Just In
- 13 hrs ago 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 15 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 16 hrs ago కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 18 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Sports ఆ నిర్ణయమే మమ్మల్ని గెలిపించింది- పంత్
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిస్సాన్ సన్నీ కారును కొనడానికి సరైన సమయం ఇదే: భారీగా తగ్గిన ధరలు
నిస్సాన్ తమ ఫ్లాగ్షిప్ మోడల్ సన్నీ సెడాన్ ధరలను సవరించింది. మరిన్ని వివరాల నేటి కథనంలో చూద్దాం రండి...
జపాన్‌కు
చెందిన
దిగ్గజ
ప్యాసింజర్
కార్ల
తయారీ
సంస్థ
నిస్సాన్
ఇండియా
విభాగం
తమ
ఫ్లాగ్షిప్
సెడాన్
సన్నీ
ధరలను
సవరించింది.
దేశీయ
మార్కెట్లో
అందుబాటులో
ఉన్న
సన్నీ
కొత్త
ధరలు
ఏప్రిల్
20,
2017
నుండి
అమల్లోకి
వచ్చినట్లు
నిస్సాన్
తెలిపింది.
ప్రస్తుతం విపణిలో ఉన్న సాధారణ కాంపాక్ట్ సెడాన్ సగటు ధరతో ఇప్పుడు ఈ నిస్సాన్ సన్నీ సెడాన్‌ను ఎంచుకోవచ్చు. నిస్సాన్ సన్నీ ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.
నిస్సాన్ ఈ ఫ్లాగ్షిప్ మోడల్ సన్నీ సెడాన్‌ను చెన్నైలోని తమ ఒరగడం ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. మేడిన్ ఇండియా చొరవతో అన్ని విడి భాగాలను దేశీయంగానే ఉత్పత్తి చేయడం సన్నీ ధరలు తగ్గడానికి కారణమయ్యింది.
2017 నిస్సాన్ సన్నీ సెడాన్‌లో 1.5-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు, దీనిని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.
అదే విధంగా నిస్సాన్ సన్నీ డీజల్ ఇంజన్‌తో కూడా అందుబాటులో ఉంది. ఇందులోని 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ అనుసంధానంతో లభిస్తోంది.
భద్రత పరంగా సన్నీ సెడాన్ కారులో డ్యూయల్ ఫ్రంట్, సైడ్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్ వంటివి కలవు. నిస్సాన్ డీజల్ వేరియంట్ మైలేజ్ లీటర్‌కు 22.71కిలోమీటర్లుగా ఉంది.
2017 సన్నీ సెడాన్ కారులో క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ఆల్ బ్లాక్ థీమ్ ఇంటీరియర్ కలదు. 2017 ఎడిషన్ సన్నీ శాండ్ స్టోన్ బ్రౌన్ పెయింట్ స్కీమ్‌తో అందుబాటులోకి వచ్చింది.
నూతన సన్నీ వేరియంట్ల వారీగా ధరలు
- సన్నీ ఎక్స్ఇ పెట్రోల్ ధర రూ. 6.99 లక్షలు
- సన్నీ ఎక్స్ఎల్ పెట్రోల్ ధర రూ. 7.59 లక్షలు
- సన్నీ ఎక్స్‌వి ఆటోమేటిక్ పెట్రోల్ ధర రూ. 8.99 లక్షలు
- సన్నీ ఎక్స్ఇ డీజల్ ధర రూ. 7.49 లక్షలు
- సన్నీ ఎక్స్ఎల్ డీజల్ ధర రూ. 7.99 లక్షలు
- సన్నీ ఎక్స్‌వి డీజల్ ధర రూ. 8.99 లక్షలు అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.