పరీక్షల కోసం రోడ్డెక్కిన షెవర్లే స్పిన్ ఎమ్‌పివి కారు

By Anil

షెవర్లే సంస్థకు చెందిన అప్‌కమింగ్ ఎమ్‌పివి మోడల్ కారు స్పిన్‌కు షెవర్లే ఇండియన్ రోడ్ల మీద పరీక్షలు నిర్వహించింది. ఎవరూ దీనిని గుర్తించలేనంతగా నలుపు మరియు తెలుపు రంగుల చారలతో బాడీ మొత్తం పెయింటింగ్ చేయించి రోడ్డెక్కించారు. దీని విడుదల కోసం అన్ని సిద్దం చేసుకున్న షెవర్లే దీనికి చెందిన పరీక్షలు పూర్తిగా ముగిసిన తరువాత భారతీయ విపణిలోకి విడుదల చేయనున్నారు.

షెవర్లే స్పిన్ ఎమ్‌పివి వాహనం గురించి మరిన్ని వివరాలు మరియు స్పై ఫోటోల కోసం క్రింది స్లైడర్లను పరిశీలించండి.

పరీక్షల కోసం రోడ్డెక్కిన షెవర్లే స్పిన్ ఎమ్‌పివి కారు

తాజాగా భారతీయ రోడ్ల మీదకు పరీక్షలకు వచ్చిన షెవర్లే స్పిన్ కారు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించబడింది.

పరీక్షల కోసం రోడ్డెక్కిన షెవర్లే స్పిన్ ఎమ్‌పివి కారు

అయితే ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన స్పిన్ కు మరియు ప్రస్తుతం ఇండియన్ రోడ్ల మీద ప్రదర్శించబడిన స్పిన్ కారుకు పెద్దగా తేడాలు ఏమీ లేదు, రెండూ కూడా ఒకే పోలికతో ఉన్నాయి.

పరీక్షల కోసం రోడ్డెక్కిన షెవర్లే స్పిన్ ఎమ్‌పివి కారు

ముందు వైపు డిజైన్‌లో యాంగులర్ హెడ్ ల్యాంప్స్ మరియు షెవర్లే వారు అన్ని ఉత్పత్తులలో పరిపాటిగా కల్పిస్తూ వస్తున్న పెద్ద ఫ్రంట్ గ్రిల్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతే కాకుండా హెడ్ ల్యాంప్స్‌కు క్రిందగా గుండ్రటి ఆకారంలో ఉన్న ఫాగ్ ల్యాంప్స్‌ను కూడా గుర్తించవచ్చు.

పరీక్షల కోసం రోడ్డెక్కిన షెవర్లే స్పిన్ ఎమ్‌పివి కారు

ఇక పోతే ప్రక్క మరియు వెనుక వైపున ప్లాట్ గా డిజైన్ చేశారు. వెనుక వైపున చూడాల్సిన వాటిలో ప్లెయిన్‌గా టెయిల్ ల్యాంప్స్‌ ఒకటి.

పరీక్షల కోసం రోడ్డెక్కిన షెవర్లే స్పిన్ ఎమ్‌పివి కారు

స్పిన్ కారు ఇండియన్ రోడ్ల మీదకు విడుదల అయితే ఇది 1.4-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌లతో అందుబాటులోకి రానుంది.

పరీక్షల కోసం రోడ్డెక్కిన షెవర్లే స్పిన్ ఎమ్‌పివి కారు

ఇందులోని పెట్రోల్ ఇంజన్ 103 బిహెచ్‌పి పవర్ మరియు 131 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ అధేవిదంగా డీజల్ ఇంజన్ 76 బిహెచ్‌పి పవర్ మరియు 188 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును.

పరీక్షల కోసం రోడ్డెక్కిన షెవర్లే స్పిన్ ఎమ్‌పివి కారు

పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్లు కూడా విడుదల చేసే పవర్‌ను ఇందులోని 5-స్పీడ్ గేర్ బాక్స్‌ ముందు చక్రాలకు సరఫరా చేస్తుంది.

అందుబాటులోకి

అందుబాటులోకి

షెవర్లే సంస్థ ఈ స్పిన్ ఎమ్‌వి కారును 2017 ఏడాదికి ఇండియన్ మార్కెట్లోకి అమ్మకాలకు సిద్దం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పోటి

పోటి

ఇది దేశీయ ఎమ్‌పివిల మార్కెట్లోకి విడుదలకు నోచుకుంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా మరియు నిస్సాన్ ఎవాలియా వంటి వాటికి గట్టి పోటిగా నిలవనుంది.

2016 షెవర్లే స్పిన్ ఎమ్‌పివి

షెవర్లే స్పిన్ ఎమ్‌పివి లోని స్టీరింగ్

2016 షెవర్లే స్పిన్ ఎమ్‌పివి

షెవర్లే స్పిన్ ఎమ్‌పివి వెనుక మరియు ఎడమ వైపున గల డిజైన్

2016 షెవర్లే స్పిన్ ఎమ్‌పివి

షెవర్లే స్పిన్ ఎమ్‌పివి వెనుక వైపు డిజైన్

2016 షెవర్లే స్పిన్ ఎమ్‌పివి

షెవర్లే స్పిన్ ఎమ్‌పివి వెనుకల వైపున గల స్పిన్ బ్యాడ్జి పేరు

2016 షెవర్లే స్పిన్ ఎమ్‌పివి

షెవర్లే స్పిన్ ఎమ్‌పివి లోని ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ యొక్క రూపాన్ని గమనించగలరు.

2016 షెవర్లే స్పిన్ ఎమ్‌పివి

షెవర్లే స్పిన్ ఎమ్‌పివి లోని వెనుక వైపు సీటింగ్ వ్యవస్థ

2016 షెవర్లే స్పిన్ ఎమ్‌పివి

షెవర్లే స్పిన్ ఎమ్‌పివి ఇంటీరియర్ లోని ముందు వైపు గల వ్యూవ్

2016 షెవర్లే స్పిన్ ఎమ్‌పివి

షెవర్లే స్పిన్ ఎమ్‌పివి బూట్ స్పేస్‌(లగేజ్)ను తెలిపే చిత్రం

2016 షెవర్లే స్పిన్ ఎమ్‌పివి

షెవర్లే స్పిన్ ఎమ్‌పివి ప్రక్క వైపు వ్యూవ్

మరిన్ని కథనాల కోసం.....

ఇండియాలో స్పెయిన్ రైళ్లు గంటకు 200 కి.మీ ల వేగంతో...!

గత ఆర్థిక సంవత్సరంలో భారీ అమ్మకాలను చవిచూసిన టాప్-10 మోడళ్లు

మరిన్ని కథనాల కోసం.....

15 లక్షల విలువ చేసే విమాన ప్రయాణాన్ని రూ. 7,000 లతో చేశాడు

భారతదేశపు మొదటి సెమి హై స్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ గురించి ఆసక్తికరమైన విషయాలు

Most Read Articles

English summary
Spied: Chevrolet Spin MPV Spotted Testing
Story first published: Tuesday, April 12, 2016, 17:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X