YouTube

వినియోగదారుని సంతృప్తిలో అగ్రగామి ఆటోమోటివ్ బ్రాండ్స్

By Ravi

భారత్‌లోకి అనేక కొత్త కొత్త ఆటోమోటివ్ బ్రాండ్లు ప్రవేశిస్తుండటంతో, వినియోగదారుని సంతృప్తి అనేది పెద్ద ప్రశ్నార్థంగా మారింది. ఈ నేపథ్యంలో, జె.డి. పవర్ ఆసియా పసిఫిక్ ఓ సర్వేను నిర్వహించి, వినియోగదారుని సంతృప్తిలో అగ్రగామి బ్రాండ్లను సత్కరించింది.

హోండా, మారుతి సుజుకి, ఎమ్ఆర్ఎఫ్ వంటి పలు ఆటోమోటివ్ బ్రాండ్లు భారతదేశంలో వినియోగదారుని సంతృప్తిని చేరుకోవటంలోను మరియు దానిని అధిగమించడంలోను జె.డి. పవర్ ఆసియా పసిఫిక్ ద్వారా ప్రత్యేక గుర్తింపును పొందాయి.

జె.డి. పవర్ కస్టమర్ శాటిస్‌ఫ్యాక్షన్ స్టడీలలో ఈ మూడు బ్రాండ్లు కనీసం 10 సార్లకు పైగా అగ్రస్థానంలో ర్యాంకును సంపాధించడంతో ఇవి ప్రత్యేక గుర్తింపును పొందాయి. మార్చ్ 11వ తేదీన ఢిల్లీలో నిర్వహించిన వార్షిక భారత అవార్డుల ప్రధానం కార్యక్రమంలో పలు ఆటోమోటివ్ బ్రాండ్లకు అవార్డులను ప్రధానం చేశారు. ఇందులోని అగ్రగాముల వివరాలను ఈ కథనంలో పరిశీలిద్దాం రండి.

వినియోగదారుని సంతృప్తిలో టాప్!

డీలర్ సర్వీస్‌తో కస్టమర్ శాటిస్‌ఫ్యాక్షన్‌లో అవుట్‌స్టాండింగ్ పెర్ఫార్మెన్స్‌ను కనబరిచినందుకు గాను మారుతి సుజుకి ప్రత్యేక గుర్తింపు అవార్డును దక్కించుకుంది. గడచిన 2000 నుంచి 2014వ సంవత్సరం వరకు మారుతి సుజుకి వరుసగా ఇండియా కస్టమర్ సర్వీస్ ఇండెక్స్ స్టడీ (సిఎస్ఐ)లో అత్యధిక ర్యాంకును తెచ్చుకొని అగ్రస్థానంలో నిలిచింది.

వినియోగదారుని సంతృప్తిలో టాప్!

నాణ్యత విషయంలో అవుట్‌స్టాండింగ్ పెర్ఫార్మెన్స్‌ను కనబరిచినందుకు గాను హోండా సిటీ సెడాన్ ప్రత్యేక గుర్తింపు అవార్డును దక్కించుకుంది. గడచిన 11 ఏళ్లుగా (2003 నుంచి 2013వ సంవత్సరం వరకు) హోండా సిటీ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)లో మిడ్-సైజ్ కార్ సెగ్మెంట్లో అత్యధిక ర్యాంకును తెచ్చుకొని అగ్రస్థానంలో నిలిచింది.

వినియోగదారుని సంతృప్తిలో టాప్!

ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ టైర్ శాటిస్‌ఫ్యాక్షన్‌లో అవుట్‌స్టాండింగ్ పెర్ఫార్మెన్స్‌ను కనబరిచినందుకు గాను ఎమ్ఆర్ఎఫ్ ప్రత్యేక గుర్తింపు అవార్డును దక్కించుకుంది. గడచిన 2001వ సంవత్సరం నుంచి ఎమ్ఆర్ఎఫ్, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ టైర్ శాటిస్‌ఫ్యాక్షన్ ఇండెక్స్ (టిసిఎస్ఐ)లో 10 సార్లు అత్యధిక ర్యాంకును తెచ్చుకొని అగ్రస్థానంలో నిలిచింది.

2013 ఇండియా ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ టైర్ కస్టమర్ శాటిస్‌ఫ్యాక్షన్ ఇండెక్ట్ (టిసిఎస్ఐ) స్టడీ

ఒరిజినల్ టైర్లతో అత్యధిక కస్టమర్ శాటిస్‌ఫ్యాక్షన్ - ఎమ్ఆర్ఎఫ్ (వరుసగా నాలుగేళ్లు)

2013 ఇండియా వెహికల్ డిపెండబిలిటీ స్టడీ (విడిఎస్)

మోస్ట్ డిపెండబల్ కాంపాక్ట్ కార్ - మారుతి సుజుకి ఏ-స్టార్

2013 ఇండియా వెహికల్ డిపెండబిలిటీ స్టడీ (విడిఎస్)

