భీమ్ అసిస్టెన్స్,
    • భద్రత పరంగా బిఎమ్‌డబ్ల్యూ ఐ8 లోని ఫీచర్లు

      భద్రత పరంగా బిఎమ్‌డబ్ల్యూ ఐ8 లోని ఫీచర్లు

      ఇందులోని ప్యాసింజర్ రెస్ట్రైన్ సిస్టమ్‌ను ప్రెస్ చేసిన వెంటనే కారులోని అన్ని ఎలక్ట్రిక్ విభాగాల నుండి లిథియమ్-అయాన్ బ్యాటరీ ఆటోమేటిక్‌గా డిస్ కనెక్ట్ అయిపోతుంది.

      జర్మన్ స్పెషల్ కస్టమ్స్ డిజైన్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఐ8

      • డ్యూ ఫ్రంట్, సైడ్ మరియు కర్టన్ ఎయిర్ బ్యాగులు,
      • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్,
      • కార్నరింగ్ కంట్రోల్ సిస్టమ్,
      • డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్
      • జర్మన్ స్పెషల్ కస్టమ్స్ డిజైన్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఐ8

        • కోట్ల మంది అభిమానించే సచిన్ ఎవరి అభిమానో తెలుసా ?

Most Read Articles

English summary
Read In Telugu: BMW I8 Customised By German Special Customs
Story first published: Tuesday, September 27, 2016, 12:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X