12.86 లక్షలతో విడుదలైన హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్

By Anil

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఇండియన్ మార్కెట్లోకి క్రెటా ఎస్‌యువిని వాహనాన్ని విడుదల చేయడం మరియు అది తీవ్ర స్థాయిలో ప్రజాదరణను పొందడం రెండూ విధితమే. అప్పట్లో క్రెటా డీజల్ వేరియంట్లో ఆటోమేటిక్‌ను అందించింది. ఇప్పుడు పెట్రోల్ వేరియంట్లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించింది. క్రెటా పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్‌ను 12.86 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి తెచ్చింది.

హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్

హ్యుందాయ్ మోటార్స్ ఈ క్రెటా పెట్రోల్ వేరియంట్లో 1.6-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను అందించారు.

హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్

ఇందులోని శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ సుమారుగా 122 బిహెచ్‌పి పవర్ మరియు 154 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్

ఇందులోని ఇంజన్‌కు హ్యుందాయ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించింది.

వేరియంట్ల వారిగా క్రెటా ధర వివరాలు

వేరియంట్ల వారిగా క్రెటా ధర వివరాలు

  • బెస్ వేరియంట్ పెట్రోల్ - ధర రూ. 9,15,881 లు
  • బెస్ వేరియంట్ డీజల్ (1.4-లీ) - ధర రూ. 9,99,096 లు
  • ఎస్ వేరియంట్ పెట్రోల్ - ధర రూ. 10,32,307 లు
  • ఎస్ వేరియంట్ డీజల్(1.4-లీ) ధర రూ. 11,20,547 లు
  • వేరియంట్ల వారిగా క్రెటా ధర వివరాలు

    వేరియంట్ల వారిగా క్రెటా ధర వివరాలు

    • ఎస్ ప్లస్ డీజల్ (1.4-లీ) ధర రూ. 12,11,224 లు
    • ఎస్‌ఎక్స్ డీజల్ (1.6-లీ) ధర రూ. 12,37,041 లు
    • ఎస్‌ఎక్స్ ప్లస్ మ్యాన్యువల్ పెట్రోల్ ధర రూ. 11,84,099 లు
    • ఎస్‌ఎక్స్ ప్లస్ మ్యాన్యువల్ డీజల్ (1.6-లీ) ధర రూ. 13,36,949 లు
    • వేరియంట్ల వారిగా క్రెటా ధర వివరాలు

      వేరియంట్ల వారిగా క్రెటా ధర వివరాలు

      • ఎస్‌ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ పెట్రోల్ ధర రూ. 12,86,618 లు
      • ఎస్‌ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ డీజల్ (1.6-లీ) ధర రూ. 14,50,388 లు
      • ఎక్స్ఎక్స్(ఒ) డీజల్ (1.6-లీ) ధర రూ. 14,43,317 లు
      • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి

        హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్

        ప్రారంభంలో హ్యుందాయ్ మోటార్స్ ఈ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను ఎస్‌ఎక్స్ ప్లస్ డీజల్ వేరియంట్లో మాత్రమే అందించింది. అయితే విపరీతమైన డిమాండ్‌ను ఎదుర్కోవడం వలన ఇప్పుడు పెట్రోల్ వేరియంట్లో కూడా ఈ ఆటోమేటిక్‌ను అందించారు.

        హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్
        • ఆటేమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ వేరియంట్‌లో ఆడియో విజువల్ న్యావిగేషన్,
        • ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్,
        • రియర్ పార్కింగ్ కెమెరా,
        • సెన్సార్లు,
        • స్మార్ట్ కీ,
        • పుష్ బటన్ స్టార్ట్,
        • హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్
          • క్రోమ్ డోర్ హ్యాండిల్స్,
          • యాంటెన్నా,
          • చిల్డ్ సీట్ యాంకర్,
          • 17 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్,
          • లెథర్ తొడుగులు గల స్టీరింగ్ వీల్ మరియు
          • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి కలవు.
          • హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్

            హ్యుందాయ్ మోటార్స్ క్రెటాలోని అన్ని వేరియంట్లలో కూడా రెండు ఎయిర్ బ్యాగులను అందించారు.

            మరిన్ని కథనాల కోసం....

            లిమిటెడ్ ఎడిషన్ స్కార్పియోను విడుదల చేసిన మహీంద్రా

            కిరోసిన్‌తో నడిచే రాకెట్లకు శ్రీ కారం చుట్టిన ఇస్రో: అమెరికన్ కంపెనీల్లో పుట్టిన గిలి

Most Read Articles

English summary
Hyundai Creta Petrol Automatic Launched; Priced At Rs. 12.86 Lakh
Story first published: Tuesday, April 26, 2016, 17:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X