ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే ఎలక్ట్రిక్ కారు

By Ravi

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న కారు ఆషామాషీ కారు. ఇది స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ కారు. అంతేకాదు, ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంతో పరుగులు పెట్టే ఎలక్ట్రిక్ స్పోర్ట్ కార్. దీని పేరు 'ఎస్‌పి:01' (SP:01). అమెరికాకు చెందిన 'డెట్రాయిట్ ఎలక్ట్రిక్' (బహుశా ఈ పేరు ఇదివరకెన్నడూ విని ఉండకపోవచ్చు) అనే ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ఈ కారుకు జీవం పోసింది. ఈ ఆల్-ఎలక్ట్రిక్, టూ-సీటర్ స్పోర్ట్స్ కారు గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులో 150 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది కారుకు మధ్య భాగంలో అమర్చబడి ఉంటుంది.

'లోటస్ ఎల్సీ' అనే స్పోర్ట్స్ కారును ఆధారంగా చేసుకొని ఎస్‌పి:01 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును అభివృద్ధి చేశారు. ఎస్‌పి:01 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు కేవలం 3.7 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.దాదాపు 1000 కిలోల బరువు ఉండే ఈ కారు బాడీని కార్బన్ ఫైబర్‌తో నిర్మించారు. ఇందులో క్లచ్ ఫ్రీ 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఉంటుంది (అంటే గేరు మార్చాలనుకున్నప్పుడు క్లచ్ నొక్కాల్సిన అసరం లేదన్నమాట). ఇంకా ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్, 2-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఎస్‌పి:01 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు కేవలం 4.3 గంటల వ్యవధిలో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 290 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. డెట్రాయిట్ ఎలక్ట్రిక్ కేవలం 999 యూనిట్ల ఎస్‌పి:01 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్లను మాత్రమే తయారు చేయనుంది. అమెరికన్ మార్కెట్లో దీని ధర రూ.1,35,000 డాలర్లు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.75 లక్షలకు పైమాటే.

డెట్రాయిట్ ఎలక్ట్రిక్ 1907లోనే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయటం ప్రారంభించింది. ఆ తర్వాతి కాలంలో ఇది ఏటా 2,000 కార్లను విక్రయిస్తుండేది. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత కంపెనీ దివాళా తీసి 1939లో పూర్తిగా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. దాదాపు ఏడు దశాబ్ధాల తర్వాత డెట్రాయిట్‌లో ఏర్పాటు చేసిన తమ అధునాతన ప్లాంటులో కంపెనీ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారును ఉత్పత్తి చేయనుంది. మరి లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా వచ్చిన ఎస్‌పి:01 సూపర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు అదిరింది కదూ..!

డెట్రాయిట్ ఎలక్ట్రిక్ - ఎస్‌పి:01 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు

Most Read Articles

English summary
Detroit Electric, an automobile company that has not built a car for quite some time, is back with a bang, with an electric production car, which it claims is the fastest on the planet. It is the SP:01. The SP:01, like the Tesla Roadster, is based on a Lotus.
Story first published: Friday, April 5, 2013, 17:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X