టాప్ 5 బెస్ట్ కార్లు: ఆల్టో, స్విఫ్ట్, డిజైర్, వ్యాగన్ఆర్, బొలెరో

By Ravi

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొత్తగా ఎన్ని కార్లు ప్రవేశించినప్పటికీ, తయారీదారులు తమ అమ్మకాలను పెంచుకొని తద్వారా మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఎన్ని ట్రిక్‌లను చేసినప్పటికీ, దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియాకు పోటీగా మాత్రం నిలబడలేకపోతున్నారు. దశాబ్ధాలుగా భారతీయులో గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న విశ్వసనీయ బ్రాండ్ 'మారుతి సుజకి'.

గడచిన ఆర్థిక సంవత్సరంలో (2013-14లో) భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 5 కార్లను పరిశీలిస్తే, అందులో టాప్ 4 మోడళ్లు మారుతి సుజుకి ఇండియాకు చెందినవే కావటం విశేషం. ఈ జాబితాలో వరుసగా మారుతి సుజుకి ఆల్టో, మారుతి సుజుకి స్విఫ్ట్, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మరియు మహీంద్రా బొలెరో మోడళ్లు టాప్ 5 స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

1. మారుతి సుజుకి ఆల్టో

1. మారుతి సుజుకి ఆల్టో

గడచిన ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి ఆల్టో మొత్తం 2.58 లక్షల యూనిట్ల అమ్మకాలతో ప్రథమ స్థానంలో నిలిచింది.

2. మారుతి సుజుకి స్విఫ్ట్

2. మారుతి సుజుకి స్విఫ్ట్

గడచిన ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి స్విఫ్ట్ మొత్తం 1.98 లక్షల యూనిట్ల అమ్మకాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది.

3. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

3. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

గడచిన ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ మొత్తం 1.97 లక్షల యూనిట్ల అమ్మకాలతో తృతీయ స్థానంలో నిలిచింది.

4. మారుతి సుజుకి వ్యాగన్ఆర్

4. మారుతి సుజుకి వ్యాగన్ఆర్

గడచిన ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మొత్తం 1.56 లక్షల యూనిట్ల అమ్మకాలతో నాల్గవ స్థానంలో నిలిచింది.

5. మహీంద్రా బొలెరో

5. మహీంద్రా బొలెరో

గడచిన ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా బొలెరో మొత్తం 1.07 లక్షల యూనిట్ల అమ్మకాలతో ఐదవ స్థానంలో నిలిచింది.

Most Read Articles

English summary
Here is the list of India’s top 5 best selling cars in financial year 2013-14. Maruti Suzuki Alto, Swift, DZire, Wagon R and Mahindra Bolero models are emerge as the best selling cars during this period.
Story first published: Saturday, April 19, 2014, 11:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X