ఎనిమిదేళ్లు, 34 అవార్డులు, 10 లక్షల అమ్మకాలు: హ్యుందాయ్ ఐ20

By Anil

సౌత్ కొరియా ఆధారిత కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ సరిగ్గా ఏనిమిదేళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చిన ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఊహించిన విధంగా ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల అమ్మకాలను నమోదు చేసుకుంది మరియు 34 అవార్డులను గ్రహించింది.

8 ఏళ్లలో 34 అవార్డులు 10 లక్షల అమ్మకాలు సాధించిన ఐ20

2008 లో విడుదలైన ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ వివిధ అంశాల పరంగా సుమారుగా 34 అవార్డులను గ్రహించింది. మరియు ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల అమ్మకాలను సాధించింది.

8 ఏళ్లలో 34 అవార్డులు 10 లక్షల అమ్మకాలు సాధించిన ఐ20

అమ్మకాలలో ఈ విధమైన లోటు పాట్లు లేకుండా కొనసాగుతూ వచ్చిన ఐ20 ను ఐ20, ఐ20 ఎలైట్ మరియు ఐ20 ఆక్టివ్ అనే మూడు విభిన్న మోడల్స్‌ను విడుదల చేశారు.

8 ఏళ్లలో 34 అవార్డులు 10 లక్షల అమ్మకాలు సాధించిన ఐ20

ఈ విజయాన్ని సాధించినందుకు గాను హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ స్పందిస్తూ, ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ చారిత్రాక మైలు రాయిని సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది, అంతర్జాతీయ మార్కెట్ కోసం స్పోర్టివ్ డిజైన్, ఈ శ్రేణిలో ఉత్తమ పనితీరును కనబరచడం వంటి అంశాలు దీని విజయానికి కారణం అని తెలిపారు.

8 ఏళ్లలో 34 అవార్డులు 10 లక్షల అమ్మకాలు సాధించిన ఐ20

ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల అమ్మకాల్లో భారతీయ వినియోగదారులు కూడా దీనికి కారణం అయ్యారు అని తెలిపాడు.

8 ఏళ్లలో 34 అవార్డులు 10 లక్షల అమ్మకాలు సాధించిన ఐ20

నాణ్యత, నూతనత్వం, డబ్బుకు తగ్గ విలువ, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, స్టైల్ మరియు పనితీరు వంటి అంశాలు ఇది దేశీయంగా మరియు అంతర్జాతీయంగా భారీ అమ్మకాలు సాధించడానికి ముఖ్య కారణాలు అని చెప్పవచ్చు.

8 ఏళ్లలో 34 అవార్డులు 10 లక్షల అమ్మకాలు సాధించిన ఐ20

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఈ ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌కు మారుతి బాలెనొ, హోండా జాజ్ మరియు ఫియట్ పుంటో వంటివి పోటీగా ఉన్నాయి.

8 ఏళ్లలో 34 అవార్డులు 10 లక్షల అమ్మకాలు సాధించిన ఐ20

రానున్న రోజుల్లో ఇండియన్ మార్కెట్లోకి మరిన్ని నూతన ఉత్పత్తులను విడుదల చేయడానికి శ్రీకారం చుట్టింది హ్యుందాయ్ మోటార్స్

Most Read Articles

English summary
Hyundai Sells 1 Million i20s Globally Since Launch
Story first published: Thursday, July 21, 2016, 18:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X