బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌యువి ని విడుదల చేసిన క్రికెట్ తార సచిన్ టెండూల్కర్

By Anil

బిఎమ్‌డబ్ల్యూ గత వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తమ ఎక్స్‌1 ఎస్‌యువి కారును క్రికెట్ దిగ్గజం సచిన్ చేతుల మీదుగా ప్రదర్శించారు.
Also Readరి: రిలయన్స్ దిగ్గజ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ కారు హోమ్!
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌యువి కారు ధర మరియు ఇతర వివరాలను క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 లభించు వేరియంట్లు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 లభించు వేరియంట్లు

  • బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌డ్రైవ్20డి ఎక్స్‌పెడిషన్
  • బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌డ్రైవ్20డి ఎక్స్‌లైన్
  • బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎక్స్‌డ్రైవ్ 20డి ఎక్స్‌లైన్
  • బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎక్స్ డ్రైవ్20డి ఎమ్ స్పోర్ట్
  •  బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ వేరియంట్ల ధరలు

    బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ వేరియంట్ల ధరలు

    • ఎక్స్1 ఎస్‌డ్రైవ్20డి ఎక్స్‌పెడిషన్ ధర రూ. 29,90,000
    • ఎక్స్1 ఎస్‌డ్రైవ్20డి ఎక్స్‌లైన్ ధర రూ. 33,90,000
    • ఎక్స్1 ఎక్స్‌డ్రైవ్ 20డి ఎక్స్‌లైన్ ధర రూ. 35,90,000
    • ఎక్స్1 ఎక్స్ డ్రైవ్20డి ఎమ్ స్పోర్ట్ ధర రూ. 39,90,000
    • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఇవ్వబడ్డాయి.

      సాంకేతిక వివరాలు

      సాంకేతిక వివరాలు

      బిఎమ్‌డబ్ల్యూ తమ ఎక్స్1 ఎస్‌యువిలోని అన్ని వేరింయట్లలో కూడా 2.0-లీటర్ డీజల్ ఇంజన్‌ను అందించింది.

      పవర్

      పవర్

      ఈ ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 188 బిహెచ్‌పి పవర్‌ను విడుదల చేస్తుంది.

       టార్క్

      టార్క్

      ఇందులో గల ఇంజన్ ఉత్తమమైన పవర్‌నే కాదు మంచి టార్క్‌ను కూడా విడుదల చేస్తుంది. ఇంజన్ 1,750 నుండి 2,500 ఆర్‌పిఎమ్ వేగం వద్ద ఉన్నప్పుడు దాదాపుగా 400 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

       వేగం

      వేగం

      బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌యువి కేవలం 7.6 సెకండ్ల వ్యవధిలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. మరియు ఇది అత్యధికంగా గంటకు 219 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.

      ట్రాన్స్‌మిషన్

      ట్రాన్స్‌మిషన్

      ఇందులో పవర్‌ను ఇంజన్ నుండి చక్రాలకు చేరవేయడానికి 8-స్పీడ్ స్టెప్‌ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌మను కల్పించారు.

      మైలేజ్

      మైలేజ్

      బిఎమ్‌డబ్ల్యూ కారు అనగానే మైలేజ్ ఏ 10 లేదా 12 కిలోమీటర్లు ఇస్తుందిలే అనుకుంటారు. కాని ఇది లీటర్‌కు 20.8 కిలోమీటర్లు మైలేజ్‌ను ఇస్తుంది.

      డిజైన్

      డిజైన్

      బిఎమ్‌డబ్ల్యూ దీనిని ఎక్స్ సిరీస్ కార్ల తరహాలో డిజైన్ చేసింది. ముందు వైపు అతి పెద్ద ఎయిర్ ఇంటేకర్ మరియు మూడు కన్నుల గల దానిలా ఫ్రంట్ డిజైన్ వీటికి అదనంగా ఎల్‌ఇడి హెడ్ లైట్లు మరియు ఫాగ్ ల్యాంప్స్ కలవు.

      వెనుకవైపున డిజైన్

      వెనుకవైపున డిజైన్

      లగ్జరీ కార్ల సంస్థలు వెనుకవైపు డిజైన్‌కు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తాయి. అందుకోసం బిఎమ్‌డబ్ల్యూ రెండు టెయిల్ లైట్లు, రెండు టెయిల్ పైపులు(పొగ గొట్టాలు) మరియు 18-అంగుళాల తక్కుల బరువు పరిమాణంతో తమ ఎక్స్1 ఎస్‌యువిలో అందించారు.

      ఇంటీరియర్ డిజైన్

      ఇంటీరియర్ డిజైన్

      ఇక ఈ ఎక్స్1 ఎస్‌యువి ఇంటీరియర్ లోపల 6.5-అంగుళాల పరిమాణం గల తాకే తెర కలదు. ఇందులో ఐ-స్మార్ట్ డ్రైవ్ సిస్టమ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెథర్ సీట్లు వంటి ఫీచర్లు గలవు. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎక్స్ డ్రైవ్20డి ఎమ్ స్పోర్ట్ కారులో 8.8-అంగుళాల పరిమాణం గల తాకే తెర కలదు.

      బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఫీచర్లు

      బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఫీచర్లు

      • ఆరు ఎయిర్ బ్యాగులు
      • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
      • బ్రేక్ అసిస్ట్
      • క్రాష్ సెన్సార్లు
      • డైనమిక్ స్టెబిలిటి కంట్రోల్
      • బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఫీచర్లు

        బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఫీచర్లు

        • డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్
        • కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్
        • హిల్ డిసెంట్ కంట్రోల్
        • రీఇన్‌ఫోర్స్‌డ్ సైడ్ వాల్స్ గల రన్‌ఫ్లాట్ టైర్లు
        • ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్
        • పోటి

          పోటి

          బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌యువి కారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నఆడి క్యూ3 మరియు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ వంటి కార్లకు పోటీగా నిలిచింది.

          అందుబాటులోకి

          అందుబాటులోకి

          ప్రస్తుతం ఈ ఎక్స్1 కారుకు చెందిన బుకింగ్స్‌ను దేశ వ్యాప్తంగా గల ఆడి షోరూమ్‌లలో వీటిని బుక్ చేసుకోవచ్చు. మరియు వీటిని ఈ ఏడాది ఏప్రిల్ నుండి డెలివరీ ఇవ్వనున్నారు.

          సచిన్ టెండూల్కర్ దివ్య హస్తాల మీదుగా విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1
          • బాలిస్టిక్ ఆర్8 వి10 ప్లస్ కారును విడుదల చేసిన ఆడి.
          • కన్నుల నిండా కనువిందు చేసిన కత్రినా కైఫ్

Most Read Articles

English summary
Sachin Tendulkar Launches BMW X1 In India At Auto Expo
Story first published: Friday, February 12, 2016, 11:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X