గో మరియు గో ప్లస్‌ లను స్టైల్ ఎడిషన్‌లో విడుదల చేసిన డాట్సన్

By Anil

జపాన్‌కు చెందిన అత్యంత సరసమైన కార్లను తయారు చేసే డాట్సన్ ఇండియన్ మార్కెట్లోకి తమ లైనప్‌లో ఉన్న గో మరియు గో ప్లస్ కార్లను స్టైల్ లిమిటెడ్ ఎడిషన్‌లుగా విడుదల చేసింది. ఈ రెండు స్పెషల్ స్టైల్ ఎడిషన్ ఉత్పత్తులు ఆగష్టు మరియు అక్టోబర్ 2016 లో మాత్రమే అమ్మకాలకు అందుబాటులో ఉండనున్నాయి.

డాట్సన్ గో మరియు గో ప్లస్ స్టైల్ ఎడిషన్ ఉత్పత్తుల యొక్క ధర మరియు ఇతర వివరాలు క్రింది కథనంలో...

గో మరియు గో ప్లస్‌ లను స్టైల్ ఎడిషన్‌లో విడుదల చేసిన డాట్సన్

డాట్సన్ గో స్టైల్ ఎడిషన్ ధర రూ. 4,06,974 లక్షలు మరియు డాట్సన్ గో ప్లస్ స్టైల్ ఎడిషన్ ధర రూ. 4,77,552 లు రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

గో మరియు గో ప్లస్‌ లను స్టైల్ ఎడిషన్‌లో విడుదల చేసిన డాట్సన్

ఈ స్పెషల్ స్టైల్ ఎడిషన్ ఉత్పత్తులను గో మరియు గో ప్లస్ లోని టి వేరియంట్లో అందుబాటులో ఉన్నాయి.

గో మరియు గో ప్లస్‌ లను స్టైల్ ఎడిషన్‌లో విడుదల చేసిన డాట్సన్

ప్రస్తుతం గో మరియు గో ప్లస్ స్టైల్ ఎడిషన్ కార్లు దేశ వ్యాప్తంగా ఉన్న 231 డాట్సన్ షోరూమ్‌లలో అందుబాటులో ఉన్నాయి.

గో మరియు గో ప్లస్‌ లను స్టైల్ ఎడిషన్‌లో విడుదల చేసిన డాట్సన్

రెండు స్టైల్ ఎడిషన్ ఉత్పత్తులు వైట్ మరియు రబ్బీ రంగులతో పాటు సరికొత్త నీలం రంగులో కూడా అందుబాటులో ఉన్నాయి.

గో మరియు గో ప్లస్‌ లను స్టైల్ ఎడిషన్‌లో విడుదల చేసిన డాట్సన్

సరికొత్త స్టైల్ ఎడిషన్ ఉత్పత్తుల్లో సరికొత్త రూఫ్ రెయిల్, రియర్ స్పాయిలర్, స్టైల్ ఎడిషన్ లోగోలతో పాటు సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌ను అందించారు.

గో మరియు గో ప్లస్‌ లను స్టైల్ ఎడిషన్‌లో విడుదల చేసిన డాట్సన్

అంతే కాకుండా వినియోగదారులు ఎంచుకునే విధంగా డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు బీజి ఇంటీరియర్ ‌‌తో పాటు సిల్వర్ ఫినిష్ పూత పూయబడిన పియానో బ్లాక్ సెంటర్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు.

గో మరియు గో ప్లస్‌ లను స్టైల్ ఎడిషన్‌లో విడుదల చేసిన డాట్సన్

గో మరియు గో ప్లస్ ఉత్పత్తులు రెండు కూడా రెండు సంవత్సరాలు లేదా అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీతో ఉన్నాయి. దీనకి తోడు ఫ్రీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా అందిస్తున్నారు.

గో మరియు గో ప్లస్‌ లను స్టైల్ ఎడిషన్‌లో విడుదల చేసిన డాట్సన్

వారంటీని ఐదు సంవత్సరాలు లేదా జీవిత కాలపు కిలోమీటర్లుకు పెంచినున్నారు. దీనితో పాటు రోడ్ సైడ్ ఉచిత అసిస్టెన్స్‌ని కూడా కల్పిస్తున్నారు.

గో మరియు గో ప్లస్‌ లను స్టైల్ ఎడిషన్‌లో విడుదల చేసిన డాట్సన్

సాంకేతికంగా ఇందులో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోలేదు, అయితే ఇందులో 1198 సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు.

గో మరియు గో ప్లస్‌ లను స్టైల్ ఎడిషన్‌లో విడుదల చేసిన డాట్సన్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 67 బిహెచ్‌పి పవర్ @ 5,000ఆర్‌పిఎమ్ వద్ద మరియు 104ఎన్ఎమ్ టార్క్ @ 4,000ఆర్‌పిఎమ్ వద్ద ఉత్పత్తి చేయును.

గో మరియు గో ప్లస్‌ లను స్టైల్ ఎడిషన్‌లో విడుదల చేసిన డాట్సన్

ఫ్రంట్ డ్రైవ్ సిస్టమ్ గల ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‍‌బాక్స్‌ను అనుసందానం చేసారు. ఇది లీటర్‌కు 20.63 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

గో మరియు గో ప్లస్‌ లను స్టైల్ ఎడిషన్‌లో విడుదల చేసిన డాట్సన్

  • బడ్జెట్ బాయ్స్‌కు పక్కా కారు...డాట్సన్ రెడి గో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

Most Read Articles

English summary
Datsun Launches GO and GO+ ‘Style’ Editions In India
Story first published: Thursday, August 4, 2016, 18:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X