లీటర్‌కు 1099 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందట: ఎలాగో మీరే చూడండి

By Anil

ఓ సారి ఊహించుకోండి ఢిల్లీ నుండి ముంబాయ్ మధ్య గల 1,429 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 74 రుపాయలతో చేరుకుంటే లేదంటే మన హైదరాబాద్ నుండి ఢిల్లీ మధ్య గల 1529 కిలోమీటర్ల దూరాన్ని రోడ్డు మార్గం ద్వారా కేవలం రూ. 90 లతో చేరుకుంటే ఎలా ఉంటుంది. ఇలాంటి వినడానికి ఎంతో సొంపుగా ఉంటాయి కదా. కాని ఇది సాధ్యం అని నిరూపించారు ఒక విద్యార్థి బృందం. కేవలం లీటర్ పెట్రోల్‌తో 1099 కిలోమీటర్లు మైలేజ్‌ ఇవ్వగల కారును సృష్టించారు. ఇది ఎలా సాధ్యపడిందో మీరే చూడండి.

లీటర్‌కు 1099 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల కారు

కెనడాలోని క్యూబెక్ నగరంలో ఉన్న లావల్ యూనివర్సిటీ విద్యార్థులు దీనిని రూపొందించారు.

లీటర్‌కు 1099 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల కారు

అమెరికాలో షెల్ సంస్థ నిర్వహించిన పోటీల్లో భాగంగా వీరు అవిష్కరణను అక్కడ ప్రదర్శించి విజేతలుగా గెలిచారు.

లీటర్‌కు 1099 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల కారు

అమెరికాలోని డెట్రాయిట్‌లో పదవ ఎకో మారథాన్‌ సందర్భంగా షెల్ అయిల్స్ సంస్థ నిర్వహించిన పోటీల్లో సుమారుగా 123 బృందాలు పోటీ పడ్డాయి.

లీటర్‌కు 1099 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల కారు

ఇందులో పాల్గొన్న బృందాలు సుమారుగా ఏడు దేశాలకు చెందిన వారు - అందులో బ్రెజిల్, కెనడా, ఈక్విడార్, గాటామాలా, మెక్సికో, పెర్తు, రికో మరియు అమెరికాలు ఉన్నాయి.

లీటర్‌కు 1099 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల కారు

కెనడాకు చెందిన ఈ బృదం గరిష్టంగా 1099 కిలోమీటర్లు మైలేజ్ రావడానికి ఎంపిక చేసుకున్న కారులో సిటి2.0 అనే ఇంజన్‌ను వినియోగించారు.

లీటర్‌కు 1099 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల కారు

దీనిని ఎకో మారథాన్ బృందం మోటార్ సిటిలోని రోడ్ల మీద గంటకు 24 కిలోమీటర్ల వేగంతో 9.65 కిలోమీటర్లు పాటు ప్రయోగించి చూశారు.

లీటర్‌కు 1099 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల కారు

1099 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వడానికి కారణం అయిన అంశాలు గురించి పరిశీలించినట్లయితే లావల్ యూనివర్శిటీ విద్యార్థులు తక్కువ బరువున్న మరియు ఏరోడైనమిక్ రూపంలో ఉన్న బాడీని అందించారు.

లీటర్‌కు 1099 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల కారు

తక్కువ పరిమాణంలో ఉన్న ఇందులోని ఇంజన్ కేవలం 2 హెచ్‌పి పవర్ ‌ను ఉత్పత్తి చేసినప్పటికీ భారీ స్థాయిలో మైలేజ్ ఇవ్వగలదని నిరూపించబడింది.

లీటర్‌కు 1099 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల కారు

ఇందులో ముఖ్యంగా ఇంధనం కోసం గ్యాసోలీన్‌ను వినియోగించినట్లు తెలిసింది.

లీటర్‌కు 1099 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల కారు

అయితే రికార్డును 2013 లో టోరొంటో యూనివర్శిటీ విద్యార్థులు ఇదే సిటి2.0 ఇంజన్‌ను వినియోగించుకుని లీటర్‌కు 1354 కిలోమీటర్లు ఇచ్చినట్లు తెలిసింది.

లీటర్‌కు 1099 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల కారు

గంటకు 74,00 కిమీ.లు వేగంతో ప్రయాణించే విమానాలు

ట్యూబ్ లెస్ టైర్ల యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

Most Read Articles

English summary
Car Gives A Mileage Of 1099km/l — Find Out How
Story first published: Thursday, April 28, 2016, 16:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X