హ్యుందాయ్ ఐ20 సెడాన్ ఇలానే ఉంటుందా..?

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ మార్కెట్లో అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'హ్యుందాయ్ ఐ20' ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ ఎంట్రీ లెవల్ సెడాన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. ఈ వార్తను నిజం చేస్తూ, కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ కార్పోరేషన్ తమ సరికొత్త ఐ20 సెడాన్‌ను బ్రెజిల్ మార్కెట్లో విడుదల చేసింది.

బ్రెజిల్ మార్కెట్లో ఈ కొత్త సెడాన్‌ను 'హ్యుందాయ్ హెచ్20ఎస్' పేరుతో కంపెనీ విక్రయిస్తోంది. ఇందులో హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‌ను 'హ్యుందాయ్ హెచ్20' పేరుతో ఇప్పటికే బ్రెజిల్ మార్కెట్లో హ్యుందాయ్ మార్కెట్ చేస్తోంది. భారత మార్కెట్లో అమ్ముడవుతున్న సరికొత్త హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌కు బ్రెజిల్ మార్కెట్లో లభిస్తున్న హ్యుందాయ్ హెచ్20 హ్యాచ్‌బ్యాక్‌కు అనేక పోలికలు ఉన్నాయి. కాబట్టి, ఇదే కోవలో హ్యుందాయ్ భారత్‌లో విడుదల చేయనున్న ఐ20 సెడాన్‌కు ఈ హెచ్‌బి20ఎస్ సెడాన్‌కు కూడా అనేక పోలికలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ-లెవల్ సెడాన్ యాక్సెంట్ స్థానాన్ని భర్తీ చేస్తూ ఈ సరికొత్త ఐ20 సెడాన్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. హ్యుందాయ్ ఐ20 సెడాన్‌ను కంపెనీ గడచిన సంవత్సరం మార్కెట్లో విడుదల చేసిన ఐ-జెన్ ఐ20 ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, దాదాపు అవే ఇంజన్లతో ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఐ20 హ్యాచ్‌బ్యాక్‌లో లభిస్తున్న దాదాపు అన్ని ఫీచర్లు ఐ20 సెడాన్‌లో కూడా లభించే ఆస్కారం ఉంది. ఈ బ్రెజిల్ వెర్షన్ ఐ20 సెడాన్‌పై ఓ లుక్కేయండి మరి..!

హ్యుందాయ్ హెచ్‌బి20ఎస్ (ఐ20 ఆధారిత సెడాన్)

Most Read Articles

English summary
India's second largest car maker Hyundai Motors India is planning bring an entry level sedan based its premium hatchback i20. This all new entry level sedan might the replaced version of the existing Hyundai Accent. Have a look at the Brazilian version of i20 sedan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X