2013-14వ ఆర్థిక సంవత్సరంలో టాప్ 5 బెస్ట్ SUVs & MPVs

By Ravi

మార్చ్ 31, 2014తో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2013-14లో) భారత ఆటోమొబైల్ మార్కెట్లో రెగ్యులర్ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, యుటిలిటీ వాహనాల అమ్మకాలు మాత్రం సజావుగానే సాగాయని చెప్పాలి.

ఎస్‌యూవీ మరియు ఎమ్‌పివిల విభాగంలో కొత్తగా వచ్చిన మోడళ్లు మరియు ఇప్పటికే సెగ్మెంట్ లీడర్లుగా ఉన్న మోడళ్లు తమ హవాను కొనసాగించాయి. యుటిలిటీ వాహనాల తయారీలో భారతదేశపు నెంబర్ వన్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ మహీంద్రా బొలెరో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

ఆ తర్వాతి స్థానాల్లో ఏయే మోడళ్లు ఉన్నాయో ఈ ఫొటో ఫీచర్‌లో చూడండి.

1. మహీంద్రా బొలెరో

1. మహీంద్రా బొలెరో

2014వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 1,07,177

2013వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 1,17,666

2. మారుతి సుజుకి ఎర్టిగా

2. మారుతి సుజుకి ఎర్టిగా

2014వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 59,882

2013వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 77,062

3. టొయోటా ఇన్నోవా

3. టొయోటా ఇన్నోవా

2014వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 55,312

2013వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 76,575

4. మహీంద్రా స్కార్పియో

4. మహీంద్రా స్కార్పియో

2014వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 50,949

2013వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 50,168

5. రెనో డస్టర్

5. రెనో డస్టర్

2014వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 46,786

2013వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - అందుబాటులో లేవు

Most Read Articles

English summary
In recent times, buyers in India have taken a particular liking to SUVs, compact SUVs and MPVs in particular. These relatively large vehicles with high ground clearance make for a good city ride that's well suited to Indian conditions. Their spacious interior is another plus point.
Story first published: Wednesday, April 23, 2014, 11:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X