భారీగా పెరిగిన పెట్రోల్, డీజల్ ధరలు

Written By:

పెట్రోల్ మరియు డీజల్ ధరలు పెద్ద మొత్తంలో పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై రూ. 2.21 లు మరియు లీటర్ డీజల్‌పై రూ. 1.79 లు పెరిగాయి. ఇంధన ధరల పెరుగుదలను ప్రభుత్వ చమురు రంగ సంస్థలు శుక్రవారం రాత్రి వెల్లడించాయి.


అంతర్జాతీయంగా పెట్రోల్ బ్యారెల్ ధర 57.43 డాలర్ల నుండి 62.82 డాలర్లకు చేరుకుంది అదే విధంగా డీజల్ బ్యారెల్ ధర 60.9 డాలర్లను చేరుకోవడంతోభారత ప్రభుత్వ రంగం సంస్థలు నిర్ణయం దేశీయంగా ధర పెంపు నిర్ణయం తీసుకున్నాయి.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Petrol & Diesel Prices Hiked By Rs. 2.21/Litre And Rs. 1.79/Litre Respectively
Please Wait while comments are loading...

Latest Photos