2013 ఇండియా వెహికల్ డిపెండబిలిటీ స్టడీ (విడిఎస్)

మోస్ట్ డిపెండబల్ ప్రీమియం కాంపాక్ట్ కార్ - ఫోర్డ్ ఫిగో

2013 ఇండియా వెహికల్ డిపెండబిలిటీ స్టడీ (విడిఎస్)

2013 ఇండియా వెహికల్ డిపెండబిలిటీ స్టడీ (విడిఎస్)

మోస్ట్ డిపెండబల్ ఎంట్రీ మిడ్-సైజ్ కార్ - మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ (వరుసగా మూడేళ్లు)

2013 ఇండియా వెహికల్ డిపెండబిలిటీ స్టడీ (విడిఎస్)

2013 ఇండియా వెహికల్ డిపెండబిలిటీ స్టడీ (విడిఎస్)

మోస్ట్ డిపెండబల్ మిడ్-సైజ్ కార్ - హోండా సిటీ

2013 ఇండియా వెహికల్ డిపెండబిలిటీ స్టడీ (విడిఎస్)

2013 ఇండియా వెహికల్ డిపెండబిలిటీ స్టడీ (విడిఎస్)

మోస్ట్ డిపెండబల్ ప్రీమియం మిడ్-సైజ్ కార్ - షెవర్లే క్రూజ్

2013 ఇండియా వెహికల్ డిపెండబిలిటీ స్టడీ (విడిఎస్)

2013 ఇండియా వెహికల్ డిపెండబిలిటీ స్టడీ (విడిఎస్)

మోస్ట్ డిపెండబల్ ఎమ్‌యూవీ/ఎమ్‌పివి - టొయోటా ఇన్నోవా (వరుసగా ఆరేళ్లు)

2013 ఇండియా వెహికల్ డిపెండబిలిటీ స్టడీ (విడిఎస్)

2013 ఇండియా వెహికల్ డిపెండబిలిటీ స్టడీ (విడిఎస్)

మోస్ట్ డిపెండబల్ ఎస్‌యూవీ - టొయెటా ఫార్చ్యూనర్

2013 ఇండియా సేల్స్ శాటిస్‌ఫ్యాక్షన్ ఇండెక్స్ (ఎస్ఎస్ఐ) స్టడీ

మాస్ మార్కెట్ బ్రాండ్లలో అత్యధిక సేల్స్ శాటిస్‌ఫ్యాక్షన్ కలిగిన బ్రాండ్లు - మారుతి సుజుకి, హోండా కార్స్ (టై)

2013 ఇండియా సేల్స్ శాటిస్‌ఫ్యాక్షన్ ఇండెక్స్ (ఎస్ఎస్ఐ) స్టడీ

2013 ఇండియా సేల్స్ శాటిస్‌ఫ్యాక్షన్ ఇండెక్స్ (ఎస్ఎస్ఐ) స్టడీ

లగ్జరీ బ్రాండ్లలో అత్యధిక సేల్స్ శాటిస్‌ఫ్యాక్షన్ కలిగిన బ్రాండ్ - బిఎమ్‌డబ్ల్యూ

2013 ఇండియా కస్టమర్ సర్వీస్ ఇండెక్స్ (సిఎస్ఐ)

మాస్ మార్కెట్ బ్రాండ్లలో ఆఫ్టర్-సేల్స్ సర్వీస్‌లో అత్యధిక కస్టమర్ శాటిస్‌ఫ్యాక్షన్ కలిగిన బ్రాండ్ - మారుతి సుజుకి (వరుసగా 14 ఏళ్లు)

2013 ఇండియా కస్టమర్ సర్వీస్ ఇండెక్స్ (సిఎస్ఐ)

2013 ఇండియా కస్టమర్ సర్వీస్ ఇండెక్స్ (సిఎస్ఐ)

లగ్జరీ బ్రాండ్లలో ఆఫ్టర్-సేల్స్ సర్వీస్‌లో అత్యధిక కస్టమర్ శాటిస్‌ఫ్యాక్షన్ కలిగిన బ్రాండ్ - బిఎమ్‌డబ్ల్యూ

2013 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)

ఇన్షియల్ క్వాలిటీలో బెస్ట్ ఎంట్రీ కాంపాక్ట్ కార్ - మారుతి సుజుకి ఆల్టో 800

2013 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)

2013 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)

ఇన్షియల్ క్వాలిటీలో బెస్ట్ కాంపాక్ట్ కార్ - హ్యుందాయ్ శాంత్రో (వరుసగా 2 ఏళ్లు)

2013 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)

2013 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)

ఇన్షియల్ క్వాలిటీలో బెస్ట్ అప్పర్ కాంపాక్ట్ కార్ - హోండా బ్రియో (వరుసగా 2 ఏళ్లు)

2013 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)

2013 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)

ఇన్షియల్ క్వాలిటీలో బెస్ట్ ప్రీమియం కాంపాక్ట్ కార్ - మారుతి సుజుకి స్విఫ్ట్

2013 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)

