అబర్త్ పుంటో మరియు అవెంచురా ఉత్పత్తికి బ్రేకులు వేసిన ఫియట్

By Anil

ఫియట్ ఇండియా తమ అబర్త్ పుంటో హ్యాచ్ మరియు అవెంచురా కార్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది.

ఫియట్ అబర్త్ పుంటో

ఫియట్ వారి సమచారం ప్రకారం తమ అబర్త్ పుంటో మరియు అవెంచురా కార్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం పూనేకు దగ్గరలో ఉన్న రంజన్‌గాన్ ఫ్యాక్టరీలో జీప్ సి-ఎస్‌‌యువి ఉత్పత్తికి సిద్దం అవుతున్నారు. ఈ కారణం చేత రెండు కార్ల తయారీని కొంత కాలంలో నిలిపివేసినట్లు ప్రకటించారు.

ప్రస్తుతం ఫియట్ ఈ సి-ఎస్‌యువి ఉత్పత్తి కోసం దాదాపుగా 280 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. ఫియట్ ఈ ఎస్‌యువి వాహనంలో 2.0-లీటర్ మల్టీజెట్ II డీజల్ ఇంజన్‌ను వినియోగించనున్నారు. రంజన్‌గన్ ప్లాంటులో ఈ జీప్ సి-ఎస్‌యువి ఉత్పత్తి 2017 చివరికి లేదా 2018 ఆరంభంలో ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.
Also Read:

విమాన వసతుల్ని తలదన్నే అత్యంత విలాసవంతమైన కారు
ప్రపంచ వ్యాప్తంగా ఖండాతరాలను చుట్టేస్తున్న 19 నాన్-స్టాప్‌ విమానాలు
విమానాలు, నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?
పైలట్ మరియు విమాన సిబ్బంది చేసే 20 చీకటి పనులు

Most Read Articles

Read more on: #ఫియట్ #fiat
English summary
Fiat Suspends Production Abarth Punto And Avventura
Story first published: Saturday, April 2, 2016, 17:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X