అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 15 కార్స్

దేశీయ విపణిలో బెస్ట్ మైలేజ్‌ని ఆఫర్ చేసే కార్లనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేవి మారుతి కార్లే. కానీ ఇకపై హోండా కార్లు గుర్తుకు వస్తాయి. దాదాపు దశాబ్ధ కాలంగా బెస్ట్ మైలేజీనిచ్చే కార్లలో అగ్రగామిగా ఉన్న మారుతి ఆల్టో స్థానాన్ని పక్కకు నెట్టాయి తాజాగా వచ్చిన హోండా సిటీ, అమేజ్ సెడాన్లు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

దేశవ్యాప్తంగా ఉన్న కార్ మేకర్లు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రస్తుతం హోండా సిటీ డీజిల్ దేశంలో కెల్లా అత్యధిక మైలేజీనిచ్చే కారుగా అగ్రస్థానంలో ఉంది. రెండవ స్థానం కూడా హోండా కారే ఆక్రమించుకుంది, ద్వితీయ స్థానంలో హోండా అమేజ్ డీజిల్ ఉంది. కాగా.. టాప్ 15 మోస్ట్ ఫ్యూయెల్ ఎఫీషియంట్ కార్ల జాబితాలో మారుతి స్థానం లేకపోవటం ఆశ్చర్యకరమైన విషయం.

అయితే, మారుతి సుజుకి నుంచి రానున్న కొత్త మోడళ్లు మాత్రం మెరుగైన మైలేజీని ఆఫర్ చేయగలవని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మారుతి సుజుకి ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ మోడళ్ల మైలేజీని పెంచేందుకు వాహనాల బరువును తగ్గించడం, ఇంజన్‌లో మార్పులు చేయటం మొదలైన ప్రయత్నాలు చేస్తోందని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మరి ఆ టాప్ 15 కార్లు ఏవో, అవి ఆఫర్ చేసే మైలేజ్ ఏంటో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టాప్ 15 బెస్ట్ మైలేజ్ కార్స్

టాప్ 15 మోస్ట్ ఫ్యూయెల్ ఎఫీషియంట్ కార్ల జాబితాలో ఏయే మోడల్ ఏ స్థానంలో ఉందో తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

హోండా సిటీ

హోండా సిటీ

కంపెనీ పేర్కొన్న సమాచారం సిటీ డీజిల్ సర్టిఫైడ్ మైలేజ్ 26 కెఎమ్‌పిఎల్.

హోండా సిటీ పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

హోండా అమేజ్

హోండా అమేజ్

కంపెనీ పేర్కొన్న సమాచారం అమేజ్ డీజిల్ సర్టిఫైడ్ మైలేజ్ 25.8 కెఎమ్‌పిఎల్.

హోండా అమేజ్ పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

షెవర్లే బీట్

షెవర్లే బీట్

కంపెనీ పేర్కొన్న సమాచారం బీట్ డీజిల్ సర్టిఫైడ్ మైలేజ్ 25.4 కెఎమ్‌పిఎల్.

షెవర్లే బీట్ పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
టాటా ఇండిగో ఈసిఎస్

టాటా ఇండిగో ఈసిఎస్

కంపెనీ పేర్కొన్న సమాచారం ఇండిగో ఈసిఎస్ డీజిల్ సర్టిఫైడ్ మైలేజ్ 25.4 కెఎమ్‌పిఎల్.

టాటా ఇండిగో ఈసిఎస్ పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

టాటా నానో బిఎస్4

టాటా నానో బిఎస్4

కంపెనీ పేర్కొన్న సమాచారం నానో బిఎస్4 పెట్రోల్ సర్టిఫైడ్ మైలేజ్ 25.4 కెఎమ్‌పిఎల్.

టాటా నానో పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

టాటా ఇండిగో ఎక్స్ఎల్

టాటా ఇండిగో ఎక్స్ఎల్

కంపెనీ పేర్కొన్న సమాచారం టాటా ఇండిగో ఎక్స్ఎల్ డీజిల్ సర్టిఫైడ్ మైలేజ్ 25.2 కెఎమ్‌పిఎల్.

టాటా ఇండికా ఈవి2

టాటా ఇండికా ఈవి2

కంపెనీ పేర్కొన్న సమాచారం ఇండికా ఈవి2 డీజిల్ సర్టిఫైడ్ మైలేజ్ 25.2 కెఎమ్‌పిఎల్.

టాటా ఇండికా ఈవి2 పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

టాటా నానో బిఎస్3

టాటా నానో బిఎస్3

కంపెనీ పేర్కొన్న సమాచారం టాటా నానో బిఎస్4 పెట్రోల్ సర్టిఫైడ్ మైలేజ్ 25.2 కెఎమ్‌పిఎల్.

టాటా నానో పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

హ్యుందాయ్ ఎక్సెంట్

హ్యుందాయ్ ఎక్సెంట్

కంపెనీ పేర్కొన్న సమాచారం ఎక్సెంట్ డీజిల్ సర్టిఫైడ్ మైలేజ్ 24.4 కెఎమ్‌పిఎల్.

హ్యుందాయ్ ఎక్సెంట్ పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

కంపెనీ పేర్కొన్న సమాచారం గ్రాండ్ ఐ10 డీజిల్ సర్టిఫైడ్ మైలేజ్ 24 కెఎమ్‌పిఎల్.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

టొయోటా ఎతియోస్ క్రాస్

టొయోటా ఎతియోస్ క్రాస్

కంపెనీ పేర్కొన్న సమాచారం ఎతియోస్ క్రాస్ డీజిల్ సర్టిఫైడ్ మైలేజ్ 23.6 కెఎమ్‌పిఎల్.

టొయోటా ఎతియోస్ క్రాస్ పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

టొయోటా ఎతియోస్

టొయోటా ఎతియోస్

కంపెనీ పేర్కొన్న సమాచారం ఎతియోస్ డీజిల్ సర్టిఫైడ్ మైలేజ్ 23.6 కెఎమ్‌పిఎల్.

టొయోటా ఎతియోస్ పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

టొయోటా లివా

టొయోటా లివా

కంపెనీ పేర్కొన్న సమాచారం లివా డీజిల్ సర్టిఫైడ్ మైలేజ్ 23.6 కెఎమ్‌పిఎల్.

టొయోటా లివా‌ పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

టాటా ఇండిగో ఎక్స్ఎల్ డైకార్

టాటా ఇండిగో ఎక్స్ఎల్ డైకార్

కంపెనీ పేర్కొన్న సమాచారం టాటా ఇండిగో ఎక్స్ఎల్ డైకార్ డీజిల్ సర్టిఫైడ్ మైలేజ్ 23.6 కెఎమ్‌పిఎల్.

టాప్ 15 బెస్ట్ మైలేజ్ కార్స్

టాప్ 15 బెస్ట్ మైలేజ్ కార్స్

ఇదీ టాప్ 15 బెస్ట్ మైలేజ్ కార్స్ లిస్ట్. వాస్తవానికి ఇది కంపెనీ సర్టిఫైడ్ మైలేజ్, రియల్ వరల్డ్‌లో ఈ మైలేజ్ వేర్వేరుగా ఉండొచ్చు.

Most Read Articles

English summary
Maruti cars have been knocked off the list of most fuel efficient cars in India, according to a report published by ET. After several years of the Alto being the car that delivered the most mileage (more than a decade), it has been overthrown by sedans from the stables of Honda, the City and the Amaze.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X