ఇన్నోవా రూపంలో ఉన్న క్రిస్టా కారును ప్రదర్శించిన టయోటా

By Anil

టయోటా మోటార్స్ వారు తమ ఇన్నోవా వాహనం ద్వారా దేశీయ మార్కెట్లో గత కాలంలో విపరీతమైన అమ్మకాలు చేపట్టారు. అయితే ఈ మధ్య కాలంలో విపరీతమైన పోటి వలన ఇది మంచి అమ్మకాలను సాధించలేకపోతోంది. అందుకోసం టయోటా మోటార్స్ వారు ఇన్నోవా కారుకు భారీ మార్పులు చేసి క్రిస్టా పేరుతో 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించారు. ఇది అచ్చం ఇన్నోవాను పోలి ఉంది.
Also Read: హోండా మోటార్స్ ఆటో ఎక్స్ పోలో బిఆర్‌-వి ఎస్‌యువిని ప్రదర్శించింది, దీని గురించి మరిన్ని వివరాలు
పాత సీసాలో కొత్త మద్యం అంటే దీనినే అంటారు మరి. ఇన్నోవా కారును కార్బన్‌ కాగితం మీద చిత్రం గీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ క్రిస్టా కారు. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి...

 డిజైన్

డిజైన్

దీని ముందు వైపు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముందు భాగాన కండలు తిరిగిన భాగాలు మరియు యాంగులర్ డిజైన్‌ను కలిగి ఉంది. రెండు క్రోమ్ స్లాట్లు గల ఫ్రంట్ గ్రిల్ దీని పెద్ద ఆకర్షణగా నిలిచింది. దీనికి తోడుగా యాంగులర్ ఆకారంలో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ లైట్లు మరింత అందాన్ని తీసుకువచ్చాయి. వెనుకవైపున మొత్తం ప్లాట్‌గా డిజైన్ చేశారు.

టయోటా క్రిస్టా ఇంజన్ వివరాలు

టయోటా క్రిస్టా ఇంజన్ వివరాలు

టయోటా వారి సరికొత్త క్రిస్టా ఎస్‌యువి చూడటానికి ఇన్నోవాని పోలి ఉన్నప్పటికీ ఇందులో 2.4-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు.

పవర్

పవర్

క్రిస్టా లోని ఇంజన్ 3,400 ఆర్‌పిఎమ్ వేగం వద్ద ఉన్నప్పుడు దాదాపుగా 147 బిహెచ్‌పి పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది.

టార్క్

టార్క్

టయోటా క్రిస్టాలోని ఇంజన్ 1,200 నుండి 2,800 ఆర్‌పిఎమ్ మద్య దాదాపుగా 359 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

సరికొత్త క్రిస్టా వాహనంలోని ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో ప్రదర్శనకు వచ్చింది.

టయోటా ఇన్నోవా క్రిస్టా ఫీచర్లు

టయోటా ఇన్నోవా క్రిస్టా ఫీచర్లు

  • కీ లెస్ ఎంట్రీ
  • క్రొత్త డీజల్ ఇంజన్
  • 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్
  • సరికొత్త ఛాసిస్
  • యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్
  • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ సిస్టమ్
  •  టయోటా ఇన్నోవా క్రిస్టా ఫీచర్లు

    టయోటా ఇన్నోవా క్రిస్టా ఫీచర్లు

    • హిల్ స్టార్ట్ అసిస్ట్
    • ఇన్పోటైన్‌మెంట్
    • ఎయిర్ గెస్టర్
    • డ్రైవర్ ఎయిర్ బ్యాగులు
    • ప్యాసింజర్ ఎయిర్ బ్యాగులు
    • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
    •  టయోటా ఇన్నోవా క్రిస్టా ఫీచర్లు

      టయోటా ఇన్నోవా క్రిస్టా ఫీచర్లు

      • పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్
      • వెనుకవైపు ఇంటీరియర్‌లో ఆటో కూలర్
      • ఎనిమిది అంగుళాల పరమాణం గల తాకే తెర
      • డ్యాష్‌బ్యార్డుని కొన్ని చోట్ల చెక్కతో తయారు చేశారు.
      • టయోటా ఇన్నోవా క్రిస్టా ఫీచర్లు

        టయోటా ఇన్నోవా క్రిస్టా ఫీచర్లు

        • క్రొత్త డీజల్ ఇంజన్
        • 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్
        • సరికొత్త ఛాసిస్
        • యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్
        • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ సిస్టమ్
        • హిల్ స్టార్ట్ అసిస్ట్
        •  అందుబాటులోకి

          అందుబాటులోకి

          టయోటా మోటార్స్ ఈ సరికొత్త ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని ఈ ఏడాది మలిసగం తరువాత అమ్మకాలకు సిద్దం చేయనున్నారు.

           పోటి

          పోటి

          ప్రస్తుతం టయోటా వారి ఇన్నోవా వాహనం మహీంద్రా వారి స్కార్పియో మరియు ఎక్స్‌యువి500 ఎస్‌యుల నుండి గట్టి పోటిని ఎదుర్కుంటోంది. ఈ రెండింటి మీద పోటిగా క్రిస్టా కారును ఎస్‌యువి వాహనాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

           ధర

          ధర

          టయోటా మోటార్స్ ఈ ఇన్నోవా క్రిస్టా వాహనాల ధరను ఏడాది జూన్‌లోపు వెల్లడించనున్నారు. వీటి ధరలు దాదాపుగా ప్రస్తుతం ఉన్న ఇన్నోవా వాహనాల కన్నా కొంచెం అధికంగా ఉండవచ్చని అంచనా.

          ఇన్నోవా రూపంలో క్రిస్టా కారును ప్రదర్శించిన టయోటా
          • లీటర్‌కు 100 కిలోమీటర్లు మైలేజ్‌ ఇవ్వగల కారు ఇక్కడ క్లిక్ చేయండి.

          • వాహన ప్రియులను మంత్రముగ్దుల్ని చేసిన మహీంద్రా ఏరా కాన్సెప్ట్
          • మారుతి సుజుకి ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి గురించి

Most Read Articles

English summary
2016 Auto Expo: Toyota Innova Crysta Unveiled
Story first published: Saturday, February 6, 2016, 20:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X