అక్టోబర్ 2016 నాటికి ప్రదర్శితం కానున్న స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

By Anil

మారుతి సుజుకి వారి ప్రస్తుతం స్విప్ట్ హ్యాచ్‌బ్యాక్ చూడటానికి అవుట్‌ డేటెడ్ ఉత్పత్తిగా ఉంది. అయితే దీనికి కొన్ని మార్పులు చేర్పులు చేసి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌గా అందుబాటులోకి తీసుకురావడానికి మారుతి సుజుకి కసరత్తు చేసింది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో తయారైన ఈ స్విఫ్ట్ హ్యాచ్‌‌బ్యాక్‌ను ఈ ఏడాదిలో వినియోగదారుల ముందుకు తీసుకువస్తున్నట్లు మారుతి తెలిపింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌‌లిఫ్ట్ గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో.....

స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను ఈ ఏడాదికి ఖరారు చేసిన మారుతి

మారుతి సుజుకి తమ స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను ప్యారిస్‌లో జరగనున్న 2016 మోటార్ షోలో ప్రదర్శించనుంది. ఆ తరువాత కొన్ని అంతర్జాతీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానుంది. 2017 మధ్య భాగానికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానుంది.

స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను ఈ ఏడాదికి ఖరారు చేసిన మారుతి

మారుతి సుజుకి ఇందులో మూడు ఇంజన్ ఆప్షన్లను అందుబాటులో ఉంచినట్లు తెలిసింది. అవి,

  • 1.3 లీటర్ మల్టీ జెట్ డీజల్ ఇంజన్
  • 1.0 లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్
  • 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్
  • స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను ఈ ఏడాదికి ఖరారు చేసిన మారుతి

    అంతర్జాతీయంగా ఆవిష్కరణకు ముందుగా మారుతి సుజుకి ఈ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను వివిధ రకాలుగా పరీక్షిస్తోంది. తరువాత దీనిని దేశీయంగానే ఉత్పత్తి చేసే కొన్ని అంతర్జాతీయ మార్కెట్‌లకు ఎగుమతి చేయనున్నారు.

    స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను ఈ ఏడాదికి ఖరారు చేసిన మారుతి

    మారుతి సుజుకి ఈ స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను లైట్ వెయిట్ ఫ్లాట్ ఫామ్ ఆధారంగా తయారు చేసారు. ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్‌ కన్నా ఇది తక్కువ బరువును కలిగి ఉంది. తద్వారా మైలేజ్ కూడా పెరగనుంది.

    స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను ఈ ఏడాదికి ఖరారు చేసిన మారుతి

    అంతర్జాతీయ ప్రదర్శన కోసం దీనిని అక్టోబర్‌ 2016 న విడుదల చేయనున్నారు. మరిన్ని ఆటోమొబైల్ కథనాల కోసం, తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

    స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను ఈ ఏడాదికి ఖరారు చేసిన మారుతి

    మహీంద్రా కెయువి100 కు జిరాక్స్ కాపీగా మారుతి ఇగ్నిస్

    మీరు చెల్లించే డబ్బుకు సరైన విలువ గల బెస్ట్ కార్లు

Most Read Articles

English summary
Maruti Suzuki To Unveil The Swift Facelift Model By October 2016
Story first published: Tuesday, June 28, 2016, 17:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X