2013 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)

ఇన్షియల్ క్వాలిటీలో బెస్ట్ ఎంట్రీ మిడ్-సైజ్ కార్ - హోండా అమేజ్

2013 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)

2013 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)

ఇన్షియల్ క్వాలిటీలో బెస్ట్ మిడ్-సైజ్ కార్ - హోండా సిటీ (వరుసగా 11 ఏళ్లు)

2013 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)

2013 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)

ఇన్షియల్ క్వాలిటీలో బెస్ట్ ప్రీమియం మిడ్-సైజ్ కార్ - టొయోటా కరోలా ఆల్టిస్

2013 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)

2013 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)

ఇన్షియల్ క్వాలిటీలో బెస్ట్ ఎమ్‌యూవీ/ఎమ్‌పివి - టొయోటా ఇన్నోవా (వరుసగా 7 ఏళ్లు)

2013 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)

2013 ఇండియన్ ఇన్షియల్ క్వాలిటీ స్టడీ (ఐక్యూఎస్)

ఇన్షియల్ క్వాలిటీలో బెస్ట్ ఎస్‌యూవీ - టొయోటా ఫార్చ్యునర్ (వరుసగా 2 ఏళ్లు)

2013 ఇండియన్ ఆటోమోటివ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లేఅవుట్ (అపీల్) స్టీడీ

మోస్ట్ అప్పీలింగ్ ఎంట్రీ కాంపాక్ట్ కార్ - మారుతి సుజుకి ఆల్టో 800

2013 ఇండియన్ ఆటోమోటివ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లేఅవుట్ (అపీల్) స్టీడీ

2013 ఇండియన్ ఆటోమోటివ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లేఅవుట్ (అపీల్) స్టీడీ

మోస్ట్ అప్పీలింగ్ కాంపాక్ట్ కార్ - మారుతి సుజుకి ఎస్టిలో (వరుసగా 3 ఏళ్లు)

2013 ఇండియన్ ఆటోమోటివ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లేఅవుట్ (అపీల్) స్టీడీ

2013 ఇండియన్ ఆటోమోటివ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లేఅవుట్ (అపీల్) స్టీడీ

మోస్ట్ అప్పీలింగ్ అప్పర్ కాంపాక్ట్ కార్ - మారుతి సుజుకి రిట్జ్

2013 ఇండియన్ ఆటోమోటివ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లేఅవుట్ (అపీల్) స్టీడీ

2013 ఇండియన్ ఆటోమోటివ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లేఅవుట్ (అపీల్) స్టీడీ

మోస్ట్ అప్పీలింగ్ ప్రీమియం కాంపాక్ట్ కార్ - మారుతి సుజుకి స్విఫ్ట్

2013 ఇండియన్ ఆటోమోటివ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లేఅవుట్ (అపీల్) స్టీడీ

2013 ఇండియన్ ఆటోమోటివ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లేఅవుట్ (అపీల్) స్టీడీ

మోస్ట్ అప్పీలింగ్ ఎంట్రీ మిడ్-సైజ్ కార్ - హోండా అమేజ్

2013 ఇండియన్ ఆటోమోటివ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లేఅవుట్ (అపీల్) స్టీడీ

2013 ఇండియన్ ఆటోమోటివ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లేఅవుట్ (అపీల్) స్టీడీ

మోస్ట్ అప్పీలింగ్ మిడ్-సైజ్ కార్ - హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ వెంటో (టై)

2013 ఇండియన్ ఆటోమోటివ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లేఅవుట్ (అపీల్) స్టీడీ

2013 ఇండియన్ ఆటోమోటివ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లేఅవుట్ (అపీల్) స్టీడీ

మోస్ట్ అప్పీలింగ్ ప్రీమియం మిడ్-సైజ్ కార్ - షెవర్లే క్రూజ్

2013 ఇండియన్ ఆటోమోటివ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లేఅవుట్ (అపీల్) స్టీడీ

2013 ఇండియన్ ఆటోమోటివ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లేఅవుట్ (అపీల్) స్టీడీ

మోస్ట్ అప్పీలింగ్ ఎమ్‌యూవీ/ఎమ్‌పివి - టొయోటా ఇన్నోవా (వరుసగా 7 ఏళ్లు)

2013 ఇండియన్ ఆటోమోటివ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లేఅవుట్ (అపీల్) స్టీడీ

2013 ఇండియన్ ఆటోమోటివ్ పెర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లేఅవుట్ (అపీల్) స్టీడీ

మోస్ట్ అప్పీలింగ్ ఎస్‌యూవీ - టొయోటా ఫార్చ్యూనర్ (వరుసగా 2 ఏళ్లు)

Most Read Articles

English summary
In the annual India Awards Presentation held on March 11 in Delhi that was attended by over 70 senior executives J.D. Power presented awards to the three companies. Following is the list of car manufacturers and models which were recognized by J.D Power Asia Pacific under various categories. Click through the gallery to learn more.
Story first published: Tuesday, March 18, 2014, 18:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X