Just In
- 1 hr ago కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 4 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- 6 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 14 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
Don't Miss
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- News జగన్ Vs పవన్, సమర్ధతకు పరీక్ష - దక్కేదెవరికి..!!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
అధికారికంగా లెక్సస్ వచ్చేసింది: కొత్త కార్లు మరియు వాటి ధరల కోసం...
జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థకు చెందిన లగ్జరీ కార్ల తయారీ డివిజన్ లెక్సస్ ఎట్టకేలకు దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ వేదిక మీద రెండు కార్లను మార్కెట్‌కు పరిచయం చేసింది...
లెక్సస్
కార్ల
తయారీ
సంస్థ
ఇండియన్
మార్కెట్లో
అధికారికంగా
కార్యకలాపాలు
ప్రారంభించింది.
రెండు
కార్లతో
విచ్చేసిన
లెక్సస్
లగ్జరీ
కార్ల
తయారీ
సంస్థకు
ఇండియా
నుండి
స్వాగతం
పలుకుతూ,
ఈ
రెండు
కార్లకు
చెందిన
మరిన్ని
వివరాలను
తెలుసుకుందాం
రండి...
లెక్సస్ ఇండియా విభాగం అధికారిక ప్రారంభ వేడుక మీద ఎల్ఎక్స్450డి మరియు ఆర్ఎక్స్450హెచ్ లగ్జరీ ఎస్‌యూవీ వాహనాలను విడుదల చేసింది.
- లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ ధర రూ. 1.07 కోట్లు,
- ఎఫ్-స్పోర్ట్ వేరియంట్ ధర రూ. 1.10 కోట్లు,
- మరియు సంస్థ యొక్క లగ్జరీ సెడాన్ ఇఎస్300హె హైబ్రిడ్ ధర రూ. 55.27 లక్షలు.
అయితే తమ ఎల్ఎక్స్ 450డి ఎస్‌యూవీ ధరను వెల్లడించడానికి లెక్సస్ నిరాకరించింది.
మూడు మోడళ్లు కూడా కంప్లిట్లి బిల్ట్ యూనిట్‌గా అందుబాటులో ఉన్నాయి. విదేశాల్లో తయారయ్యే వీటిని మార్కెట్లోకి దిగుమతి చేసుకుని విక్రయాలకు అందుబాటులో ఉంచింది లెక్సస్.
ఎల్ఎక్స్450డి ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇది టయోటా ల్యాండ్ క్రూయిజర్ యొక్క అడ్వాన్స్‌డ్ వెర్షన్ అని చెప్పవచ్చు. ప్రాథమిక డిజైన్ పరంగా ఇది ల్యాండ్ క్రూయిజర్‌ను పోలి ఉంటుంది. సాంకేతికంగా లెక్సస్ ఇందులో 272బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 4.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు.
అతి తక్కవ ధరతో మొదలయ్యే ఇఎస్300హెచ్ హైబ్రిడ్ సెడాన్ విషయానికి వస్తే, దీనిని టయోటా క్యామ్రీ హైబ్రిడ్ ఆధారంగా నిర్మించడం జరిగింది. అయితే లెక్సస్ ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇంటీరియర్ మరియు లగ్జరీ ఫీచర్లను అందివ్వడం జరిగింది.
సాంకేతికంగా ఇఎస్300హెచ్ హైబ్రిడ్ సెడాన్ కారులో 2.5-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో కలదు. పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ రెండూ సంయుక్తంగా ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ సివిటి (ఆటోమేటిక్) గేర్‌బాక్స్ ద్వారా చక్రాలకు అందుతుంది.
లెక్సస్ ఇండియా లైనప్‌లో టాంప్ ఎండ్ వేరియంట్‌గా చెప్పుకునే ఆర్ఎక్స్450హెచ్ మిడ్ రేంజ్ ఎస్‌యూవీ డిజైన్ పరంగా లెక్సస్ మరియు టయోటా లైనప్‌లో ఉన్న వాటితో పోల్చుకుంటే చాలా విభిన్నంగా ఉంటుంది.
సాంకేతికంగా లెక్సస్ సంస్థ ఇందులో 3.5-లీటర్ సామర్థ్యం గల న్యాచురల్లీ వి6 ఇంజన్ కలదు. ఇందులోని ఇంజన్ మరియు దీనికి అనుసంధానించిన హైబ్రిడ్ వ్యవస్థ సంయుక్తంగా 308బిహెచ్‌పి వరకు పవర్ ఉత్పత్తి చేయును.
లెక్సస్ విడుదల చేసిన ఉత్పత్తులను ధరల పరంగా చూస్తే, ప్రస్తుతం లగ్జరీ కార్ల మార్కెట్లో ఉన్న మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, జాగ్వార్ మరియు వోల్వో వంటి కార్లతో బలమైన పోటీని ఎదుర్కోనున్నాయి.
దిగ్గజ "రోల్స్ రాయిస్" కార్ల తయారీ కంపెనీ చేత క్షమాపణ చెప్పించుకునేట్లు చేసిన ఓ భారతీయ రాజు కథ ఇది.... మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి...