బ్యాన్ దెబ్బకు 17 సంస్థలకు చెందిన 63 కార్లకు అక్కడ ప్రవేశం లేదు

By Anil

టెక్నాలజీ అభివృద్దిలో భాగంగా జరిగే ఎన్నో పరిణామాలకు ప్రతీకగా మన ఊహించని విధంగా ఎదుగుతోన్న మహమ్మారి కాలుష్యం. ఒక్క రకమైన పరిశ్రమను బట్టి కాలుష్యం అనేది వివిధ రకాల వనరులను నాశనం చేస్తోంది. అందులో ప్రతి ఒక్కరి జీవనానికి ఉపయోగపడే గాలి అన్నింటి కన్నా ఎక్కువ స్థాయిలో కాలుష్యానికి గురిఅవుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా వాహనాల ద్వారా జరిగే కాలుష్యం ఎక్కువ శాతం ఉంది. దీని నివారణ పరంగా ప్రపంచ దేశాలు విఫలం చెందుతూనే ఉన్నాయి. అయితే దీనిని సీరియస్‌గా తీసుకున్న సుప్రీమ్ కోర్టు ఢిల్లీ నగరాన్ని వాయు కాలుష్యం నుండి ప్రక్షాళన చేయడానికి ఢిల్లీ మరియు దీని పరిధిలో 2000 సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న డీజల్ వాహనాల అమ్మకాలను పూర్తి నిషేధించింది. ఎక్కువ కాలుష్య కారకాలుగా ఉన్న 2000 సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్‌లను ఆపేస్తే కాలుష్యం కొంత మేర తగ్గే అవకాశాలు ఉన్నాయని గత ఏడాది డిసెంబర్‌లో నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి మార్చి 31, 2016 వరకు ఉన్నప్పటికీ తిరిగి ఈ నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

సుప్రీమ్ కోర్టు నిర్ణయానికి సుమారుగా 17 సంస్థలకు చెందిన 63 కార్లు నిషేధించబడ్డాయి. ఈ నిర్ణయానికి 10,000 కార్ల అమ్మకాలకు గండి పడింది. నిషేధంలో ఉన్న కార్లు మరియు ఎస్‌యువిలను క్రింది కథనం ద్వారా చూద్దాం రండి.

ఆడి సంస్థకు చెందిన ఐదు కార్లు ఈ నిషేధం విభాగంలో ఉన్నాయి.

ఆడి సంస్థకు చెందిన ఐదు కార్లు ఈ నిషేధం విభాగంలో ఉన్నాయి.

  • ఏ7 స్పోర్ట్స్‌బ్యాక్ - 2967 సీసీ
  • ఏ8 50 టిడిఐ - 2967 సీసీ
  • ఏ8 60 టిడిఐ - 2967 సీసీ
  • క్యూ5 30 టిడిఐ, 45 టిడిఐ - 2967 సీసీ
  • క్యూ7 45 టిడిఐ - 2967 సీసీ
  • బిఎమ్‌డబ్ల్యూ ఇండియా

    బిఎమ్‌డబ్ల్యూ ఇండియా

    • 4 సిరీస్ 520 డి - 2993 సీసీ
    • 530 డి ఎమ్ స్పోర్ట్ - 2993 సీసీ
    • 6 సిరీస్ 640 డి - 2993 సీసీ
    • 7-సిరీస్ 730 డి - 2993 సీసీ
    • బిఎమ్‌డబ్ల్యూ ఇండియా

      బిఎమ్‌డబ్ల్యూ ఇండియా

      • ఎక్స్3 ఎస్‌డ్రైవ్ 20 డి -2993 సీసీ
      • ఎక్స్ డ్రైవ్ 30 డి - 2993 సీసీ
      • ఎక్స్ 5 ఎక్స్‌డ్రైవ్ 30డి - 2993 సీసీ
      • ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్ 40డి ఎమ్ స్పోర్ట్ - 2993సీసీ
      • 17 సంస్థలకు చెందిన 63 కార్లకు అక్కడ నో ఎంట్రీ

        జనరల్ మోటార్స్

        • క్యాప్టావియా - 2231 సీసీ
        • ట్రయల్‌బ్లేజర్ - 2776 సీసీ
        • 17 సంస్థలకు చెందిన 63 కార్లకు అక్కడ నో ఎంట్రీ

          ఫోర్స్ మోటార్స్ ఇండియా

          1. ఫోర్స్ వన్ - 2149సీసీ
          17 సంస్థలకు చెందిన 63 కార్లకు అక్కడ నో ఎంట్రీ

          ఫోర్డ్ ఇండియా

          • ఫోర్డ్ ఎండీవర్ - 2953సీసీ
          • 17 సంస్థలకు చెందిన 63 కార్లకు అక్కడ నో ఎంట్రీ

            హ్యుందాయ్ మోటార్స్ ఇండియా

            • శాంటా ఫే - 2199 సీసీ
            • 17 సంస్థలకు చెందిన 63 కార్లకు అక్కడ నో ఎంట్రీ

