డీజల్, పెట్రోల్‌లతో కాదు గాలితో నడిచే కారు...!!

By Anil

ప్రస్తుతం కాలంలో కారు అనగానే పెట్రోల్ కారా, డీజల్ కారా అనే ధోరణిలో ఉన్నారు చాలా మంది. ఎలాగైనా ఇలాంటి కార్లను ప్రక్కకు నెట్టేసి వీటి స్థానంలో కాలుష్య రహిత కార్లను ప్రవేశపెట్టాలని ప్రపంచ వ్యాప్తంగా అతి కొద్ది మంది మాత్రమే ప్రయత్నిస్తున్నారు.

అందులో మా వంతు ప్రయత్నం అంటూ ఒక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పెట్రోల్, డీజల్ మరియు సిఎన్‌జి‌తో కాకుండా గాలితో నడిచే కారును రూపొందించారు. వారి ప్రయోగం మరియు కారు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

డీజల్, పెట్రోల్‌లతో కాదు గాలితో నడిచే కారు...!!

గాలితో నడిచే ఈ కారును గుజరాత్‌లోని రాజ్‌కోట్‌‌ నగరంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలోని నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దీనిని రూపొందించారు.

డీజల్, పెట్రోల్‌లతో కాదు గాలితో నడిచే కారు...!!

వీరు తమ చివరి సంవత్సరంలోని ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని అభివృద్ది చేశారు. పక్కా ప్రణాళికతో గత ఏడాదిలోనే గాలిని ఉత్పత్తి చేసే పరికరాన్ని రూపొందించారు.

డీజల్, పెట్రోల్‌లతో కాదు గాలితో నడిచే కారు...!!

కార్లు మరియు ఇతర వాహనాలలో ఇంధనం నింపడానికి వినియోగించే ట్యాంకులనే గాలిని నింపడానికి ఉపయోగించారు.

డీజల్, పెట్రోల్‌లతో కాదు గాలితో నడిచే కారు...!!

అంతే కాకుండా దీని బహిర్గత మరియు అంతర్గత నిర్మాణానికి పాత వాహనాలకు సంభందించిన విడి పరికరాలను వినియోగంచారు. తద్వారా తక్కువ ఖర్చుతో దీనిని అభివృద్ది చేసినట్లు తెలిపారు.

డీజల్, పెట్రోల్‌లతో కాదు గాలితో నడిచే కారు...!!

ప్రస్తుతం వీరి ముందున్న పెద్ద సవాళు గాలిని గ్రహించే ప్రోటోటైప్ అని వీరి బృందంలోని సభ్యుడు క్రిష్టా పాన్స్యూర్యా తెలిపాడు. చిన్న చిన్న సమస్యల మినహా ఇది పూర్త స్థాయిలో సిద్దమైందని తెలిపాడు.

డీజల్, పెట్రోల్‌లతో కాదు గాలితో నడిచే కారు...!!

ఇందులోని ట్యాంకులోనికి సుమారుగా 12 సార్లు గాలిని నింపితే రెండు కిలోమీటర్లు ప్రయాణించవచ్చు, అదే విధంగా 15 సార్లుగా నింపితే మూడు కిలోమీటర్లు ప్రయాణించవచ్చు నిరూపించారు.

డీజల్, పెట్రోల్‌లతో కాదు గాలితో నడిచే కారు...!!

కాలుష్య రహిత, ఎకో ఫ్రెండ్లీ వాహనాలను పార్కులు మరియు కళాశాలల్లో వాడుకోవచ్చు, ముఖ్యంగా తక్కువ దూరం ప్రయాణాలకు ఇలాంటి గాలితో నడిచే వాహనాలను వినియోగించుకోవచ్చని తెలిపారు.

డీజల్, పెట్రోల్‌లతో కాదు గాలితో నడిచే కారు...!!

కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ప్రయాణించడానికి వీలున్న ఇందులో గంటకు గరిష్టం 20 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.

డీజల్, పెట్రోల్‌లతో కాదు గాలితో నడిచే కారు...!!

మా ఈ ప్రయోగానికి మరిన్ని మార్పులు చేస్తే దూర ప్రాంత ప్రయాణాలకు కూడా వీటిని వినియోగించుకోవచ్చని తెలిపారు.

డీజల్, పెట్రోల్‌లతో కాదు గాలితో నడిచే కారు...!!

మనం కూడా ఎకో ఫ్రెండ్లీ, కాలుష్య రహిత వాహనాలను వాడుదాం కాలుష్యం వెదజల్లే వాహనాల బారి నుండి పర్యావరణాన్ని రక్షిద్దాం...

డీజల్, పెట్రోల్‌లతో కాదు గాలితో నడిచే కారు...!!

లీటర్ పెట్రోల్‍‌‌తో 360 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల స్కూటర్

సోలార్ కారులో కోలార్ తాత రికార్డ్ ప్రయాణం

Most Read Articles

English summary
College Students Develop Car That Runs On Air
Story first published: Wednesday, June 29, 2016, 17:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X