కన్నుల నిండా కనువిందు చేసిన కత్రినా కైఫ్

By Anil

గత వారం రోజులుగా సందడిగా జరుగుతున్న 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేడుకలు అంబరాన్నంటాయి. కొత్త కార్లు, కొత్త కాన్సెప్ట్‌లు, వీటికి పోటా పోటీగా కొత్త బైకులు వీటి మధ్యలో సినిమా తారలు ఇలా అన్ని ఒక చోట చేరి ఈ వేడుకలను ఎంతో ఆకర్షణీయంగా మార్చారు. అన్నింటిలో మన బాలీవుడు సొగరి కత్రినా కైఫ్ చేరి అల్లరల్లరి చేసింది.

జాగ్వార్ ఎక్స్ఇ కారును ఆటో ఎక్స్ పో నుండి విడుదల చేసిన కార్యక్రమంలో కత్రినా వచ్చి తన అందచందాలతో చూపరులను ఆకట్టుకుంది. జాగ్వార్ ఎక్స్‌ఇ కారు ధర, ఫీచర్లు మరియు ఇతర సాంకేతిక వివరాలు కోసం.

జాగ్వార్ ఎక్స్‌ఇ వేరియంట్లు

జాగ్వార్ ఎక్స్‌ఇ వేరియంట్లు

జాగ్వార్‌ గడిచిన 2016 ఆటో ఎక్స్ పోలో తన ఎక్స్‌ఇ కారును ప్రదర్శించింది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

  • జాగ్వార్ ఎక్స్‌ఇ 2.0-లీటర్ ప్యూర్
  • జాగ్వార్ ఎక్స్‌ఇ 2.0-లీటర్ పోర్ట్‌ఫోలియో
  •  జాగ్వార్ ఎక్స్‌ఇ ధర వివరాలు

    జాగ్వార్ ఎక్స్‌ఇ ధర వివరాలు

    • జాగ్వార్ ఎక్స్ఇ 2.0లీటర్ పెట్రోల్ ప్యూర్ ధర రూ. 39.90 లక్షలు
    • జాగ్వార్ ఎక్స్‌ఇ 2.0లీటర్ పెట్రోల్ పోర్ట్‌ఫోలియో ధర రూ. 46.90 లక్షలు
    • రెండు ధరలు ఎక్స్‌ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

      డిజైన్

      డిజైన్

      జాగ్వార్ ఎక్స్‌ఇ శ్రేణి కార్ల బాహ్య డిజైన్ జాగ్వార్‌లోని ఎక్స్‌ఎఫ్ మరియు ఎక్స్‌జె కార్ల పోలికలతో డిజైన్ చేయబడ్డాయి. అయితే ముందు వైపున గల పెద్ద ఫ్రంట్ గ్రిల్ మరియు హెడ్‌‌ లైట్లు జాగ్వార్ డిజైన్‌కు హాల్‌మార్క్‌గా నిలిచాయి.

       వెనుక వైపు డిజైన్

      వెనుక వైపు డిజైన్

      జాగ్వార్ వంటి లగ్జరీ కార్లను కొనే వారు వెనుక వైపు డిజైన్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. జగ్వార్‌ ఎక్స్‌ఇ శ్రేణి కార్లకు వెనుక వైపున స్మూత్‌గా ఉన్న బూట్ క్యాబిన్, స్పాయిలర్, యాంగులర్ ఆకారంలో ఉన్న రియర్ టెయిల్ ల్యాంప్స్ వంటి ఎంతో చక్కగా దీని డిజైన్‌లో ఇమిడిపోయాయి.

       ఇంజన్ వివరాలు

      ఇంజన్ వివరాలు

      • జగ్వార్ ఎక్స్‌ఇ ప్యూర్ 1999సీసీ
      • జాగ్వార్ ఎక్స్‌ఇ పోర్ట్‍‌ఫోలియో 1999సీసీ
      • పవర్

        పవర్

        • ఎక్స్‌ఇ ప్యూర్ కారులోని ఇంజన్ 5,500ఆర్‌పిఎమ్ వద్ద 197 బిహెచ్‌పి పవర్
        • ఎక్స్‌ఇ పోర్ట్‌ఫోలియో కారులోని ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 237 బిహెచ్‌పి పవర్‌ను విడుదల చేయును
        •  టార్క్

