విచిత్రమైన వాహన ప్రేమికుడు: కోటి రుపాయల పోర్షే కారును దుమ్ముపాలు చేసాడు.

By Anil

ఒక్కొక్కరికి ఒక్కో వాటి మీద ప్రేమ. అది ఉండాల్సిన మోతాదులో ఉంటే ఎంతో బాగుంటుంది. మోతుదు మించితే ఇదిగో ఇలా ఉంటుంది. కేరళలోని ఓ వాహన ప్రేమికుడు ఎంతో ఖరీదైన తన పోర్షే 911 క్యార్రెరా ఎస్ క్యాబ్రియోలెట్ కారును ఇదిగో ఇలా మట్టి పాలు చేశాడు. పైగా ఇది ఓ సరికొత్త డిజైన్ ఎలా ఉందంటున్నాడు. ఎలా ఉందో క్రింది కథనాలను పరిశీలించండి.

కోటి రుపాయల పోర్షే కారును దుమ్ముపాలు చేసాడు.

ఇక్కడ ఉన్న కారును చూసినట్లయితే ఇంత ఖరీదైన కారును ఎందుకు ఇలా మట్టికొట్టింటాడు అనిపింస్తుంది కదా. కాని మీ ఆలోచన చాలా తప్పు. ఎందుకంటే దుమ్ము, ధూళి, తుప్పు పట్టి గీతలు పడ్డట్లు ఉండే విధంగా పెయింటింగ్ చేయించాడు.

కోటి రుపాయల పోర్షే కారును దుమ్ముపాలు చేసాడు.

భారతీయులు పాశ్చ్యాత ట్రెండ్ ను ఎంతో వేగంగా అందుకుంటున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. బెంగళూరులోని మోటర్ మైండ్స్ డిజైన్స్ అనే వారు ఇలా డిజైన్ చేసారు.

కోటి రుపాయల పోర్షే కారును దుమ్ముపాలు చేసాడు.

పంటపొలాల్లో రేసింగ్‌కు వెళ్లివచ్చినట్లు కనిపించే ఈ కారును నీలం, లేత నీలం మరియు ఎరుపు రంగుల అంచులతో డిజైన్ చేశారు.

కోటి రుపాయల పోర్షే కారును దుమ్ముపాలు చేసాడు.

అయితే రంగులు మరియు బాడీ పెయింట్‌తో పాటు ఐపిఇ అనే సంస్థకు చెందిన ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు బిబిఎస్ సంస్థకు చెందిన రిమ్‌లను వినియోగించారు.

ఇంజన్

ఇంజన్

పోర్షే క్యారెర్రా ఎస్ క్యాబ్రియోలెట్ కారులో 997.1సీసీ కెపాసిటి గల 3.8-లీటర్ వరుస క్రమంలో ఉన్న ఆరు సిలిండర్ల ఇంజన్‌ను కలిగి ఉంది.

వేగం

వేగం

ఇది కేవలం 4.7 సెకండ్ల కాలంలోనే గరిష్టంగా గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

కోటి రుపాయల పోర్షే కారును దుమ్ముపాలు చేసాడు.

ఈ కస్టమైజ్డ్ పోర్షే కారును కలిగి ఉన్న కార్ల ప్రేమికుడు దీనితో పాటు ఫెరారి 458 ఇటాలియా, రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సిడెస్ బెంజ్ జి 55 ఏఎమ్‌జి మరియు ఇతర కార్లను కలిగి ఉన్నాడు.

మరిన్ని కథనాల కోసం......

7000 కార్లను కలిగి ఉన్న అత్యంత సంపన్నుడు

లక్షల కోట్లకు అధిపతి కాని ఆటోల్లో ప్రయాణిస్తాడు

Most Read Articles

English summary
You Don't Usually See A Porsche Like This In India
Story first published: Saturday, April 30, 2016, 11:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X