డీలర్ దగ్గర ఉన్న రెనో క్విడ్ స్పోర్ట్స్ : ఇలా ఎలా...?

By Anil

రెనో వారి క్విడ్ చూడటానికి ఎస్‌యువి డిజైన్‌ పోలి ఉంటుంది, అంటే మిని ఎస్‌యువిలా ఉంటుంది. తమ డస్టర్ బాడీ స్టైల్‌ను ఇముడింప చేసి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌గా అందించిన ఈ క్విడ్ ఊహించని విజయం సాధించింది. దీనిని వినియోగదారుల రకరకాలుగా మోడిఫికేషన్ చేస్తున్నారు. అందులో క్విడ్ స్పోర్ట్స్ ఒకటి. దీని గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో......

 డీలర్ దగ్గర ఉన్న రెనో క్విడ్ స్పోర్ట్స్ : ఇలా ఎలా...?

వివిధ రకాల మోడిఫికేషన్ సంస్థలు క్విడ్ కారును వివిధ రకాల పేర్లతో మోడిఫికేషన్ చేస్తున్నారు. అందులో క్విడ్ ఎయిర్, క్విడ్ రైడర్, క్విడ్ జాప్ మరియు తాజాగా ఒక రెనో డీలర్ వద్ద పట్టుబడిన క్విడ్ స్పోర్ట్స్.

 డీలర్ దగ్గర ఉన్న రెనో క్విడ్ స్పోర్ట్స్ : ఇలా ఎలా...?

క్విడ్‌కు సరిపోయే అన్ని రకాల యాక్ససరీలను ఉపయోగించి దీనిని ఎంతో ఆకర్షణీయమైన క్విడ్ స్పోర్ట్స్‌గా రూపొందించారు. ఇది చూడటానికి చాలా స్పోర్టివ్‌గా కనబడుతోంది కూడా.

 డీలర్ దగ్గర ఉన్న రెనో క్విడ్ స్పోర్ట్స్ : ఇలా ఎలా...?

రెనో క్విడ్ స్పోర్ట్స్‌కు ఇరు వైపులా ప్రత్యేకమైన డీకాల్స్, అల్లాయ్ వీల్స్, ముందు వైపున పూర్తి స్థాయిలో బాడీ కలర్‌ను అందించారు. వెనుక వైపున స్పాయిలర్ కూడా అందించారు.

 డీలర్ దగ్గర ఉన్న రెనో క్విడ్ స్పోర్ట్స్ : ఇలా ఎలా...?

ఎక్ట్సీరియర్‌తో పాటుగా ఇంటీరియర్‌లో కూడా కొన్ని మోడిఫికేషన్స్‌ చేశారు. ప్రత్యేక ఫోర్ మ్యాట్లు, ఇంటీరియర్‌లోని డోర్ హ్యాండిల్స్‌కు బాడీ కలర్‌ను అందించారు, లెథర్ సీట్లు, గేర్ నాబ్ మరియు ఎసి వెంట్‌లకు సిల్వర్ పూత పూయించారు.

 డీలర్ దగ్గర ఉన్న రెనో క్విడ్ స్పోర్ట్స్ : ఇలా ఎలా...?

ఇంజన్ పరంగా చూస్తే ఇందులో 800సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు.

 డీలర్ దగ్గర ఉన్న రెనో క్విడ్ స్పోర్ట్స్ : ఇలా ఎలా...?

ఇందులోని ఇంజన్ సుమారుగా 52బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 డీలర్ దగ్గర ఉన్న రెనో క్విడ్ స్పోర్ట్స్ : ఇలా ఎలా...?

ఇంతకు మునుపు రెనో 1.0 లీటర్ ఆటోమేటిక్ ను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది.

 డీలర్ దగ్గర ఉన్న రెనో క్విడ్ స్పోర్ట్స్ : ఇలా ఎలా...?

రెనో ఇండియా ఈ క్విడ్ 1.0 లీటర్ ఏఎమ్‌టి వేరియంట్‌ను 2016 చివరి నాటికి లేదా 2017 ప్రారంభం నాటికి దేశీయంగా అమ్మకాలకు సిద్దం చేయనుంది.

 డీలర్ దగ్గర ఉన్న రెనో క్విడ్ స్పోర్ట్స్ : ఇలా ఎలా...?

రెనో ఇండియా క్విడ్‌ను విడుదల చేసిన అనతి కాలంలోనే ఇండియాలో అత్యధికంగా అమ్మకాలు సాధిస్తున్న టాప్-10 కార్ల జాబితాలో చోటు సాధించి, దేశీయంగా ఉన్న బెస్ట్ సెల్లింగ్ కారు ఆల్టో 800 కు భయంపుట్టిస్తోంది.

 డీలర్ దగ్గర ఉన్న రెనో క్విడ్ స్పోర్ట్స్ : ఇలా ఎలా...?

ఫీచర్ల పరంగా రెనో తమ క్విడ్ కారులో తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్, ఉత్తమ పవర్, మైలేజ్, మరియు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, మరియు ఇంకా ఎన్నో ఇందులో ఉన్నాయి.

 డీలర్ దగ్గర ఉన్న రెనో క్విడ్ స్పోర్ట్స్ : ఇలా ఎలా...?

ప్రపంచంలో అత్యధిక స్థాయిలో ప్రాణ నష్టం కలిగించే పది బాలిస్టిక్ క్షిపణులు

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault Kwid ‘Sports’ Seen At A Maharashtra Dealership
Story first published: Saturday, June 25, 2016, 15:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X