ఒక్కసారి ఛార్జింగ్‌తో 966 కిలోమీటర్లు నడిచిన ఎలక్ట్రిక్ బస్సు

By Anil

వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్యాన్ని తగ్గించడానికి ఇంధనాన్ని వినియోగించే కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే ఉపయోగించడం ఒకటే పరిష్కారం కాదు. ఇంధనాన్ని వినియోగించే పూర్తి స్థాయి ప్రజా రవాణా సాధనాలను ఎలక్ట్రిక్ రూపంలోకి మార్చుకుని వినియోగించుకోవాలి. అప్పుడే కాలుష్యం కాస్త తగ్గుముఖం పడుతుంది. ప్రజా రవాణాలో కార్లు తరువాత ఎక్కువ సంఖ్యలో ఉన్న బస్సులకు బదులుగా ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించాలి.

డీజల్‌ బస్సుల్లో ఈ పరికరాన్ని కనెక్ట్ చేస్తే 966 కిమీ మైలేజ్

బస్సుల ద్వారా ఉత్పత్తి అయ్యే కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో తగ్గించడానికి ప్రొటెర్రా అనే సంస్థ పూర్తి స్థాయిలో విద్యుత్ ఆధారంతో నడిచే ఉద్గార రహితమైన బస్సును అభివృద్ది చేసింది.

డీజల్‌ బస్సుల్లో ఈ పరికరాన్ని కనెక్ట్ చేస్తే 966 కిమీ మైలేజ్

ఈ బస్సులో క్యాటలిష్ట్ ఇ2 అనే బ్యాటరీని అనుసంధానం చేశారు. ఒక్క సారి చార్జింగ్‌తో ఏకంగా 600 మైళ్లు (966 కిలోమీటర్లు) నడిచింది.

డీజల్‌ బస్సుల్లో ఈ పరికరాన్ని కనెక్ట్ చేస్తే 966 కిమీ మైలేజ్

ప్రొటెర్రా సంస్థ ఈ బస్సును పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి అమెరికాలోని సౌత్ కరోలినా ప్రాంతంలో గల మిచెలిన్ గ్రౌండ్స్‌లో ప్రయోగాత్మకంగా నడిపి చూసింది. అందులో ఇది విజయవంతమైంది కూడా.

డీజల్‌ బస్సుల్లో ఈ పరికరాన్ని కనెక్ట్ చేస్తే 966 కిమీ మైలేజ్

ప్రొటెర్రా సంస్థ ముందస్తుగా తెలిపిన వివరాల ప్రకారం ఇది గరిష్టంగా 194 నుండి 350 మైళ్ల మేర నిరంతరాయంగా నడుస్తుంది అని తెలిపారు. అయితే పరీక్షించినపుడు ఊహించని రీతిలో 600 మైళ్ల పాటు ప్రయాణించింది.

డీజల్‌ బస్సుల్లో ఈ పరికరాన్ని కనెక్ట్ చేస్తే 966 కిమీ మైలేజ్

ప్రస్తుతం అమెరికాలోని చాలా ప్రజా రవాణా బస్సుల్లో వీరు అభివృద్ది చేసిన సాంకేతికతను అందించి వినియోగించుకోవచ్చు.

డీజల్‌ బస్సుల్లో ఈ పరికరాన్ని కనెక్ట్ చేస్తే 966 కిమీ మైలేజ్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్ మరియు ఇంధనంతో నడిచే అన్ని బస్సుల్లో కూడా ఈ పరిజ్ఞానాన్ని వినియోగించవచ్చు.

డీజల్‌ బస్సుల్లో ఈ పరికరాన్ని కనెక్ట్ చేస్తే 966 కిమీ మైలేజ్

క్యాటలిస్ట్ ఇ2 సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే వారికి ఎటువంటి ఇంధన ఖర్చు కూడా ఉండదు. అంతే కాకుండా భారీగా విడుదలయ్యే కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు. పరిశుభ్రమైన వాతావరణం కోసమే కాదు శక్తి పరంగా కూడా ఇవి ఉత్తమ పనితీరును కనబరుచును.

డీజల్‌ బస్సుల్లో ఈ పరికరాన్ని కనెక్ట్ చేస్తే 966 కిమీ మైలేజ్

ప్రొటెర్రా సిఇఒ ర్యాన్ పోపల్ మాట్లాడుతూ, భవిష్యత్ మొత్తం ఈ క్యాటలిస్ట్ ఇ2 సాంకేతికతదే అని తెలిపాడు. చివరికి అన్ని బస్సుల్లో కూడా ఈ పరిజ్ఞానం కనబడుతుందని చెప్పుకొచ్చాడు.

డీజల్‌ బస్సుల్లో ఈ పరికరాన్ని కనెక్ట్ చేస్తే 966 కిమీ మైలేజ్

కారు ఇన్సూరెన్స్‌లో విప్లవం... కేవలం సెకండ్లలోనే స్వతహాగా మీ అంతట మీరే ఏ రిస్కు లేకుండా కారు ఇన్సూరెన్స్ చేసుకోండి....

డీజల్‌ బస్సుల్లో ఈ పరికరాన్ని కనెక్ట్ చేస్తే 966 కిమీ మైలేజ్

  • విస్పోటనం సృష్టించిన ఆ కారును మళ్లీ విడుదల చేస్తామంటున్నారు
  • మహీంద్రాకు మొండి ఘటంగా మారిన వెరిటో వైబ్
  • హ్యాచ్‌బ్యాక్ దిగ్గజం స్విఫ్ట్ డెకా గురించి 10 ప్రత్యేకతలు

Most Read Articles

English summary
Read In Telugu: Proterra Catalyst E2 Electric Bus Covers 966 Km Tes
Story first published: Friday, September 16, 2016, 17:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X