ధరలో ఆ కార్ల కన్నా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎంతో ఉత్తమం

By Ravi

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ కేవలం రూ.5.59 లక్షల ప్రారంభ ధరకే అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ తమ ఈకోస్పోర్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం ఈ మోడల్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ఇది కొనుగోలుదారులను ఇంతగా ఆకట్టుకోవటానికి ప్రధానం కారణం, దీని ధరే.

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎమ్‌పివల ధర కన్నా తక్కువ ధరకే ఇది లభిస్తుండటంతో కొనుగోదారులు ఈ మోడల్‌ను సొంతం చేసుకునేందుకు ఎగబడుతున్నారు. మరి ధర విషయంలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఏయే మోడళ్లతో పోటీపడుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి. ఈకోస్పోర్ట్ ధరల పోలిక కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి. (గమనిక: అన్ని మోడళ్లు, వేరియంట్ల ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఈ కథనం చదివితే, మార్కెట్లో లభ్యమవుతున్న ఇతర మోడళ్ల ధర, స్టయిల్, ఫీచర్స్ విషయాల్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీనే బెస్ట్ అని మీరే ఒప్పుకుంటారు..!

లివా వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

లివా వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఆంబీంటే ధర - రూ.5.59 లక్షలు

టొయోటా ఎతియోస్ లివా వి ధర - రూ.5.75 లక్షలు

(పై రెండూ కూడా పెట్రోల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

స్విఫ్ట్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

స్విఫ్ట్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఆంబీంటే ధర - రూ.5.59 లక్షలు

మారుతి సుజుకి స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ధర - రూ.5.77 లక్షలు

(పై రెండూ కూడా పెట్రోల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

అమేజ్ వెర్శెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

అమేజ్ వెర్శెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ట్రెండ్ ధర - రూ.6.50 లక్షలు

హోండా అమేజ్ విఎక్స్ ధర - రూ.6.60 లక్షలు

(పై రెండూ కూడా పెట్రోల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

ఐ20 వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

ఐ20 వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ట్రెండ్ ధర - రూ.6.50 లక్షలు

హ్యుందాయ్ ఐ20 ఆస్టా ధర - రూ.6.85 లక్షలు

(పై రెండూ కూడా పెట్రోల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

వెంటో వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

వెంటో వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ధర - రూ.7.50 లక్షలు

ఫోక్స్‌వ్యాగన్ వెంటో ట్రెండ్‌‌లైన్ ధర - రూ.7.30 లక్షలు

(పై రెండూ కూడా పెట్రోల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

ఎర్టిగా వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

ఎర్టిగా వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ధర - రూ.7.50 లక్షలు

మారుతి సుజుకి ఎర్టిగా జెడ్ఎక్స్ఐ ధర - రూ.7.51 లక్షలు

(పై రెండూ కూడా పెట్రోల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

సన్నీ వర్సెస్ ఎర్టిగా (పెట్రోల్)

సన్నీ వర్సెస్ ఎర్టిగా (పెట్రోల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 ఈకోబూస్ట్ టైటానియం ధర - రూ.7.90 లక్షలు

నిస్సాన్ సన్నీ ఎక్స్‌వి ధర - రూ.7.88 లక్షలు

(పై రెండూ కూడా పెట్రోల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

లీనియా వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

లీనియా వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 ఈకోబూస్ట్ టైటానియం ప్లస్ ధర - రూ.8.29 లక్షలు

ఫియట్ లీనియా డైనమిక్ ధర - రూ.8.13 లక్షలు

(పై రెండూ కూడా పెట్రోల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

సిటీ వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

సిటీ వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ఆటోమేటిక్ ధర - రూ.8.45 లక్షలు

హోండా సిటీ ఎస్ ఎమ్‌టి (మ్యాన్యువల్) ధర - రూ.8.48 లక్షలు

డస్టర్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

డస్టర్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ఆటోమేటిక్ ధర - రూ.8.45 లక్షలు

రెనో డస్టర్ 1.6 ఆర్ఎక్స్ఈ ధర - రూ.8.6 లక్షలు

స్విఫ్ట్ డిజైర్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

స్విఫ్ట్ డిజైర్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఆంబీంటే ధర - రూ.5.69 లక్షలు

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ జెడ్‌డిఐ ధర - రూ.7.51 లక్షలు

(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

స్విఫ్ట్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

స్విఫ్ట్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఆంబీంటే ధర - రూ.5.69 లక్షలు

మారుతి సుజుకి స్విఫ్ట్ జెడ్‌డిఐ ధర - రూ.6.88 లక్షలు

(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

ఐ20 వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

ఐ20 వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఆంబీంటే ధర - రూ.5.69 లక్షలు

హ్యుందాయ్ ఐ20 మాగ్నా జెడ్‌డిఐ ధర - రూ.6.61 లక్షలు

(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

క్వాంటో వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

క్వాంటో వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ట్రెండ్ ధర - రూ.7.60 లక్షలు

మహీంద్రా క్వాంటో సి8 ధర - రూ.7.66 లక్షలు

(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

అమేజ్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

అమేజ్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ట్రెండ్ ధర - రూ.7.60 లక్షలు

హోండా అమేజ్ విఎక్స్ ధర - రూ.7.60 లక్షలు

(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

ఎర్టిగా వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

ఎర్టిగా వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ధర - రూ.8.62 లక్షలు

మారుతి సుజుకి ఎర్టిగా జెడ్‍‌డిఐ ధర - రూ.8.71 లక్షలు

(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

డస్టర్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

డస్టర్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ధర - రూ.8.62 లక్షలు

రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ (85 పిఎస్) ధర - రూ.8.59 లక్షలు

(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

జైలో వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

జైలో వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ధర - రూ.8.62 లక్షలు

మహీంద్రా జైలో ఈ4 ఏబిఎస్ ధర - రూ.8.56 లక్షలు

(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

వెర్నా వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

వెర్నా వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ప్లస్ ధర - రూ.8.99 లక్షలు

హ్యుందాయ్ వెర్నా 1.4 ఈఎక్స్ ధర - రూ.9.21 లక్షలు

(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

ఎస్ఎక్స్4 వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

ఎస్ఎక్స్4 వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ప్లస్ ధర - రూ.8.99 లక్షలు

మారుతి సుజుకి ఎస్ఎక్స్4 జెడ్‌డిఐ ధర - రూ.9.17 లక్షలు

(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

సన్నీ వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

సన్నీ వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ప్లస్ ధర - రూ.8.99 లక్షలు

నిస్సాన్ సన్నీ ఎక్స్‌వి ధర - రూ.8.95 లక్షలు

(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

Most Read Articles

English summary
Ford Ecosport price comparison across segments American car maker Ford has launched Ecosport at very competitive price. The Ford EcoSport is a vehicle that has the potential to completely disrupt the pecking order of cars across segments.
Story first published: Wednesday, July 3, 2013, 16:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X