          టార్క్

          • ఎక్స్‌ఇ ప్యూర్ కారులోని ఇంజన్ 1,750ఆర్‌పిఎమ్ వద్ద 320ఎన్ఎమ్ టార్క్‌
          • ఎక్స్‌ఇ ప్యూర్ కారులోని ఇంజన్ 2,000 నుండి 4,00 ఆర్‌పిఎమ్ మధ్య 340 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ విడుదల చేయును
          • 0-నుండి 100 కిలోమీటర్లు

            0-నుండి 100 కిలోమీటర్లు

            జాగ్వార్ ఎక్స్‌ఇ ప్యూర్ కారు కేవలం 7.7 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు ఎక్స్‌ఇ పోర్ట్‍‌ఫోలియో కారు 6.8 సెకండ్ల సమయంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుంది.

             అత్యధిక వేగం

            అత్యధిక వేగం

            ఎక్స్‌ ప్యూర్ కారు అత్యధికంగా గంటకు 237 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది మరియు ఎక్స్‌ఇ పోర్ట్‌ఫోలియో కారు అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.

            మైలేజ్

            మైలేజ్

            మైలేజ్ విషయంలో రెండు కార్లు కూడా దాదాపుగా లీటర్‌కు 13.06 మరియు 13.05 కిలోమీటర్లు చెప్పున ఇస్తాయి.

             ట్రాన్స్‌మిషన్ మరియు గేర్ బాక్స్

            ట్రాన్స్‌మిషన్ మరియు గేర్ బాక్స్

            జాగ్వార్ సంస్థ తమ రెండు ఎక్స్‌ఇ ప్యూర్ మరియు ఎక్స్‌ఇ పోర్ట్‌ఫోలియో కార్లలో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను అందించారు.

            ఫీచర్లు

            ఫీచర్లు

            • బ్రేకింగ్ ద్వారా టార్క్ వెక్టిరింగ్
            • ఆల్ సర్ఫేస్ ప్రొగ్రెస్ కంట్రోల్
            • ఇంటెలిజెంట్ స్టార్ట్ అండ్ స్టాప్
            • జాగ్వార్ డ్రైవ్ కంట్రోల్
            • ఫీచర్లు

              ఫీచర్లు

              • ఎలక్ట్రానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్
              • 20.32 సెం.మీ పరిమాణం గల తాకే తెర
              • సాఫ్ట్‌గా ఉండే లెథర్ సీట్లు
              • ప్యానరోమిక్ సన్‌రూఫ్
              • ఫీచర్లు

                ఫీచర్లు

                • న్యావిగేషన్ సిస్టమ్
                • మెరేడియన్ ఆడియో సిస్టమ్
                • సరౌండింగ్ కెమెరా సిస్టమ్
                • జాగ్వార్ స్మార్ట్ కీ సిస్టమ్
                • డైనమిక్ స్టెబలిటి కంట్రోల్
                • అందుబాటులోకి

                  అందుబాటులోకి

                  జాగ్వార్ సంస్థ తమ ఎక్స్‌ఇ శ్రేణి కార్లను ఈ నెల చివరికల్లా దేశ వ్యాప్తంగా గల జాగ్వార్ షోరూమ్‌లలో అందుబాటులోకి తీసుకురానుంది.

                  పోటి

                  పోటి

                  జాగ్వార్ వారి ఎక్స్ఇ కార్లు జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, ఆడి ఎ4 మరియు బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ కార్లకు పోటిగా నిలవనున్నాయి.

                  తయారీ

                  తయారీ

                  జాగ్వార్ సంస్థ ఈ రెండు కార్లను పూనే లోని ప్లాంటు ద్వారా తయారు చేయనున్నారు.

                  జాగ్వార్ ఎక్స్‌ఇ కారును విడుదల చేసిన కత్రినా కైఫ్
                  • టయోటా నుండి సరికొత్త ప్రియస్ హైబ్రిడ్ కారు
                  • మూడు డోర్లు హ్యాచ్‌బ్యాక్ కారు: పోలో జిటిఐ
                  • ది బెస్ట్ సెడాన్ ఫియట్ లీనియా 125 ఎస్

Most Read Articles

English summary
2016 Auto Expo: Jaguar XE Prowls Into India
Story first published: Thursday, February 11, 2016, 9:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X