              ఇసుజు మోటార్స్ ఇండియా

              • ఇసుజు ఎమ్‌యు-7 - 2999సీసీ
              • 17 సంస్థలకు చెందిన 63 కార్లకు అక్కడ నో ఎంట్రీ

                జాగ్వార్

                • ఎక్స్ఎఫ్ - 2993 సీసీ
                • ఎక్స్‌జె - 2993 సీసీ
                • ల్యాండ్‌రోవర్ ఇండియా

                  ల్యాండ్‌రోవర్ ఇండియా

                  • డిస్కవరీ 4 - 2993 సీసీ
                  • డిస్కవరీ స్పోర్ట్ - 2179 సీసీ
                  • రేంజ్‌రోవర్ - 2993 సీసీ
                  • రేంజ్ రోవర్ ఎవోక్ - 2179 సీసీ
                  • రేంజ్ రోవర్ స్పోర్ట్ - 2993 సీసీ
                  • మహీంద్రా అండ్ మహీంద్రా

                    మహీంద్రా అండ్ మహీంద్రా

                    • బొలెరో - 2523 సీసీ
                    • గెట్ అవే - 2609 సీసీ
                    • శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ - 2969 సీసీ
                    • స్కార్పియో - 2523 సీసీ
                    • థార్ - 2498 సీసీ
                    • ఎక్స్‌యూవీ500 - 2179 సీసీ
                    • 17 సంస్థలకు చెందిన 63 కార్లకు అక్కడ నో ఎంట్రీ

                      మసేరాటి ఇండియా

                      • ఘిబ్లి - 2987 సీసీ
                      • క్వాట్రోపోర్టి - 2987 సీసీ
                      • మెర్సిడెస్ బెంజ్ ఇండియా

                        మెర్సిడెస్ బెంజ్ ఇండియా

                        • ఏ క్లాస్ 200 సిడిఐ - 2143 సీసీ
                        • బి క్లాస్ 200 సిడిఐ - 2143 సీసీ
                        • సి క్లాస్ 200 సిడిఐ - 2143 సీసీ
                        • సిఎల్ఏ క్లాస్ 200 సిడిఐ - 2143 సీసీ
                        • సిఎల్ఎస్ క్లాస్ 200 సిడిఐ - 2143 సీసీ
                        • ఇ క్లాస్ 250 సిడిఐ - 2143 సీసీ
                        • మెర్సిడెస్ బెంజ్ ఇండియా

                          మెర్సిడెస్ బెంజ్ ఇండియా

                          • జిఎల్ క్లాస్ 350 సిడిఐ - 2987 సీసీ
                          • జిఎల్ఏ క్లాస్ 200 సిడిఐ - 2143 సీసీ
                          • జిఎల్ఇ క్లాస్ 250 సిడిఐ - 2143 సీసీ
                          • జిఎల్ఇ క్లాస్ 350 సిడిఐ - 2987 సీసీ
                          • ఎస్ క్లాస్ 350 సిడిఐ - 2987 సీసీ
                          • 17 సంస్థలకు చెందిన 63 కార్లకు అక్కడ నో ఎంట్రీ

                            మిత్సుబిషి ఇండియా

                            • మిత్సుబిషి పజేరో స్పోర్ట్ - 2477 సీసీ
                            • పోర్షే ఇండియా

                              పోర్షే ఇండియా

                              • క్యాయాన్ - 4134 సీసీ
                              • మకాన్ - 2967 సీసీ
                              • పనమెరా - 2967 సీసీ
                              • టాటా మోటార్స్ ఇండియా

                                టాటా మోటార్స్ ఇండియా

                                • అరియా - 2179 సీసీట
                                • మూవస్ - 2179 సీసీ
                                • సఫారి - 2179 సీసీ
                                • సఫారి స్ట్రామ్ -2179 సీసీ
                                • సుమె గోల్డ్ - 2969 సీసీ
                                • జెనాన్ - 2179 సీసీ
                                • టయటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియా

                                  టయటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియా

                                  • ఫార్చ్యూనర్ - 2982 సీసీ
                                  • ఇన్నోవా - 2494 సీసీ
                                  • ల్యాండ్ క్రూయిజర్ 299 ఎల్‌సి - 4461 సీసీ
                                  • ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో - 2982 సీసీ
                                  • వోల్వో కార్స్ ఇండియా

                                    వోల్వో కార్స్ ఇండియా

                                    • ఎస్60 - 2400 సీసీ
                                    • ఎస్80 డి5 - 2400 సీసీ
                                    • ఎక్స్‌సి60 - 2400 సీసీ
                                    • 17 సంస్థలకు చెందిన 63 కార్లకు అక్కడ నో ఎంట్రీ

                                      • దేశీయ మార్కెట్లో అత్యుత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 ఎస్‌‌యువిలు

Most Read Articles

English summary
list of 2000cc diesel SUVs and cars that won't be registered in Delhi
Story first published: Monday, May 30, 2016, 11:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X