వోక్స్‌వ్యాగన్ డీజల్ అమియో విడుదల: ధర మరియు ఇతర వివరాలు

By Anil

వోక్స్‌వ్యాగన్ ఇండియా దేశీయ విపణిలోకి తమ అమియో కాంపాక్ట్ సెడాన్‌ను డీజల్ వేరియంట్లో విడుదల చేసింది. డీజల్ వేరియంట్ అమియో ప్రారంభ ధర రూ. 6.27 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్‌)గా ఉంది. వోక్స్‌వ్యాగన్ ఈ కాంపాక్ట్ సెడాన్‌ను డైరెక్ట్ షిప్ట్ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌వో కూడా పరిచయం చేశారు.

అమియో డీజల్ వేరియంట్లు మరియు ధర వివరాలు

అమియో డీజల్ వేరియంట్లు మరియు ధర వివరాలు

  • అమియో డీజల్ టిఎల్ మ్యాన్యువల్ ధర రూ. 6.26 లక్షలు
  • అమియో డీజల్ సిఎల్ మ్యాన్యువల్ ధర రూ. 7.27 లక్షలు
  • అమియో డీజల్ సిఎల్ ఆటోమేటిక్ ధర రూ. 8.40 లక్షలు
  • వోక్స్‌వ్యాగన్ అమియో డీజల్ కాంపాక్ట్ సెడాన్

    • అమియో డీజల్ హెచ్‌ఎల్ మ్యాన్యువల్ ధర రూ. 8.08 లక్షలు
    • అమియో డీజల్ హెచ్ఎల్ ఆటోమేటిక్ ధర రూ. 9.21 లక్షలు
    • గమనిక అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్‌)గా ఉన్నాయి.
      వోక్స్‌వ్యాగన్ అమియో డీజల్ కాంపాక్ట్ సెడాన్

      సాంకేతికంగా వోక్స్‌వ్యాగన్ డీజల్ అమియోలో 1.5-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల టిడిఐ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 108.26బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

      వోక్స్‌వ్యాగన్ అమియో డీజల్ కాంపాక్ట్ సెడాన్

      వోక్స్‌వ్యాగన్ ఇండియా తమ అమియోలోని డీజల్ వేరియంట్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ డైరెక్ట్ షిఫ్ట్ గేర్‌బాక్స్‌ గల ట్రాన్స్‌మిషన్‌లను ఎంచుకునే అవకాశం కల్పించింది.

      వోక్స్‌వ్యాగన్ అమియో డీజల్ కాంపాక్ట్ సెడాన్

      అమియోలోని అన్ని వేరియంట్లలో కూడా స్టాండర్డ్‌గా డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, క్రంపల్ జోన్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్,

      వోక్స్‌వ్యాగన్ అమియో డీజల్ కాంపాక్ట్ సెడాన్

      ప్రమాదానికి గురయ్యే సందర్బాలను గుర్తించడం, కారు పడిపోకుండా ఉండే వారంటీ, మూడు సంవత్సరాల వారంటీ, ఆరు సంవత్సరాల పాటు తుప్పు పట్టకుండా వారంటీ వంటి అనేక ఫీచర్లను ఇందులో పరిచయం చేశారు.

      వోక్స్‌వ్యాగన్ అమియో డీజల్ కాంపాక్ట్ సెడాన్

      అదనపు ఫీచర్ల పరంగా చూస్తే పెట్రోల్ అమియోలో ఉన్న ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి. అందులో... క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, యాంటి పించ్ పవర్ విండోలు, కూల్డ్ గ్లూవ్ బాక్స్ వంటి ఉన్నాయి.

      వోక్స్‌వ్యాగన్ అమియో డీజల్ కాంపాక్ట్ సెడాన్

      వినోదాత్మకమైన ఫీచర్ల పరంగా చూస్తే తాకే తెర గల మల్టీమీడియా మ్యూజిక్ సిస్టమ్ సిస్టమ్, మిర్రర్ లింక్, ఐపాడ్ కనెక్టివిటీ, ఫోన్ బుక్ మరియు ఎసఎమ్ఎస్‌లు చూసే సదుపాయం, కలదు.

      వోక్స్‌వ్యాగన్ అమియో డీజల్ కాంపాక్ట్ సెడాన్

      ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్, వోక్స్‌వ్యాగన్ క్లైమట్రానిక్-ఆటోమేటిక్ ఎసి, మరియు ఎలక్ట్రిక్ పవర్ ద్వారా బాహ్యవైపు అద్దాలను అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం .

      వోక్స్‌వ్యాగన్ అమియో డీజల్ కాంపాక్ట్ సెడాన్

      వోక్స్‌వ్యాగన్ అమియో డీజల్ కాంపాక్ట్ సెడాన్

      వోక్స్‌వ్యాగన్ అమియో డీజల్ కాంపాక్ట్ సెడాన్

      • ఇడియన్ మిలిటరీలో ఉన్న వీటిని వినియోగిస్తే పాక్ అంతమే
      • అద్భుతమైన ధరతో విడుదలైన భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్
      • ఊహించని ధరకు స్పెషల్ ఎడిషన్ మహీంద్రా మోజో

Most Read Articles

English summary
Read In Telugu: VW India Has Launched Its Ameo Diesel & Here Is The Pricing
Story first published: Saturday, October 1, 2016, 12:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X